చిత్రం: పదండి ముందుకు (1962) సంగీతం: ఎస్.పి.కోదండపాణి సాహిత్యం: శ్రీశ్రీ, సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, దాశరథి, జగ్గయ్య గానం: ఎ.పి.కోమల,ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, శిష్ట్లా జానకి, పులపాక సుశీల, మహమ్మద్ రఫీ నటీనటులు: జగ్గయ్య, జమున, గుమ్మడి, జి.వరలక్ష్మి, ఘట్టమనేని కృష్ణ, హేమలత దర్శకత్వం: వి.మధుసూధనరావు నిర్మాత: తుమ్మల కృష్ణమూర్తి విడుదల తేది: 26.01.1962
ఎల్వీ ప్రసాద్ తీయబోయిన కొడుకులు కోడళ్ళు సినిమా ఆగిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘట్టమనేని కృష్ణని ఈ సినిమాలో చిన్న పాత్రకు తీసుకున్నారు. అనంతరకాలంలో సూపర్ స్టార్ అయిన కృష్ణకు తొలి చిత్రం ఇదే
Search Box
Subscribe to:
Post Comments
(
Atom
)
Most Recent
Default

No comments
Post a Comment