చిత్రం: చిరంజీవి రాంబాబు (1978) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: వీటూరి, గోపి, కొసరాజు రాఘవయ్యచౌదరి నటీనటులు: రంగనాథ్, జమున, మంజుల, జయమాలిని కథ, మాటలు: వీటూరి దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు నిర్మాత: కోగంటి విశ్వేశ్వరరావు విడుదల తేది: 11.03.1978 (గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు కానీ ఇద్దరు పాటలు రచయితలు)
Songs List:
అమ్మ అన్నమాట పాట సాహిత్యం
చిత్రం: చిరంజీవి రాంబాబు (1978) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: వీటూరి గానం: పి.సుశీల అమ్మ అన్నమాట కమ్మనైన పాట
ఏడనో పుట్టింది పాట సాహిత్యం
చిత్రం: చిరంజీవి రాంబాబు (1978) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: వీటూరి గానం: జె.వి.రాఘవులు ఏడనో పుట్టింది ఏడనో తిరిగింది ఏడనో కలిసింది గోదారి
నీనామమెంతో మధురము పాట సాహిత్యం
చిత్రం: చిరంజీవి రాంబాబు (1978) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: వీటూరి గానం: పి.సుశీల నీనామమెంతో మధురము కాదా పావనమైనది నీ గాధా
లావొక్కింతయు లేదు (పద్యం) సాహిత్యం
చిత్రం: చిరంజీవి రాంబాబు (1978) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: బమ్మెర పోతన గానం: రమణ లావొక్కింతయు లేదు (పద్యం)
చదవాలి ఎదగాలి పాట సాహిత్యం
చిత్రం: చిరంజీవి రాంబాబు (1978) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: గోపి గానం: పి.సుశీల బృందం చదవాలి ఎదగాలి చిన్నపిల్లలూ అది చూసి మురవాలి తల్లిదండ్రులు
నువ్వా దేవుడివీ పాట సాహిత్యం
చిత్రం: చిరంజీవి రాంబాబు (1978) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: గోపి గానం: పి.సుశీల నువ్వా దేవుడివీ రాతి గుడిలో దాగితివీ
కాయి రాజా కాయి పాట సాహిత్యం
చిత్రం: చిరంజీవి రాంబాబు (1978) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: కొసరాజు గానం: వాణీ జయరాం కాయి రాజా కాయి రాజా చేయి దాటిపోకుండ చూడు రాజా

No comments
Post a Comment