చిత్రం: బ్యాడ్ బాయ్ కార్తీక్ (2026) సంగీతం: హారిస్ జయరాజ్ నటీనటులు: నాగశౌర్య, విధి యాదవ్, సముద్రఖని దర్శకత్వం: రమేష్ దేసిన నిర్మాత: శ్రీనివాసరావు చింతలపూడి విడుదల తేది: 17.04.2026
Songs List:
మై డియర్ జనతా పాట సాహిత్యం
చిత్రం: బ్యాడ్ బాయ్ కార్తీక్ (2026) సంగీతం: హారిస్ జయరాజ్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: హేమచంద్ర మై డియర్ జనతా నే చెబుతా ఇదిగిదిగో నా బయో డేటా తిడతా కొడతా కలబడతా మంచికి కంచై నిలబడతా మై డియర్ జనతా నే చెబుతా ఇదిగిదిగో నా బయో డేటా తిడతా కొడతా కలబడతా మంచికి కంచై నిలబడతా ఎవరి జోలికి వెళ్ళాను నేనెవ్వరి గీతను దాటను నేనెవ్వడి ఫోర్సుకు లొంగను నే తలొంచను.. అరె వాడని వీడని చూడను నా మెత్తటి మనసును వాడను కన్నెదురుగా జరిగిన తప్పును నే క్షేమించను.. మనసు మజిలు కలిసి మెలిసి కురిసి మెరిసే వరసే మనది మై డియర్ జనతా… ఓ ఓ మై గాడ్ శ్రీ కృష్ణ సూత్రధారి నాది కూడా నీలాంటి దారి స్కాచ్ అంటూ వేసానో ఒక్కసారి సూరీడే దిగాలి నింగి జారీ అద్దంలా నేను ఈ లోకం ముందున్నాను ఆ తేడాలన్నీ తేడాగానే సరిచేస్తా గుడ్డు బ్యాడు రూల్స్ ఎక్కువగా పెట్టుకొను మనసేమందో ఆ దారిలో నడిచేస్తా మై డియర్ జనతా… ఆ మై డియర్ జనతా నే చెబుతా ఇదిగిదిగో నా బయో డేటా నేనింతే బిందాస్ ఆటిట్యూడ్ ఐ ఆమ్ లైక్ యువర్ పక్కింటి పిల్లగాడు లేదంట టెంపర్ ఓవర్ లోడ్ ఎనీటైం బీ పాజిటివ్ నాలో చూడు నువ్వే నా వంకే అది హిట్టంట నాకే దానిలో కూడా ఎంజాయిమెంట్ చూసేస్తా ఏ బాధ కన్నీరైనా ఆపేస్తా గొంతుదాకే నా గుండెని మాత్రం పువ్వులోనే దాచేస్తా మై డియర్ జనతా… ఓ మై డియర్ జనతా నే చెబుతా ఇదిగిదిగో నా బయో డేటా తిడతా కొడతా కలబడతా మంచికి కంచై నిలబడతా
అందమైన ఫిగర్ నువ్వా పాట సాహిత్యం
చిత్రం: బ్యాడ్ బాయ్ కార్తీక్ (2026) సంగీతం: హారిస్ జయరాజ్ సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: శ్రీధర్ సేన , ప్రియ జెర్సన్ అందమైన ఫిగర్ నువ్వా
నా మావ పిల్లనిస్తానన్నాడే పాట సాహిత్యం
చిత్రం: బ్యాడ్ బాయ్ కార్తీక్ (2026) సంగీతం: హారిస్ జయరాజ్ సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: NC కారుణ్య , హరిప్రియ నా మావ పిల్లనిత్తానన్నడే నేనే నెత్తి మీద బెల్లమెట్టి అయితనికా అల్లుడే నా మావ పిల్లనిత్తానన్నడే పద వొళ్ళో నిన్ను కుకోబెట్టి గుర్రమింకా ఎక్కుడే కుర్రవాళ్ళు క్యూలు కట్టి ఉంటారే నీలా నన్ను చూసి పట్టపగలే కలలెన్నో కంటారే యువరాణి లాగా నన్ను పెంచారే నువ్వే ఎత్తుకెళ్తే చూసుకుంటూ ఉరుకోరు నాన్నారే.. జగిట జగిట జగిట జగిట జగిట జగిట జజక్క జగిట జగిట జగిట జగిట తప్పెట్లింకా ఆవ్.. జగిడ జగిడ జగిడ జగిడ జగిడ జగిడ జజక్క జగిడ జగిడ జగిడ జగిడ తన్నులింకా హో.. నా మావ పిల్లనిత్తానన్నడే నేనే నెత్తి మీద బెల్లమెట్టి అయితనికా అల్లుడే నా మావ పిల్లనిత్తానన్నడే పద వొళ్ళో నిన్ను కుకోబెట్టి గుర్రమింకా ఎక్కుడే కుర్రవాళ్ళు క్యూలు కట్టి ఉంటారే నీలా నన్ను చూసి పట్టపగలే కలలెన్నో కంటారే యువరాణి లాగా నన్ను పెంచారే నువ్వే ఎత్తుకెళ్తే చూసుకుంటూ ఉరుకోరు నాన్నారే.. జట్టు కట్టుకు వద్దాం వద్దాం పట్టుబట్టలు తెద్దాం తెద్దాం ఎప్పుడెప్పుడు అంటూ ఉన్నాం బవయ్యా పులా బుట్టలు మొత్తం మొత్తం పండ్ల బుట్టలు సిద్ధం సిద్ధం గొళ్ళేమెప్పుడు పెట్టేత్తావు ఏవయ్యా గాజువాక గాజులెట్టి సిరిపురం సిరకట్టి రెళ్ళు ఈదీ పూలు పెట్టి అత్త ఇంటి బాట పట్టి భీమిలికి రాయే బుజ్జి నాటు పడవ తోలుకొచ్చి పాల గ్లాసు చేతికిత్తే ఆడుకుంటా గిల్లిగిచ్చి అల్లాటప్పా పిల్లదాన్ని కాదు సూడబ్బి నీలాంటోన్ని సేతులకు చిక్కను రబ్బి పెళ్లనయిపోతానని ఆశలొదబ్బి ఏ గొళ్ళెం నీకు నాకు లేదు ఎల్లిపోరబ్బి ఆ సన్న నడుం తిప్పుతుంటావు గోలీసోడాలా ఉంటవు నాపై పొంగే నీ ప్రేమను దాచేయొద్దే మా అయ్యా, మా అయ్యా పిల్లనిత్తానన్నడా నిన్నే కొంగుకే ముడి ఏసుకొని ఏలు పట్టనిత్తాన మా అయ్యా పిల్లనిత్తానన్నడా కన్నె సోకునంతా మూటగట్టి పోకిరోనికిత్తాన కంటిపాప లాగా నిన్ను సూత్తనే నిన్నే కట్టమేది పెట్టకుండా పల్లకిలో మోత్తానే నీకు నాకే రాసిపెట్టి ఉందమ్మి నీ ఇంటి ముందే టెంటు ఏసీ దేవదాసై ఉంటానే జగిట జగిట జగిట జగిట జగిట జగిట జజక్క జగిట జగిట జగిట జగిట తప్పెట్లింకా ఆవ్.. జగిట జగిట జగిట జగిట జగిట జగిట జజక్క జగిట జగిట జగిట జగిట తన్నులింకా హో.. జగిట జగిట జగిట జగిట జగిట జగిట జజక్క జగిట జగిట జగిట జగిట తప్పెట్లింకా ఆవ్.. జగిట జగిట జగిట జగిట జగిట జగిట జజక్క జగిట జగిట జగిట జగిట తన్నులింకా హో..
పొమ్మంటే పాట సాహిత్యం
చిత్రం: బ్యాడ్ బాయ్ కార్తీక్ (2026) సంగీతం: హారిస్ జయరాజ్ సాహిత్యం: చంద్రబోస్ గానం: విజయ్ ఏసుదాస్ , శక్తిశ్రీ గోపాలన్ పొమ్మంటే
అమెరికా నుండి వచ్చాను పాట సాహిత్యం
చిత్రం: బ్యాడ్ బాయ్ కార్తీక్ (2026) సంగీతం: హారిస్ జయరాజ్ సాహిత్యం: చంద్రబోస్ గానం: చందనబాల కళ్యాణ్, గోల్డ్ దేవరాజ్ అమెరికా నుండి వచ్చాను

No comments
Post a Comment