చిత్రం: తాత మనవడు (1996) సంగీతం: మాదవపెద్ది సురేష్ నటీనటులు: వినోద్ కుమార్, కృష్ణంరాజు, శారద దర్శకత్వం: కె.సదాశివరవు నిర్మాత: డి.రామానాయుడు విడుదల తేది: 25.10.1996s
Songs List:
మాఘమాసం పాట సాహిత్యం
చిత్రం: తాత మనవడు (1996) సంగీతం: మాదవపెద్ది సురేష్ సాహిత్యం: జలదంకి సుధాకర్ గానం: యస్. పి. బాలు, కవితా కృష్ణమూర్తి మాఘమాసం ముహూర్తం చూసుకుంది పెళ్లి మేళం తదాస్తూ పాడుతుంది కలలే చాలిక లేమ్మంటూ తనువే మనసుని లేపింది మనసే నిద్దర మేలుకొని కరగని కలలను చూసింది ఈ మాయ మహిమేమిటో మాఘమాసం ముహూర్తం చూసుకుంది పెళ్లి మేళం తదాస్తూ పాడుతుంది విరబూసే ప్రతి మల్లితీగని బ్రతిమలాడుకున్నా నువ్వీదారిలో మెత్తగా పూలు పరువాలని నను తాకే ప్రతి పిల్లగాలిలో పిలుపు పోల్చుకున్నా నీ గుండెలో పలికిన భావ గీతాలని హారతిగ ఇవ్వనా నా ఆశని బహుమతిగ పొందనా అందాలని పరువాలన్నీ వలువాలల్ని అందించే సమయమిది మాఘమాసం ముహూర్తం చూసుకుంది పెళ్లి మేళం తదాస్తూ పాడుతుంది ప్రతి పూట పదహారేళ్ళపాటుగ పెంచుకున్న పరువం కానుకే ఇచ్చుకో కాముడే సాక్షిగా పుడుతూనే ముడేశారు పెద్దలు తెంచలేని బందం వెచ్చగా పుచ్చుకో నోములే పండగా మబ్బులను దాటని ఈ మాటని చుక్కలకు తాకని శుభవార్తని తెగ సందడిగా కనువిందులుగా కళ్యాణం జరుగునని మాఘమాసం ముహూర్తం చూసుకుంది పెళ్లి మేళం తదాస్తూ పాడుతుంది
1996
,
Aamani
,
D. Ramanaidu
,
K. Sadashiva Rao
,
Krishnam Raju
,
Madhavapeddi Suresh
,
Rajitha
,
Sanghavi
,
Sharada
,
Tata Manavadu
,
Vinod Kumar
Tata Manavadu (1996)
Palli Balakrishna
Friday, March 1, 2019
