Peddi (2026) – Massa Massa Song Lyrics in Telugu
MOVIE DETAILS
Movie : Peddi (2026)
Music : A.R. Rahman
Actors : Ram Charan
Actress : Janhvi Kapoor, Shruti Haasan
Supporting Cast : Jagapathi Babu
Director : Buchi Babu
Producer : Venkata Satish Kilaru, Ishan Saxena
Release Date : 04.06.2026
Peddi (2026) – Massa Massa Song Lyrics in Telugu
‘Massa Massa’ song from Peddi (2026) movie is composed by A.R. Rahman and sung by Vishal Mishra.
SONG INFORMATION
Song : Massa Massa
Singer : Vishal Mishra
Lyrics : Anantha Sreeram
Music : A.R. Rahman
చిత్రం: పెద్ది (2026)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం: అనంత్ శ్రీరాం
గానం: విశాల్ మిశ్రా
ఏలో ఏలమ్మ ఏలో ఓ ఓ...
మస్సా మస్సా మస్సా
పెద్ది పెద్ది పెద్ది
చిక్ చిక్ కదలిక మస్సా
పెద్ది పెద్ది పెద్ది
ఉలికిపడి ఊగాల ఉరకైనా నేనురికేస్తానే
అదిరిపడి ఆగాల పిడుగైనా నేనంటేస్తే
కొండ రాళ్ళే నాపై కండరాల్లైతే
నిప్పు వానే నాలో నెత్తుటేరైతే
భూగోళాన్నే ఆపే సత్తా నా సొత్తే
విశ్వాన్ని పేల్చే విశ్పు లింగాన్నే
మస్సా మస్సా మస్సా
నాకు నేనే చాలోయ్
చిక్ చిక్ కదలిక మస్సా
నా వెన్నే నా దన్నవ్వాలోయ్
మస్సా మస్సా మస్సా
నా రమ్మే నా రొమ్మెవ్వద్దోయ్
చిక్ చిక్ కదలిక మస్సా
రాటు దేలాలోయ్
నిలువెల్లా నాపై చమటే మండుతుంది నాకై ముడి చమురై
ఆశగ వెళ్ల ఆపై మనసే బుస కొడుతుందోయ్ బడబాగ్నై
ఆవేశానికి అరుపులేమిటి చారుకు మట్టుకు చాలుగా
ఆక్రోశానికి అణచివేతకి చివరి మలుపిక చూపద
ఓహో పట్టు ఒక్కొక్క మెట్టుగా
ఎక్కే టట్టు నా పట్టు పట్టలా
ఏ కష్టాలైనా నా పాదాల కింద
నేనొక మెట్టు ఒక్కొక్క బొట్టులాగ ఎడితే
తట్టు నేనొట్టు పెట్టనా నాకు ఏ రోజున నీరాజనం పట్టే వారున్నా
నా కట్టే కాలే లోగా
మస్సా మస్సా మస్సా
చిక్ చిక్ కదలిక మస్సా
మస్సా మస్సా మస్సా
నాకు నేనే చాలోయ్
చిక్ చిక్ కదలిక మస్సా
నా వెన్నే నా దన్నవ్వాలోయ్
మస్సా మస్సా మస్సా
నా రమ్మే నా రొమ్మెవ్వద్దోయ్
చిక్ చిక్ కదలిక మస్సా
రాటు దేలాలోయ్
పెద్ది పెద్ది పెద్ది తార సిమ్మి సిమ్మిట్ట
No comments
Post a Comment