-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "2026 Telugu Songs"
Thellakaagitham (2026) Chilaka Song Lyrics

Thellakaagitham (2026) – Chilaka Song Lyrics in Telugu and English

MOVIE DETAILS
Lyricist : Purna Chary
Actresses : Nakshatra
Supporting Cast : Deepak , Ajay
Story, Screenplay, Dialogues : Nandu Savirigana
Release Year : 2026

Chilaka Song Lyrics in Telugu and English – Thellakaagitham (2026)

'Chilaka' song from Thellakaagitham (2026) movie is composed by Vijai Bulganin and sung by Anurag Kulkarni. Lyrics are written by Purna Chary.

SONG INFORMATION
Song : Chilaka
Lyricist : Purna Chary

Chilaka Song Lyrics in Telugu

చిత్రం: తెల్లకాగితం (2026) సంగీతం: విజయ్ బుల్గానిన్ సాహిత్యం: పూర్ణ చారి గానం: అనురాగ్ కులకర్ణి కొత్తగా కొత్తగా ఉన్నదే ఎందుకో రెక్కలే వచ్చినివేళా ఎదలో ఈ పరుగేంటో నాలో ఈ గొడవేంటో ఏమో ఏం జరిగిందో కన్నులే నేరుగా నిన్నిలా చూడగా నవ్వులే పూశాయేమో అడుగే తడబడనేంటో కాలం ఆగడమేంటో అయినా బాగుందేంటో రెండు జడలేసి సీతాకోక ముందే నడిచెళ్తే పాదం కదిలే తన వెనకే చిలకా! ఇటు వాలవా చిగురించే కొమ్మల్లో చినుకా నువ్వురాలవా ఎవరు లేని హృదయంలో తెల్లారిందో లేదో కొడతా గుండె బెల్లు చదివే పాఠాల్లోను వెతికానే తన పేరు కళ్ల ముందున్నావో నాలో మాయమై నీవు వెళ్లిపోతున్నావో ఎదురుగా వస్తుంటాను నా చుట్టూ ఉన్నట్టుంటూ నా మనసే అంతా వింటూ ఏం తెలియని తికమకలోనే తాను మళ్లీ తిరిగొస్తూ ఉదయం ఆ మువ్వలు చేసే శబ్దం నన్నే పిలిచాయని అర్థం కాగా తానే ఇటు వాలే చందమామ నీలా పూశాయేమో అందమున్న పూలంతా చిలకా! ఇటు వాలవా చిగురించే కొమ్మల్లో చినుకా నువ్వురాలవా ఎవరు లేని హృదయంలో అరెరే అనుకున్నావా ఎప్పుడో ఒక నిమిషంలో కదిలే బొమ్మయ్యావే కనుపాపల తొలి చూపుల్లో కొత్తగా కొత్తగా ఉన్నదే ఎందుకో రెక్కలే వచ్చినివేళా ఎదలో ఈ పరుగేంటో నాలో ఈ గొడవేంటో ఏమో ఏం జరిగిందో కన్నులే నేరుగా నిన్నిలా చూడగా నవ్వులే పూశాయేమో అడుగే తడబడనేంటో కాలం ఆగడమేంటో అయినా బాగుందేంటో రెండు జడలేసి సీతాకోక ముందే నడిచెళ్తే పాదం కదిలే తన వెనకే చిలకా! ఇటు వాలవా చిగురించే కొమ్మల్లో చినుకా నువ్వురాలవా ఎవరు లేని హృదయంలో

Chilaka Song Lyrics in English (Transliteration)

Pallavi: Kothaga Kothaga unnade enduko Rekkale vachenivelaa Edaloo ee parugento Naalo ee godavento Emo em jarigindo Kannule neruga ninnila chudaga Navvule poosayemo Adugee thadabadanento Kaalam aagadamento Ayina baagundento Rendu jadalesi sithakoka Munde nadichelthe Paadam kadile thana venake Chilakaa! Itu vaalava Chigurinche kommallo Chinukaa nuvuralava Evaru leni hridayamlo Charanam: Thellarindo ledo Kodatha gunde bellu Chadive pataallonu Vethikane thana peru Kalla mundunnavo Naalo maayam nenu Velli pothunnavo Eduruga vasthuntanu Naa chuttuu unnattuntuu Naa manase antha vintuu Em theliyani thikamakalonee thaanu Malli thirigosthuu udayam Aa muvvalu chese sabdam Nanne pilichayani ardam Kaga thaane itu vaale Chandamama neela Poosayemo andam unna poolanthaa Chilakaa! Itu vaalava Chigurinche kommallo Chinukaa nuvuralava Evaru leni hridayamlo Arere anukunnava Epudo oka nimisham lo Kadile bommayyave Kanupapala tholi choopullo Pallavi: Kothaga kothaga unnade enduko Rekkale vachenivelaa Edaloo ee parugento Naalo ee godavento Emo em jarigindo Kannule neruga ninnila chudaga Navvule poosayemo Adugee thadabadanento Kaalam aagadamento Ayina baagundento Rendu jadalesi sithakoka Munde nadichelthe Paadam kadile thana venake Chilakaa! Itu vaalava Chigurinche kommallo Chinukaa nuvuralava Evaru leni hridayamlo

Palli Balakrishna Thursday, June 25, 2026
Vishwanath and Sons (2026) Neno Butterfly Song Lyrics

Vishwanath and Sons (2026) – Neno Butterfly Song Lyrics in Telugu and English

Neno Butterfly Song Lyrics in Telugu and English – Vishwanath and Sons (2026)

'Neno Butterfly' song from Vishwanath and Sons (2026) movie is composed by G V Prakash Kumar and sung by Sublahshini. Lyrics are written by Ramajogaiah Sastry.

SONG INFORMATION
Song : Neno Butterfly
Singers : Sublahshini

Neno Butterfly Song Lyrics in Telugu

చిత్రం: విశ్వనాథ్ అండ్ సన్స్ (2026) సంగీతం: జి. వి. ప్రకాశ్ కుమార్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: Sublahshini పుట్టా ముద్దుగా నిన్నే పట్టుకోగా చుట్టా బొంగరంలా నిన్నే చుట్టుకోగా గుడ్ మార్నింగ్ సూర్యుడల్లే తట్టి నిద్రలేపినావు నాలో ప్రేమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకోవే బుజ్జి గుండెలోకి వెల్‌కమ్ అంటూ రమ్మని నేనో బటర్ ఫ్లై మారా రాకెటై నీలో మ్యాజికే నన్నిలా మార్చెనే వామ్మో వాట్ ఏ హై రెయిన్‌బో ఫ్రెండ్‌నై నిలిచా నింగిపై నీ వల్లనే రఫ్ అయిన నువ్వు డెఫ్ అయిన నేను మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే లూసైంది హార్టు స్లో అయ్యింది బీటు నా తీరు నాకే నచ్చిందిలే హే రఫ్ అయిన నువ్వు డెఫ్ అయిన నేను మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే లూసైంది హార్టు స్లో అయ్యింది బీటు నా తీరు నాకే నచ్చిందిలే వెన్నెలా వెండి వెన్నెలా నిండుగా పండు వెన్నెలా పొంగెనే రెండు కన్నులా లా లా నీలా మంచు బొట్టులాగా ఉన్న నేను మారిపోయే డైమండ్ వేరుగా హార్ట్ బీటు కూడా స్పీడు మారి మోగుతోంది నీదే పేరుగా సింగమా నిన్ను చూసుకుంటూ హే క్యూటీ సింగిలన్న స్టేటస్ మార్చ మై సాడీ సింపనీలా నీ మాట వింటూ యూ హాటీ కలల్లోన నీ బొమ్మ చేర్చా నేనో బటర్ ఫ్లై మారా రాకెటై నీలో మ్యాజికే నన్నిలా మార్చెనే వామ్మో వాట్ ఏ హై రెయిన్‌బో ఫ్రెండ్‌నై నిలిచా నింగిపై నీ వల్లనే రఫ్ అయిన నువ్వు డెఫ్ అయిన నేను మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే లూసైంది హార్టు స్లో అయ్యింది బీటు నా తీరు నాకే నచ్చిందిలే హే రఫ్ అయిన నువ్వు డెఫ్ అయిన నేను మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే లూసైంది హార్టు స్లో అయ్యింది బీటు నా తీరు నాకే నచ్చిందిలే YOUR TELUGU LYRICS HERE

Neno Butterfly Song Lyrics in English (Transliteration)

Pallavi: Puttaa muddhugaa ninne pattukogaa Chuttaa bongaramlaa ninne chuttukogaa Good morning sooryudalle Thatti nidra lepinaavu naalo premani Green signal ichukovem Bujji gundeloki welcome antu rammani Neno butterfly Maara rocket-ayi Neelo magic-ae Nannilaa maarchene Vammo what a high Rainbow friend-nai Nilichaa ningi pai Neevallane Rough ayina nuvvu tough ayina nenu mix ayye kaalam vachindhile Loose aindi heartu slow aindi beatu Naa theeru naake nachindile (2) Chorus: Vennelai vendi vennela Nindugaa pandu vennela Pongene rendu kannula Laa la laa laa neelaa Charanam: Manchu bottu laagaa unna nenu Maaripoayaa diamond theerugaa Heartu beatu koodaa speedu maari moguthondhi needhe perugaa Singamaa ninnu choosukuntoo Single anna status maarchaa Symphony la nee maata vintoo Kalalloki nee bomma cherchaa Neno butterfly Maara rocket-ayi Neelo magic-ae Nannilaa maarchene Vammo what a high Rainbow friend-nai Nilichaa ningi pai Neevallane Rough ayina nuvvu tough ayina nenu mix ayye kaalam vachindhile Loose aindi heartu slow aindi beatu Naa theeru naake nachindile (2)

Palli Balakrishna
EPIC - First Semester (2026) – Priyasakhi Song Lyrics in Telugu and English

EPIC - First Semester (2026) – Priyasakhi Song Lyrics in Telugu and English

Priyasakhi Song Lyrics in Telugu and English – EPIC - First Semester (2026)

'Priyasakhi' song from EPIC - First Semester (2026) movie is composed by Hesham Abdul Wahab and sung by K. S. Harisankar.

SONG INFORMATION
Song : Priyasakhi
Lyrics : Suresh Banisetti
Singer : K. S. Harisankar
Additional Vocals : Hesham Abdul Wahab
Music : Hesham Abdul Wahab

Priyasakhi Song Lyrics in Telugu

సూర్యుడు ఎరుగని కొత్త కాంతి ఇది చంద్రుడు చూడని కొత్త వెన్నెలిది భూమికి తెలియని మట్టి వాసనిది ఏమిది ఏమిది కవులే రాయని కొత్త కావ్యమిది మునులే చేయని కొత్త ధ్యానమిది దేవతలెరుగని దివ్య లోకమిది ఏమిది ఏమిది జీవితాన్ని మార్చేసావే బుజ్జి నెమలి స్వర్గం లోతు చూపించావే పూల కడలి చిన్న పిల్లడైపోయానే స్పర్శ తగిలి ఉండలేనే నిన్ను వదిలి ప్రియసఖి... ప్రియసఖి... ఏ రెక్కా లేనే లేదు అయినా గాని చుక్కల్లోన ఎంచక్కా తేలి తేలిపోతున్నా ఏ మబ్బు రానే లేదు అయినా ఏదో గాలి వాన అందంగా కురిపించావే నాలోన నిజమేనా నిజమేనా కలలోనే ఉన్నానా అని నన్నే నే గిల్లేసుకున్నా ప్రియసఖి... ప్రియసఖి... హృదయములోపల కోటి వీణలొకసారిగ తీగలు మీటగా మరి కరిగిన పరవశమల్లే ఉన్నది ఏమిది ఏమిది ఏమిది కనులకి ఎదురుగ లక్షలాది నక్షత్రపు తళుకుల దాడి జరిగితే జరిగిన జాతర లాగా ఉన్నది ఏమిది ఏమిది వేరే ఏదో లోకంలోన ఉన్నానిప్పుడు వేగం పెంచి కొట్టుకుంది గుండె చప్పుడు అందంతోనే బంధించావే నన్ను ఇప్పుడు ఇంతానందం లేదే ఎప్పుడు ప్రియసఖి... ఓ మైనా నిన్నేమో నాకోసం దాచిందా ఈ దేశం ఏంటో తన ఉద్దేశం ప్రియసఖి... ఏదైనా నీతోటి సావాసం ఊహించని మధుమాసం బాగుందే ఈ చిత్రం ప్రియసఖి...

Priyasakhi Song Lyrics in English (Transliteration)

Sooryudu erugani kottha kaanthi idi Chandrudu choodani kottha vennela idi Bhoomiki theliyani matti vaasana idi Emidi.. Emidi.. Kavule raayani kottha kaavyam idi Munule cheyyani kottha dhyaanam idi Devatalu erugani divya lokam idi Emidi.. Emidi.. Jeevithanni maarchesaave bujji nemali Swargam lothu choopinchave poola kadali Chinna pilladaipoya nee sparsha tagili Undalene ninnu vadili Priyasakhi... Priyasakhi... Ae rekka lene ledu Aina gaani chukkallona Enchakka theli theli pothunna Ye mabbu raane ledhu Ayina yedho gaali vaanaa Andhanga kuripinchave naalona Nijamenaa nijamenaa Kalalone unnanaa Ani nanne nene gillesikunna Priyasakhi... Priyasakhi... Hridayamulopala koti veenalu Oka saariga theegalu meetaga mari Kaligina paravashamalle unnadi Emidi.. Emidi.. Emidi.. Kanulaki edhuruga lakshaladi Nakshatrapu thalukula dhaadi jarigithe Jarigina jaatharalaaga unnadi Emidi.. Emidi.. Vere edo lokamlona unnannippudu Vegam penchi kottukundi gunde chappudu Andamthone bandhinchave nannu ippudu Inthanandam ledhe eppudu Priyasakhi... Oo maina ninnemo naa kosam Dhaachindha ee desham Yento thana uddhesham Priyasakhi... Yedhaina neethoti saavasam Oohinchani madhu maasam Baagundi ee chithram Priyasakhi...

Palli Balakrishna Friday, May 29, 2026

Most Recent

Default