-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Vishal Mishra"
Itllu Arjuna – Yellow Chunni Song Lyrics in Telugu and English

Yellow Chunni Song Lyrics in Telugu and English – Itllu Arjuna

MOVIE DETAILS
Movie : Itllu Arjuna (2026)
Banner : What Next Entertainments
Music : Thaman S
Director : Mahesh Uppala
Producer : Venky Kudumula
Actor : Aniesh
Actress : Anaswara Rajan
DOP : Raja Mahadhevan
Release Date : 30 October 2026
MOVIE HIGHLIGHTS

• Itllu Arjuna (2026) is an emotionally driven romantic drama that marks the maiden production of What Next Entertainments, produced by successful director Venky Kudumula.

• Written and directed by Mahesh Uppala, the film features Aniesh and the talented Anaswara Rajan in lead roles, exploring the nuances of unspoken love.

• Following the massive success of 'Hai Re' and 'Chinni Chinni', "Yellow Chunni" is the third melody from the album composed by the sensational Thaman S.

• The track features the soulful vocals of Vishal Mishra, whose voice perfectly captures the depth of the emotions penned by lyricist Sreejo.

Yellow Chunni Song Lyrics in Telugu and English – Itllu Arjuna

'Yellow Chunni' song from Itllu Arjuna (2026) movie is composed by Thaman S and sung by Vishal Mishra and Thaman S. Lyrics are written by Sreejo. Starring Aniesh and Anaswara Rajan. Directed by Mahesh Uppala.

SONG INFORMATION
Song : Yellow Chunni
Movie : Itllu Arjuna
Music : Thaman S
Lyricist : Sreejo
Singers : Vishal Mishra, Thaman S

Yellow Chunni Song Lyrics in Telugu

ఎల్లో చున్నీ సాంగ్ తెలుగు లిరిక్స్ త్వరలో..

Yellow Chunni Song Lyrics in English (Transliteration)

Yellow Chunni Song English Lyrics Coming Soon..

Palli Balakrishna Friday, October 9, 2026
Peddi (2026) Massa Massa Song Lyrics

Peddi (2026) – Massa Massa Song Lyrics in Telugu and English

MOVIE DETAILS

Massa Massa Song Lyrics in Telugu and English – Peddi (2026)

'Massa Massa' song from Peddi (2026) movie is composed by A. R. Rahman and sung by Vishal Mishra. Lyrics are written by Anantha Sreeram.

SONG INFORMATION
Song : Massa Massa

Massa Massa Song Lyrics in Telugu

చిత్రం: పెద్ది (2026) సంగీతం: ఎ. ఆర్. రెహమాన్ సాహిత్యం: అనంత్ శ్రీరాం గానం: విశాల్ మిశ్రా ఏలో ఏలమ్మ ఏలో ఓ ఓ... మస్సా మస్సా మస్సా పెద్ది పెద్ది పెద్ది చిక్ చిక్ కదలిక మస్సా పెద్ది పెద్ది పెద్ది ఉలికిపడి ఊగాల ఉరకైనా నేనురికేస్తానే అదిరిపడి ఆగాల పిడుగైనా నేనంటేస్తే కొండ రాళ్ళే నాపై కండరాల్లైతే నిప్పు వానే నాలో నెత్తుటేరైతే భూగోళాన్నే ఆపే సత్తా నా సొత్తే విశ్వాన్ని పేల్చే విశ్పు లింగాన్నే మస్సా మస్సా మస్సా నాకు నేనే చాలోయ్ చిక్ చిక్ కదలిక మస్సా నా వెన్నే నా దన్నవ్వాలోయ్ మస్సా మస్సా మస్సా నా రమ్మే నా రొమ్మెవ్వద్దోయ్ చిక్ చిక్ కదలిక మస్సా రాటు దేలాలోయ్ నిలువెల్లా నాపై చమటే మండుతుంది నాకై ముడి చమురై ఆశగ వెళ్ల ఆపై మనసే బుస కొడుతుందోయ్ బడబాగ్నై ఆవేశానికి అరుపులేమిటి చారుకు మట్టుకు చాలుగా ఆక్రోశానికి అణచివేతకి చివరి మలుపిక చూపద ఓహో పట్టు ఒక్కొక్క మెట్టుగా ఎక్కే టట్టు నా పట్టు పట్టలా ఏ కష్టాలైనా నా పాదాల కింద నేనొక మెట్టు ఒక్కొక్క బొట్టులాగ ఎడితే తట్టు నేనొట్టు పెట్టనా నాకు ఏ రోజున నీరాజనం పట్టే వారున్నా నా కట్టే కాలే లోగా మస్సా మస్సా మస్సా చిక్ చిక్ కదలిక మస్సా మస్సా మస్సా మస్సా నాకు నేనే చాలోయ్ చిక్ చిక్ కదలిక మస్సా నా వెన్నే నా దన్నవ్వాలోయ్ మస్సా మస్సా మస్సా నా రమ్మే నా రొమ్మెవ్వద్దోయ్ చిక్ చిక్ కదలిక మస్సా రాటు దేలాలోయ్ పెద్ది పెద్ది పెద్ది తార సిమ్మి సిమ్మిట్ట

Massa Massa Song Lyrics in English (Transliteration)

Yelo Yelamma Yelo Oo Oo... Massaa Massaa Massaa Peddi Peddi Peddi Chik Chik Kadhalika Massaa Peddi Peddi Peddi Ulikipadi Oogaala Urakainaa Nenurikesthaane Adiripadi Aagaala Pidugainaa Nenantesthe Konda Raalle Naapai Kandaraallaithe Nippu Vaane Naalo Netthuteraithe Bhoogolaanne Aape Satthaa Naa Sotthe Vishwaanne Pelche Vishpu Lingaanne Massaa Massaa Massaa Naaku Nene Chaaloy Chik Chik Kadhalika Massaa Naa Venne Naa Dannavvaaloy Massaa Massaa Massaa Naa Ramme Naa Rommevaddoy Chik Chik Kadhalika Massaa Raatu Delaaloy Niluvellaa Naapai Chamate Manduthundhi Naakai Mudi Chamurai Aashaga Vella Aapai Manase Busa Koduthundhoy Badabaagnai Aaveshaaniki Arupulemiti Chaaruku Mattuku Chaalugaa Aakroshaaniki Anachivetaki Chivari Malupika Choopadhaa Oho Pattu Okkokka Mettugaa Ekketattu Naa Pattu Pattalaa Ye Kashtaalainaa Naa Paadaala Kinda Nenoka Mettu Okkokka Bottulaaga Edithe Thattu Nenottu Pettanaa Naaku Ye Rojuna Neeraajanam Patte Vaarunnaa Naa Katte Kaale Logaa Massaa Massaa Massaa Chik Chik Kadhalika Massaa Massaa Massaa Massaa Naaku Nene Chaaloy Chik Chik Kadhalika Massaa Naa Venne Naa Dannavvaaloy Massaa Massaa Massaa Naa Ramme Naa Rommevaddoy Chik Chik Kadhalika Massaa Raatu Delaaloy Peddi Peddi Peddi Thaara Simmi Simmitta

Palli Balakrishna Thursday, May 28, 2026
Peddi (2026) Telugu Songs Lyrics Album Cover

Peddi (2026) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Peddi (2026)
Music : A. R. Rahman
Director : Buchi Babu Sana
Producers : Venkata Satish Kilaru , Ishan Saxena
Actors : Ram Charan
Actresses : Janhvi Kapoor , Shruti Haasan
Supporting Cast : Jagapathi Babu
Release Date : 04 June 2026

Chikiri Chikiri Song Lyrics in Telugu – Peddi (2026)

'Chikiri Chikiri' song from Peddi (2026) movie is composed by A. R. Rahman and sung by Mohit Chauhan.

SONG INFORMATION
Movie : Peddi (2026)
Lyricist : Balaji
Special Note : జానపద సోయగాలు, చలాకీ ప్రేమ భావాలు మరియు ఉత్సాహభరితమైన సంగీతంతో అలరించే ఈ పాటకు ఏ.ఆర్. రెహమాన్ స్వరాలు అందించారు. బాలాజీ గారు సాహిత్యంలో చికిరి చికిరి అనే హుక్ వర్డ్స్ ఉపయోగించడం ఇది అన్ని భాషలలో కూడా అలాగే ఉంచారు, ఈ పాటని రామ్ చరణ్, జాన్వీ కపూర్‌ లపై చిత్రీకరించిన ఈ గీతం తన గ్రామీణ యాస, మాస్ బీట్‌లతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
చిత్రం: పెద్ది (2026) సంగీతం: ఎ. ఆర్. రెహమాన్ సాహిత్యం: బాలాజి గానం: మోహిత్ చౌహాన్ ఓ హో.. ల లా లా లాల.. ల ల లా లా లా .. ఓ హో..హో.. ల లా లా లాల.. ల ల లా లా లా .. ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా… దీనందాలో లెక్క, దీనేషాలో తిక్క, నా గుండెల్లో పోత్తాందే ఉక్క… హో చికిరి చికిరి చికిరి చికిరి చికిరి చిక్కిరి.. పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా సరుకు సామాను సూసి మీసం లేచి ఏసే కేక చికిరి చికిరి గుంటే సురకేట్టేసాక ముందు వెనుకా ఈడే గాలి పోగేసిందే పిల్లా.. చికిరి చికిరి ఆడంగుల మచ్చయిందిలా ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా… ఆ ముక్కు పై.. పెట్టి కోపం తొక్కేసావే.. ముక్కెరందం చింతాకులా.. ఉందే పాదం చిర్రాకులే.. నడిచే వాటం.. ఏం బోక్కావో అందాలు, ఒళ్ళంతా వంకీలు, నీ మత్తే తాగిందా తాటికల్లు. కూసింతే చూత్తే నీలో వగలు రాసేత్తారుగా ఎకరాలు నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు హో చికిరి చికిరి చికిరి చికిరి చికిరి చిక్కిరి.. పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా. ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా… దీనందాలో లెక్క, దీనేషాలో తిక్క, నా గుండెల్లో పోత్తాందే ఉక్క… తందనాననా తర్ రంధనాననా తర్ రంధనాననా తర్ రంధనానా.. తందనాననా తర్ రంధనాననా తర్ రంధనాననా నా నా నా నా… నచ్చేసావే మల్లెగంపా.. నీ అందాలే నాలో దింపా ఏం తిన్నావో.. కాయ దుంపా నీ యవ్వారం.. జరదా ముంపా నీ చుట్టూరా కళ్ళేసి లోగుట్టే నమిలేసి లొట్టెసి ఊరాయి నోట నీళ్లు.. నీ సింగారాన్ని చూత్తావుంటే సొంగకార్చుకుందే గుండె బెంగ నిదరని మింగేసిందే చెయ్యలేసే.. చెయ్యలేసే… చికిరి చికిరి చికిరి చికిరి చికిరి చిక్కిరి.. పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా… దీనందాలో లెక్క దీనేషాలో తిక్క నా గుండెల్లో పోత్తాందే ఉక్క… హో చికిరి చికిరి చికిరి చికిరి చికిరి చిక్కిరి.. పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక చికిరి చికిరి గుంటే సురకేట్టేసాక

Rai Rai Raa Raa Song Lyrics in Telugu – Peddi (2026)

'Rai Rai Raa Raa' song from Peddi (2026) movie is composed by A. R. Rahman and sung by A. R. Rahman.

SONG INFORMATION
Movie : Peddi (2026)
Special Note : ఏ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన “రయ్ రయ్ రా రా” పాట ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించే ఉత్సాహభరితమైన గీతం. రామ్ చరణ్‌ పై చిత్రీకరించిన ఈ పాట యువతను ముందుకు సాగాలని ప్రేరేపిస్తుంది.
చిత్రం: పెద్ది (2026) సంగీతం: ఎ. ఆర్. రెహమాన్ సాహిత్యం: అనంత్ శ్రీరాం గానం: ఎ. ఆర్. రెహమాన్ రయ్ రయ్ రా రా రయ్ రయ్ రా రా అడ్డే లేని దారై రా రా రయ్ రయ్ రా రా రయ్ రయ్ రా రా హద్దే లేని తీరై రా రా దూకేట్టి జోరై రా పోరాడేట్టి పోరై రా నీలో ఆరు నూరై రా మందళ్లొంచి వేరై రా భయ్యం పీకి పారేయ్ రా సిగ్గుంటే సీరై రా జై కొట్టేటి పేరై రా నీ రాక చూసి లోకం చేసే హోరై హోరై హోరై రా రా రయ్ రయ్ రా రా రయ్ రయ్ రా రా అడ్డే లేని దారై రా రా రయ్ రయ్ రా రా రయ్ రయ్ రా రా హద్దే లేని తీరై రా రా రా బెరుగ్గా ఆ బెరుగ్గా ఇరుగ్గా ఆ ఇరుగ్గా పాతేసుకోకోయలా నువ్ నిన్నే నీ లోపలా హే పాతికేళ్లకే నువ్వు పాతబడిపోకురా నిన్నటి లాగే రేపున్నదంటే ఈ రోజేం పీకావనే నీ అయ్య వడ్డి నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావనే మొండెంలో తల దించేటట్టైతే హే మొలతాడు ఎందుకు కట్టావ్ తెంచేసెయ్ నువ్వు మొత్తం రత్తం మార్చుకొనొచ్చేసెయ్ రయ్ రయ్ రా రా రయ్ రయ్ రా రా అడ్డే లేని దారై రా రా ఆటనుకోకోయ్ ఆటంటే బతుకోయ్ నీ ఆట బతకాలిరోయ్ మాటనుకోకోయ్ గెలుపంటే వెలుగోయ్ గెలుపై నువ్వెలగాలిరోయ్ మండే గుండె నీలో లేదంటే కాలు చేయి ఉన్నా లేనట్టే నీకే నెగ్గే నైజం అర్థం కానట్టే రయ్ రయ్ రా రా రయ్ రయ్ రా రా అడ్డే లేని దారై రా రా రయ్ రయ్ రా రా రయ్ రయ్ రా రా హద్దే లేని తీరై రా రా రా బెరుగ్గా ఆ బెరుగ్గా ఇరుగ్గా ఆ ఇరుగ్గా పాతేసుకోకోయలా నువ్ నిన్నే నీ లోపలా హే పాతికేళ్లకే నువ్వు పాతబడిపోకురా

Hellallallo Song Lyrics in Telugu – Peddi (2026)

'Hellallallo' song from Peddi (2026) movie is composed by A. R. Rahman and sung by Rakshita Suresh.

SONG INFORMATION
Movie : Peddi (2026)
Special Note : ఈ పాట విజయనగరం ప్రాంతీయ యాస (స్లాంగ్)లో సాగుతూ వినోదాత్మకమైన పదాలతో ఆకట్టుకుంటుంది. ఈ గీతాన్ని రామ్ చరణ్, శృతి హసన్ మరియు జాన్వీ కపూర్‌ లపై చిత్రీకరించారు.
చిత్రం : పెద్ది (2026) సంగీతం : ఎ. ఆర్. రెహమాన్ సాహిత్యం : అనంత్ శ్రీరాం గానం : రక్షిత సురేష్ బాధలుంటాయ్ బంకులుంటాయ్ బంగారలుంటాయ్ బాధలుంటాయ్ బాకీలుంటాయ్ బారాలుంటుంటాయ్ మనిషన్నవాడికిది మామూలే ప్రతి పూట తప్పని పేచీలే అడపా దడపా ఇడిసెయ్ గడప ఏటి పీకి ఫీలైపోతావ్ తెగ వారానికి వెయ్యి నాకోసం దాయి నెలకో సారైనా నీకిస్తా ఈ హాయి అర కాసులు తీయి అరవంకీ వెయ్యి స్వర్గానికి దారి సూపిత్తా నొచ్చేయి అందం బిందోళం అయి దాదా దా ఆలోచిత్తాపోతే ఆలస్యం అయిపోదా హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో బావా చీర చొక్కా సిక్కడిపోవాలో హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో బావా సిగ్గు గట్రా నొక్కడిపోవాలో ఇంట్లో వంటే తింటుంటావా హోటల్కో డాబాకో ఓసారెల్లి మొత్తం మింగి రావా ఇంట్లో స్నానం చాలంటావా పండగకో పబ్దంకో ఏట్లోకెల్లి మునక మునిగి రావా ఇది కూడా అంతేరో ప్రతివారం సంతేరో అది కూడా వగ్గేత్తె పుట్టిందింకెందుకురో హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో బావా చీర చొక్కా సిక్కడిపోవాలో సిక్కడిపోవా చిత్తడిపోవా సిక్కడిపోవాలో బావా చీర చొక్కా సిక్కడిపోవాలో నెమరేసుకోనాకైనా మెమరీస్ లేకుంటే ఎల్గా ఎల్గా... ఎనకోల్లు అననాకైనా ఈసారేమీ లేకుంటే ఎల్గా అల్గా సుఖమంతా పోగేసెయ్ ఇప్పుడే అది వెనకేసేయ్ ముసలోడివయ్యాక మురిపెంగా నెమరేసెయ్ హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో బావా చీర చొక్కా సిక్కడిపోవాలో హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో బావా సిగ్గు గట్రా నొక్కడిపోవాలో వారానికి వెయ్యి నాకోసం దాయి నెలకోసారైనా నీకిత్తా ఈ హాయి అరకాసుల తీయ్ అరవంకి లెయ్యి స్వర్గానికి దారి చూపిత్తా వొచ్చేయి అందం బిందోళం ఐదాతా ఆలోసిత్తాపోతే ఆలస్యం అయిపోదా

Massa Massa Song Lyrics in Telugu – Peddi (2026)

'Massa Massa' song from Peddi (2026) movie is composed by A. R. Rahman and sung by Vishal Mishra.

SONG INFORMATION
Movie : Peddi (2026)
చిత్రం: పెద్ది (2026) సంగీతం: ఎ. ఆర్. రెహమాన్ సాహిత్యం: అనంత్ శ్రీరాం గానం: విశాల్ మిశ్రా ఏలో ఏలమ్మ ఏలో ఓ ఓ... మస్సా మస్సా మస్సా పెద్ది పెద్ది పెద్ది చిక్ చిక్ కదలిక మస్సా పెద్ది పెద్ది పెద్ది ఉలికిపడి ఊగాల ఉరకైనా నేనురికేస్తానే అదిరిపడి ఆగాల పిడుగైనా నేనంటేస్తే కొండ రాళ్ళే నాపై కండరాల్లైతే నిప్పు వానే నాలో నెత్తుటేరైతే భూగోళాన్నే ఆపే సత్తా నా సొత్తే విశ్వాన్ని పేల్చే విశ్పు లింగాన్నే మస్సా మస్సా మస్సా నాకు నేనే చాలోయ్ చిక్ చిక్ కదలిక మస్సా నా వెన్నే నా దన్నవ్వాలోయ్ మస్సా మస్సా మస్సా నా రమ్మే నా రొమ్మెవ్వద్దోయ్ చిక్ చిక్ కదలిక మస్సా రాటు దేలాలోయ్ నిలువెల్లా నాపై చమటే మండుతుంది నాకై ముడి చమురై ఆశగ వెళ్ల ఆపై మనసే బుస కొడుతుందోయ్ బడబాగ్నై ఆవేశానికి అరుపులేమిటి చారుకు మట్టుకు చాలుగా ఆక్రోశానికి అణచివేతకి చివరి మలుపిక చూపద ఓహో పట్టు ఒక్కొక్క మెట్టుగా ఎక్కే టట్టు నా పట్టు పట్టలా ఏ కష్టాలైనా నా పాదాల కింద నేనొక మెట్టు ఒక్కొక్క బొట్టులాగ ఎడితే తట్టు నేనొట్టు పెట్టనా నాకు ఏ రోజున నీరాజనం పట్టే వారున్నా నా కట్టే కాలే లోగా మస్సా మస్సా మస్సా చిక్ చిక్ కదలిక మస్సా మస్సా మస్సా మస్సా నాకు నేనే చాలోయ్ చిక్ చిక్ కదలిక మస్సా నా వెన్నే నా దన్నవ్వాలోయ్ మస్సా మస్సా మస్సా నా రమ్మే నా రొమ్మెవ్వద్దోయ్ చిక్ చిక్ కదలిక మస్సా రాటు దేలాలోయ్ పెద్ది పెద్ది పెద్ది తార సిమ్మి సిమ్మిట్ట

Palli Balakrishna Sunday, May 24, 2026



చిత్రం: TOXIC (2026)
సంగీతం: రవి బసృర్, విశాల్ మిశ్రా
నటీనటులు: యాశ్, కైరా అద్వాని, నయనతార 
దర్శకత్వం: గీతు మోహన దాస్ 
నిర్మాతలు: వెంకట్ యన్. నారాయణ, యాశ్
విడుదల తేది: 04.06.2026



Songs List:

Palli Balakrishna Sunday, April 5, 2026


చిత్రం: అభినేత్రి (2016)
సంగీతం: విశాల్ మిశ్రా
సాహిత్యం: శ్రీజో
గానం: శ్వేతామోహన్
నటీనటులు: ప్రభుదేవ, సోనూసూద్, తమన్నా
దర్శకత్వం: విజయ్
నిర్మాత: ఎమ్. వి. వి. సత్యన్నారాయణ
విడుదల తేది: 07.10.2016

ప్రపంచమంత నా వశం
పదాలు రాని సంబరం
మనస్సుకే ఇదో వరం
జీవించనా ప్రతీ క్షణం
రంగులదీ రధం
పలికెను స్వాగతం
నను నేడు చేరమంది అంబరం
పరుగిడనీ పధం
ఇదికద జీవితం
ఆ ఏడురంగులోన ముంచె సంతోషం

రంగ్ రంగ్ రంగా రె రంగ్ రంగ్ రంగా రే
రంగ్ రంగ్ రంగా రే రం... గ్
రంగ్ రంగ్ రంగా రె రంగ్ రంగ్ రంగా రే రంగ్

ఓ రంగ్ రంగ్ రంగా రె రంగ్ రంగ్ రంగా రే
రంగ్ రంగ్ రంగా రే రం... గ్
రంగ్ రంగ్ రంగా రె రంగ్ రంగ్ రంగా రే రంగ్

ప్రపంచమంత నా వశం

తారల్లో వెన్నెలై నా చుట్టు వెలగాలి
నా నీడ జాడలో ఆ సూర్యుడు తిరగాలే
తారల్లో వెన్నెలై నా చుట్టు వెలగాలి
నా నీడ జాడలో ఆ సూర్యుడు తిరగాలే
చిలిపితనం సగం చిరునగవే జగం
కలలన్ని చేరు తీరమే నిజం
మనసున ఈ స్వరం
తెలిపిన సంతకం
ఈ గుండె నుండి పొంగుతున్న సంగీతం


రంగ్ రంగ్ రంగా రె రంగ్ రంగ్ రంగా రే
రంగ్ రంగ్ రంగా రే రం... గ్
రంగ్ రంగ్ రంగా రె రంగ్ రంగ్ రంగా రే రంగ్

ఓ రంగ్ రంగ్ రంగా రె రంగ్ రంగ్ రంగా రే
రంగ్ రంగ్ రంగా రే రంగ్
రంగ్ రంగ్ రంగా రె రంగ్ రంగ్ రంగా రే రంగ్

ప్రపంచమంత నా వశం

ప్రపంచమంత నా వశం
పదాలు రాని సంబరం
మనస్సుకే ఇదో వరం
జీవించనా ప్రతీ క్షణం
రంగులదీ రధం
పలికెను స్వాగతం
నను నేడు చేరమంది అంబరం
పరుగిడనీ పధం
ఇదికద జీవితం
ఆ ఏడురంగులోన ముంచె సంతోషం

రంగ్ రంగ్ రంగా రె రంగ్ రంగ్ రంగా రే
రంగ్ రంగ్ రంగా రే రం... గ్
రంగ్ రంగ్ రంగా రె రంగ్ రంగ్ రంగా రే రంగ్

ఓ రంగ్ రంగ్ రంగా రె రంగ్ రంగ్ రంగా రే
రంగ్ రంగ్ రంగా రే రంగ్
రంగ్ రంగ్ రంగా రె రంగ్ రంగ్ రంగా రే రంగ్


*********  **********   **********


చిత్రం: అభినేత్రి (2016)
సంగీతం: సాజిద్-వాజిద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: గీతామధురి

డాన్స్ చెయ్ మాజాగా శ్రీదేవి లాగా
డాన్స్ చెయ్ మాజాగా
ఆయె అయ్యో సుకు సుకు శ్రీదేవి లాగా
ఆయె అయ్యో సుకు సుకు బాలీవుడ్ కె నే మహా రాణి బాక్సాఫీస్ కు కొడతా బోణి
అరేయ్ మస్త్ మస్త్ ఫుల్ జబర్దస్త్ జవాని కానీ
బెయ్ బే
బెయ్ బే
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
డాన్స్ లైక్ ఎ సుక్కు సుక్కు
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఆయె అయ్యో సుకు సుకు
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
సింగ్ లైక్ ఎ సుక్కు సుక్కు
మనీ మనీ మనీ
అయస్కాంత మేధో పుట్టింది నా లాగా
కన్నే తిప్పకుండా కనికట్టే చేస్తాగా
బ్యూటీ గున్న పేల్చే బుల్లెట్ నేనే గా
దిల్లే కొల్ల గొట్టేస్తా ఖుషి ఖుషిగా
సుక్కు

ఓ ఓ ఓ ఓ ఓ ఓ
డాన్స్ లైక్ ఎ సుక్కు సుక్కు
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఆయె అయ్యో సుకు సుకు
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
సింగ్ లైక్ ఆ సుక్కు సుక్కు

అందంగా కనిపిస్తున్న ఎవ్వరికందను
అల్లే వేదం చెబుకున్నా నా మొదలయ్యే కథను
ఎండా వాన ఏకమయ్యే హరివిల్లయ్యాను
నాలో కలనే నవ్విస్తాను ఖుషి ఖుషిగా
సుక్కు
డాన్స్ చెయ్ మాజాగా  శ్రీదేవి లాగా

ఓ ఓ ఓ ఓ ఓ ఓ
డాన్స్ లైక్ ఎ సుక్కు సుక్కు
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
అయ్యాయ్యో సుకు సుకు
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
సింగ్ లైక్ ఆ సుక్కు సుక్కు


*********   **********   *********


చిత్రం: అభినేత్రి (2016)
సంగీతం: సాజిద్-వాజిద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: నకాష్ అజిజ్

హాట్ హాట్ ఊరిలో
హాట్ హాట్ రోడ్ లో
షార్ట్ స్కర్ట్ లో కన్నీఫర్
డిష్యుం డిష్యుం సౌండ్ లేదు
బ్లడ్ కూడ కాన రాదు
అందమెట్టి గుద్దినావే
ఘుమ్ ఘుమ్ ఘుమ్

హే చంపినాదే పైకి పంపినాదే
నీ ఓర చూపు సైనాయిడ్
లవ్ యూ చెప్పి మళ్ళి నాలో ప్రాణమా
నింపుకోవే బుజ్జికొండే
హే నడుమొంపే స్మైలీలా
నాకు ఓకే చెప్పేలా
బెండ్ ఇట్ లైక్  బెక్ హం బేబీ

చల్ మార్

లవ్ ఫీలే ఉంది కదా
నో బాలే వెయ్యకలా
నీ హార్ట్ కె ఒక కర్టేయిన్ వేసి మూసేయకే
ఛి పో చిరాకేలా లైట్ తీసుకో మధుబాలా
ఐ లవ్ యూ చెప్పడానికిన్ని మంతనాలా
పడిపోదాం పడి పైకి లేద్దాం
మళ్ళి మళ్ళి లవ్ లో పడిపోదాం
రాయే పిల్లా జోడి లవ్ బర్డ్స్ మనమై
మబ్బులన్ని టచ్ చేద్దాం

ఏయ్ నడుమొంపే స్మైలీ లా
నాకు ఓకే చెప్పేలా
బెండ్ ఇట్ లైక్  బెక్ హం బేబీ

చల్ మార్

రొమాంటిక్ కృష్ణున్నే లవ్ మేజిక్ చేస్తానే
నా రాసలీల రాద్దువు నువ్వేనే
నీ చూపు మాన్సూన్ సహారాల ఉన్నానే
నా గుండె ఝల్లు వాన జల్లు నువ్వేనే
ఫుల్ మూన్ లో రంగు రెయిన్బో లా
జిల్ జిగేల్ మన్నావే
రోడ్ సైడు టీ కొట్టు బోయిలర్ లా
నన్ను హీట్ ఎక్కించావే

ఏయ్ నడుమొంపే స్మైలీ లా
నాకు ఓకే చెప్పేలా
బెండ్ ఇట్ లైక్  బెక్ హం బేబీ

చల్ మార్


*********   **********   *********


చిత్రం: అభినేత్రి (2016)
సంగీతం: విశాల్ మిశ్రా
సాహిత్యం: శ్రీజో
గానం: కార్తీక్

ఆకాశంలో రంగులన్ని

Palli Balakrishna Thursday, July 27, 2017

Most Recent

Default