Magaadu (1990) Telugu Songs Lyrics
Music : Raj-Koti
Director : K. Madhu
Producer : Babu Ganesh
Actors : Rajasekhar, Murali Mohan
Actresses : Jeevitha, Lissy
Release Date : 09 August 1990
Aaru Aaru Ruthuvulaku Song Lyrics in Telugu – Magaadu (1990)
'Aaru Aaru Ruthuvulaku' song from Magaadu (1990) movie is composed by Raj-Koti and sung by S. P. Balasubrahmanyam.
Dekho Sarejahase Acha Song Lyrics in Telugu – Magaadu (1990)
'Dekho Sarejahase Acha' song from Magaadu (1990) movie is composed by Raj-Koti and sung by S. Janaki.
Magaadu (1990)
చిత్రం: అన్న చెల్లెలు (1988) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి, వెన్నెలకంటి గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, లలితా సాగరి, నాగూర్ బాబు నటీనటులు: శోభన్ బాబు, శరత్ బాబు, రాధిక, జీవిత దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి నిర్మాతలు: వి.యస్. సుబ్బారావు, రవీంద్రబాబు విడుదల తేది: 02.09.1988
Songs List:
అందాల మరదలా ఆడపడుచు పాట సాహిత్యం
చిత్రం: అన్న చెల్లెలు (1988) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ గానం: పి. సుశీల, నాగూర్ బాబు, లలితా సాగరి, యస్.పి.బాలు అందాల మరదలా ఆడపడుచు
అందాలు ఆవురావురన్నాయి సందేకాడ పాట సాహిత్యం
చిత్రం: అన్న చెల్లెలు (1988) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ గానం: పి. సుశీల,, యస్.పి.బాలు అందాలు ఆవురావురన్నాయి సందేకాడ
నిన్న పూలతోట నేడు గాలిపాట పాట సాహిత్యం
చిత్రం: అన్న చెల్లెలు (1988) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ గానం: నాగూర్ బాబు నిన్న పూలతోట నేడు గాలిపాట
మరులే చిలికే మన్మధ చిలకా పాట సాహిత్యం
చిత్రం: అన్న చెల్లెలు (1988) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు , యస్.జానకి మరులే చిలికే మన్మధ చిలకా
Anna Chellelu (1988)
చిత్రం: మిస్టర్ హీరో (1988) సంగీతం: శివాజీ రాజా సాహిత్యం: ఆత్రేయ (All) గానం: యస్.పి. బాలు, పి.సుశీల, కె.యస్.చిత్ర నటీనటులు: రాజశేఖర్, అశ్విని, జీవిత దర్శకత్వం: సత్యారెడ్డి నిర్మాత: యం. లక్ష్మణ స్వామి విడుదల తేది: 01.08.1988
Songs List:
నీలి మేఘాలలోన పాట సాహిత్యం
చిత్రం: మిస్టర్ హీరో (1988) సంగీతం: శివాజీ రాజా సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి. బాలు, కె.యస్.చిత్ర నీలి మేఘాలలోన
వయసే వయసును పాట సాహిత్యం
చిత్రం: మిస్టర్ హీరో (1988) సంగీతం: శివాజీ రాజా సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి. బాలు, కె.యస్.చిత్ర వయసే వయసును
చెప్పనా చెయ్యనా పాట సాహిత్యం
చిత్రం: మిస్టర్ హీరో (1988) సంగీతం: శివాజీ రాజా సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి. బాలు చెప్పనా చెయ్యనా
తాళిబొట్టు కట్టుర పాట సాహిత్యం
చిత్రం: మిస్టర్ హీరో (1988) సంగీతం: శివాజీ రాజా సాహిత్యం: ఆత్రేయ గానం: పి. సుశీల తాళిబొట్టు కట్టుర
నీకల్లలోన మెరిసే వాకిళ్ళ లోన పాట సాహిత్యం
చిత్రం: మిస్టర్ హీరో (1988) సంగీతం: శివాజీ రాజా సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి. బాలు నీకల్లలోన మెరిసే వాకిళ్ళ లోన
Mr Hero (1988)
చిత్రం: భార్యా భర్తల భాగోతం (1988) సంగీతం: కృష్ణ - చక్ర సాహిత్యం: సిరివెన్నెల, జొన్నవిత్తుల గానం: యస్.పి. బాలు, పి. సుశీల, యస్.పి. శైలజ నటీనటులు: చంద్రమోహన్, రాజేంద్ర ప్రసాద్, జీవిత, అశ్విని, సుధాకర్ మాటలు: తనికెళ్ళ భరణి దర్శకత్వం: మహేష్ కుమార్ నిర్మాతలు: మరిపల్లి మహీరత్నం గుప్తా, యమ్ సాని ప్రకాశ్ గుప్తా విడుదల తేది: 27.05.1988
Songs List:
అరె హే హేయ్ తీసేయన దీపం పాట సాహిత్యం
చిత్రం: భార్యా భర్తల భాగోతం (1988) సంగీతం: కృష్ణ - చక్ర సాహిత్యం: సిరివెన్నెల, జొన్నవిత్తుల గానం: యస్.పి. బాలు, పి. సుశీల అరె హే హేయ్ తీసేయన దీపం
గువ్వా ముద్దులివ్వా పాట సాహిత్యం
చిత్రం: భార్యా భర్తల భాగోతం (1988) సంగీతం: కృష్ణ - చక్ర సాహిత్యం: సిరివెన్నెల, జొన్నవిత్తుల గానం: యస్.పి. బాలు గువ్వా ముద్దులివ్వా గుండె గూడు చేరవా
మారాలు చాలే గారాలు తల్లీ పాట సాహిత్యం
చిత్రం: భార్యా భర్తల భాగోతం (1988) సంగీతం: కృష్ణ - చక్ర సాహిత్యం: సిరివెన్నెల, జొన్నవిత్తుల గానం: యస్.పి. బాలు, పి. సుశీల మారాలు చాలే గారాలు తల్లీ ఓదార్చు వారెవ్వరే
నో నో నో టచ్ మీ నాట్ పాట సాహిత్యం
చిత్రం: భార్యా భర్తల భాగోతం (1988) సంగీతం: కృష్ణ - చక్ర సాహిత్యం: సిరివెన్నెల, జొన్నవిత్తుల గానం: యస్.పి. బాలు, యస్.పి. శైలజ నో నో నో టచ్ మీ నాట్
ఒకటిచ్చు కోవే వయ్యారమ్మా పాట సాహిత్యం
చిత్రం: భార్యా భర్తల భాగోతం (1988) సంగీతం: కృష్ణ - చక్ర సాహిత్యం: సిరివెన్నెల, జొన్నవిత్తుల గానం: యస్.పి. బాలు, పి. సుశీల ఒకటిచ్చు కోవే వయ్యారమ్మా
Bharya Bhartala Bhagotam (1988)
చిత్రం: అంకుశం (1989) సంగీతం: చెళ్లపిళ్ల సత్యం సాహిత్యం: మల్లెమాల (All) గానం: యస్.పి. బాలు, జానకి (All) నటీనటులు: రాజశేఖర్, జీవిత దర్శకత్వం: కోడి రామకృష్ణ నిర్మాతలు: యమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి విడుదల తేది: 13.07.1989
Songs List:
ఇది చెరగని ప్రేమకు శ్రీకారం పాట సాహిత్యం
చిత్రం: అంకుశం (1989) సంగీతం: చెళ్లపిళ్ల సత్యం సాహిత్యం: మల్లెమాల గానం: యస్.పి. బాలు, జానకి ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం పండిన కలలకు శ్రీరస్తు పసుపు కుంకుమకు శుభమస్తు కని విని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం పండిన కలలకు శ్రీరస్తు పసుపు కుంకుమకు శుభమస్తు కని విని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు కళ్యాణ గంధాలు కౌగిలికి తెలుసు రసరమ్య బంధాలు రాతిరికి తెలుసు పారాణి మిసమిసలు పదములకు తెలుసు పడకింటి గుసగుసలు పానుపుకి తెలుసు చిగురుటాశల చిలిపి చేతలు పసిడి బుగ్గల పలకరింపులు పడుచు జంటకే తెలుసు ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం పండిన కలలకు శ్రీరస్తు పసుపు కుంకుమకు శుభమస్తు కని విని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు ముగ్గులే తొలిపొద్దు ముంగిళ్ళకందం శ్రీవారి చిరునవ్వే శ్రీమతికి అందం నింటికి పున్నమి జాబిల్లి అందం ఇంటికి తొలి చూలు ఇల్లాలు అందం జన్మ జన్మల పుణ్యఫలముగా జాలువారు పసిపాప నవ్వులే ఆలు మగలకు అందం ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం పండిన కలలకు శ్రీరస్తు పసుపు కుంకుమకు శుభమస్తు కని విని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు
గోరంత దీపం పాట సాహిత్యం
చిత్రం: అంకుశం (1989) సంగీతం: చెళ్లపిళ్ల సత్యం సాహిత్యం: మల్లెమాల గానం: జానకి గోరంత దీపం
అయ్యలో జగరత పాట సాహిత్యం
చిత్రం: అంకుశం (1989) సంగీతం: చెళ్లపిళ్ల సత్యం సాహిత్యం: మల్లెమాల గానం: యస్.పి. బాలు అయ్యలో జగరత
చిన్నారి కసిగందు పాట సాహిత్యం
చిత్రం: అంకుశం (1989) సంగీతం: చెళ్లపిళ్ల సత్యం సాహిత్యం: మల్లెమాల గానం: యస్.పి. బాలు చిన్నారి కసిగందు
నేను తప్పు చేయలేదు పాట సాహిత్యం
చిత్రం: అంకుశం (1989) సంగీతం: చెళ్లపిళ్ల సత్యం సాహిత్యం: మల్లెమాల గానం: యస్.పి. బాలు నేను తప్పు చేయలేదు
చట్టాలను దిక్కరిస్తూ పాట సాహిత్యం
చిత్రం: అంకుశం (1989) సంగీతం: చెళ్లపిళ్ల సత్యం సాహిత్యం: మల్లెమాల గానం: యస్.పి. బాలు చట్టాలను దిక్కరిస్తూ
అమ్మ పిలుపుని నోచనివాడు పాట సాహిత్యం
చిత్రం: అంకుశం (1989) సంగీతం: చెళ్లపిళ్ల సత్యం సాహిత్యం: మల్లెమాల గానం: యస్.పి. బాలు అమ్మ పిలుపుని నోచనివాడు
Ankusham (1989)
చిత్రం: శేఖర్ (2022) సంగీతం: అనూప్ రూబెన్స్ నటీనటులు: రాజశేఖర్ దర్శకత్వం: జీవిత నిర్మాత: బీరం సుధాకర్ రెడ్డి విడుదల తేది: 2022
Songs List:
లవ్ గంటె పాట సాహిత్యం
చిత్రం: శేఖర్ (2022) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: చంద్రబోస్ గానం: అనూప్ రూబెన్స్ , విజయ్ ప్రకాష్, రేవంత్ టంగు టకుం టంగు టకుం టంగు టకుం టం టంగు టకుం టంగు టకుం టంగు టకుం టం ఆ, బొట్టు పెట్టి కాటుకెట్టి వచ్చిందమ్మా సిన్నది బుగ్గా మీద సుక్కే పెట్టి సిగ్గే పడుతు ఉన్నదీ టంగు టకుం టంగు టకుం టంగు టకుం టం అరె, నెత్తి మీద బుట్టే పెట్టి వచ్చిందమ్మా సిన్నదీ బుట్టలోన నన్నే పెట్టే వన్నె సిన్నెలున్నదీ కోలా కళ్ళతో నను చూస్తున్నది కొంటె నవ్వుతో నమిలేస్తున్నది ఆ నవ్వే చూసి నా ప్రాణం జివ్వు జివ్వు మన్నది హే, డండ డండ డండ లవ్ గంటె మోగిందంట డండ డండ డండ తొలిప్రేమే పుట్టిందంట డండ డండ డండ లవ్ గంటే మోగిందంట టంగు టకుం టంగు టకుం టంగు టకుం టం ఓకే, మరి నీ కదేంట్రా..? చూడిదారు చుట్టుకోని వచ్చిందమ్మా సిన్నదీ చున్నీ లాగా చందమామను కప్పుకొని ఉన్నదీ టంగు టకుం టంగు టకుం టంగు టకుం టం అరె , చూడిదారు చుట్టుకోని వచ్చిందమ్మా సిన్నదీ చున్నీ లాగా చందమామను కప్పుకొని ఉన్నదీ మెల్లమెల్లగా అడుగేస్తున్నది నేల వెన్నెల మడుగౌతున్నది తన నడకే చూసి నా గుండె ధడకు ధడకుమన్నది హే, డండ డండ డండ లవ్ గంటె మోగిందంట డండ డండ డండ తొలిప్రేమే పుట్టిందంట డండ డండ డండ లవ్ గంటే మోగిందంట ఆహ, ఏంట్రా..! నీ కథేంటి? చింతా పూలా, ఓ ఓ ఓ హో చింతపూలా చీరె కట్టి వచ్చిందమ్మ సిన్నది సంతోషాల నగలే పెట్టి గంతులేస్తు ఉన్నది టంగు టకుం టంగు టకుం టంగు టకుం టం ఆ, రాణి లాగ రైకే చుట్టి వచ్చిందమ్మా సిన్నది రాను రాను అంటూనే రయ్యున వచ్చేస్తున్నది తీగ మల్లికి చెల్లెలు అన్నది తేనె చుక్కకి అక్కను అన్నది తన మాటే వింటూ నా మనసే తన మాటే వింటూ నా మనసే నా మాటే విననన్నది, ఆయ్ డండ డండ డండ లవ్ గంటె మోగిందంట డండ డండ డండ తొలిప్రేమే పుట్టిందంట
కిన్నెరా పాట సాహిత్యం
చిత్రం: శేఖర్ (2022) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: అనంత్ శ్రీరాం గానం: అర్మాన్ మాలిక్ ఓ, సన్నజాజి తీగల అల్లుకోవే నన్నిలా కిన్నెరా... ఓ కిన్నెరా సంకురాత్రి పంటలా పంచుకోవే నన్నిలా కిన్నెరా... ఓ కిన్నెరా చీకటి నిండా నీ కలలే వేకువ నిండా నీ వెలుగే నన్ను చేరెనే ఓ కిన్నెరా నిన్ను కోరెనే నా కిన్నెరా అన్నులా మిన్నులా అల్లిబిల్లి వెన్నెలా నవ్వుతు నువ్వు నా వెంటరా గల్ గలా గల్ గలా తుళ్లుతున్న మువ్వలా గుండెలో చిందగా జంటరా, నా జంట రా ఒక గంటనో రోజో నాకు చాలదే ఒక జీవితం కూడా తక్కువే కాదే అందుకే మరి ప్రాణం ఊరకుండదే జన్మ జన్మని నీకే రాయమన్నదే రాసి ఇస్తానే మనసారా కిన్నెరా... ఓ కిన్నెరా కిన్నెరా... నా కిన్నెరా సన్నజాజి తీగల అల్లుకోవే నన్నిలా కిన్నెరా... ఓ కిన్నెరా సంకురాత్రి పంటలా పంచుకోవే నన్నిలా కిన్నెరా... ఓ కిన్నెరా నిన్నే నిన్నే చూడందే రాదే నిద్దుర కిన్నెరా... ఓ కిన్నెరా నిన్నే ఉంచమంది నా రెండు కళ్ళ ముందర కిన్నెరా... ఓ కిన్నెరా ఏమౌతుందో ఎదరెదరా నువ్వెదురైతే మతి చెదరా ఓ కిన్నెరా… నా కిన్నెరా నిన్నే కోరెరా… నా తోడు రా గవ్వలా రవ్వలా రివ్వుమన్న గువ్వలా జంటలో సంబరం చెయ్యరా గుండెలో గంధమై... వంద ఏళ్ళ బంధమై ఉండిపోమంది ఈ తెమ్మెరా... నా కిన్నెరా కళ్ళ నిండుగ నిన్నే నింపుకుందునా కంటిపాపను కాచే రెప్పనవ్వనా నువ్వు కోరితే ప్రాణం చేతికివ్వనా జన్మజన్మని నీకే కానుకివ్వనా నాకు ఎవ్వరింక లోకాన కిన్నెరా... ఓ కిన్నెరా కిన్నెరా... నా కిన్నెరా
చిన్ని చిన్ని ప్రాణం పాట సాహిత్యం
చిత్రం: శేఖర్ (2022) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: చిన్మియి శ్రీపాద, హైమత్ చిన్ని చిన్ని ప్రాణం చిందులాడే పాదం నా కోసం నువ్వు పంచిన ఇన్ని నాళ్ళ కాలం అందీరాని గగనం ఇష్టంగా నెలకొచ్చేనా నేనే తానై వీచే గాలి పాడే జో లాలి ఖాళీ ఖాళీ కన్నుల్లోనా కలలా దీవాళీ చిన్ని చిన్ని ప్రాణం చిందులాడే పాదం నా కోసం నువ్వు పంచిన ఇన్ని నాళ్ళ కాలం అందీరాని గగనం ఇష్టంగా నెలకొచ్చేనా పచ్చని గూడు… వెచ్చని తోడు పొద్దు పొడిచాడు… కొత్త సూరీడు నిండు నట్టింట… ముద్దు బంగారు ఎంత బాగుందో… జీవితం నేడు ఇంతే ఇంతే చాలు… ఇల్లా ఉంటె చాలు నా చేయి పట్టినాయి చిట్టి వేళ్ళు నిన్న మొన్న లేనే లేని… ఆహ స్వరాలూ ఏరి కోరి నన్నే చేరే… ఎన్నో వరాలు చిన్ని చిన్ని ప్రాణం చిందులాడే పాదం నా కోసం నువ్వు పంచిన ఇన్ని నాళ్ళ కాలం అందీరాని గగనం ఇష్టంగా నెలకొచ్చేనా పసిడి పాదాల… మువ్వనై నేనే ఘల్లు మంటోంది… నా గుండె సడులే పరికిణి అంచు… పరవళ్లలోనే పరవసించేటి నాన్ననయ్యాలే ఏదో లేదే అన్న చేదు బాధ అన్ని మరిపించి మురిపిస్తుంది ఈ ప్రపంచం రంగు రంగు జతగా చేర్చి… గీసా రంగోలి రోజు పూసే రోజా పువ్వై… సమయం నవ్వాలి చిన్ని చిన్ని ప్రాణం… చిందులాడే పాదం నా కోసం నువ్వు పంచిన ఇన్ని నాళ్ళ కాలం… అందీరాని గగనం ఇష్టంగా నెలకొచ్చేనా
సత్యం శివం సుందరం పాట సాహిత్యం
చిత్రం: శేఖర్ (2022) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: విజయ్ యేసుదాస్ ఉమా నేహా సత్యం శివం సుందరం జగమే దివ్య మందిరం ఎటుగా చూసినా నీ వెలుగేనయా నీ వారేగా అందరం నీ ప్రేమేగా మా బలం ఎపుడేం జరిగిన నీ వలనేనయా హితుడై నువ్వలా… జతగా నిలువ కలత నలత… ధరి రాగలవా ప్రతి మలుపు మార్పు… నీ వలనే దేవా నీ కను చూపే వసంతం నీ కరునేగా సమస్తం నింగి నేల దిగంతం దేవా నీ దయ అనంతం ఎన్ని జన్మాల… వరమో ఏమో గాని నాన్నావయ్యావు నాకు ఎంత దూరాన… కొలువై ఉన్నాగాని ఊతమిస్తావు ఎదకూ అంతులేని నీ ప్రేమే… పండు వెన్నెల అంతరాయమే లేని పండుగై ఇలా కాలమంతా నువ్వు నన్ను… చూస్తుంటే చాలు నీ కను చూపే వసంతం నీ కరునేగా సమస్తం నింగి నేల దిగంతం దేవా నీ దయ అనంతం శిధిలాలన్నీ చేర్చన శిల్పంలాగ మార్చనా మరల కొత్తగా మొదలై సాగనా ఎదలో దిగులు తుంచన కాలం రంగు మార్చనా నడిచే దారిలో… నవ్వులు పెంచనా నిన్న మొన్న… నిశిలో ఉన్న ఇకపై నీతో అడుగేస్తున్న బ్రతికే బలమై… నను నడిపించవయా నీ కను చూపే వసంతం నీ కరునేగా సమస్తం నింగి నేల దిగంతం దేవా నీ దయ అనంతం
Shekar (2022)
చిత్రం: యుగకర్తలు (1987) సంగీతం: సుభాష్ - గోపి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, వడ్డేపల్లి కృష్ణ నటీనటులు: రాజశేఖర్, జీవిత, సాయికుమార్, సాగర్, బాబూమోహన్ (తొలిపరిచయం) దర్శకత్వం: కె.ఆదిత్య నిర్మాత: కె. రాఘవ విడుదల తేది: 11.09.1987
Songs List:
తాగినోడి నోటి మాట పాట సాహిత్యం
చిత్రం: యుగకర్తలు (1987) సంగీతం: సుభాష్ - గోపి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, వడ్డేపల్లి కృష్ణ గానం: యస్.పి.బాలు తాగినోడి నోటి మాట తందనాల వేదమంట
కలుసుకుందామా పాట సాహిత్యం
చిత్రం: యుగకర్తలు (1987) సంగీతం: సుభాష్ - గోపి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, వడ్డేపల్లి కృష్ణ గానం: యస్.పి. బాలు, పి.సుశీల కలుసుకుందామా ఘడియ ఘడియలో
పట్టాలను నమ్ముకుంటే పాట సాహిత్యం
చిత్రం: యుగకర్తలు (1987) సంగీతం: సుభాష్ - గోపి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, వడ్డేపల్లి కృష్ణ గానం: యస్.పి.బాలు ఏందిరా బిడ్డా వీళ్ళు ఏమనుకుంటున్నారు పట్టాలను నమ్ముకుంటే పొట్ట నిండదు
Yugakarthalu (1987)
చిత్రం: ఇంద్ర ధనస్సు (1988) సంగీతం: రాజ్ - కోటి పాటలు: ఆత్రేయ నటీనటులు: రాజశేఖర్, జీవిత దర్శకత్వం: కె.రంగారావు నిర్మాత: వి.శ్రీనివాస రావు విడుదల తేది: 1988
Songs List:
ఇంద్ర ధనస్సు ఇల్లాలై పాట సాహిత్యం
చిత్రం: ఇంద్ర ధనస్సు (1988) సంగీతం: రాజ్ - కోటి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు ఇంద్ర ధనస్సు ఇల్లాలై
కథ ఏదైనా పాట సాహిత్యం
చిత్రం: ఇంద్ర ధనస్సు (1988) సంగీతం: రాజ్ - కోటి సాహిత్యం: ఆత్రేయ గానం: జె.కె.ఏసుదాసు కథ ఏదైనా
నవరస భరితం పాట సాహిత్యం
చిత్రం: ఇంద్ర ధనస్సు (1988) సంగీతం: రాజ్ - కోటి సాహిత్యం: ఆత్రేయ గానం: సుశీల నవరస భరితం
శిలను శిల్పంగా పాట సాహిత్యం
చిత్రం: ఇంద్ర ధనస్సు (1988) సంగీతం: రాజ్ - కోటి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, సుశీల శిలను శిల్పంగా
Indra Dhanassu (1988)
Ida Prapancham (1987)
చిత్రం: ఆహుతి (1987) సంగీతం: చెళ్లపిళ్ల సత్యం నటీనటులు: రాజశేఖర్ , జీవిత దర్శకత్వం: కోడి రామకృష్ణ నిర్మాత: శ్యామ్ ప్రసాద్ రెడ్డి విడుదల తేది: 03.12.1987
Songs List:
చెపుతా నీకో వింత కథ పాట సాహిత్యం
చిత్రం: ఆహుతి (1987) సంగీతం: చెళ్లపిళ్ల సత్యం సాహిత్యం: యం. యస్. రెడ్డి గానం: ఎస్.పి.బాలు చెపుతా నీకో వింత కథ
సూరీడు తూర్పున పాట సాహిత్యం
చిత్రం: ఆహుతి (1987) సంగీతం: చెళ్లపిళ్ల సత్యం సాహిత్యం: యం. యస్. రెడ్డి గానం: ఎస్.జానకి సూరీడు తూర్పున
అందమైన నా ఊహల పాట సాహిత్యం
చిత్రం: ఆహుతి (1987) సంగీతం: చెళ్లపిళ్ల సత్యం సాహిత్యం: యం. యస్. రెడ్డి గానం: ఎస్.పి.బాలు అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతి రూపం ఆ తలపే నా ధ్యానం ఆ అభినవ దేవత నా ప్రాణం మల్లెపూల కన్నా మంచు పూల కన్నా నా చెలి ముసి ముసి నవ్వులు అందం... ఆ... నెమలి హొయలకన్నా... సెలయేటి లయల కన్నా... నా చెలి జిలిబిలి నడకలు అందం అపురూపం ఆ నవ లావణ్యం... అపురూపం ఆ నవ లావణ్యం అది నా మదిలో చెదరని స్వప్నం... పైడి బొమ్మ లాంటి ఆమె పక్కనుంటె పగలే వెన్నెల నే కురిపిస్తా... ఆ... నీడ లాగ నాతో... ఏడడుగులు సాగితే... ఇలలో స్వర్గం నే సృష్టిస్తా... రస రమ్యం ఆ రాగ విలాసం...ఆ..ఆ.. రస రమ్యం ఆ రాగ విలాసం వసి వాడదు అది ఆజన్మాంతం....
సూరీడు తూర్పున - 2 పాట సాహిత్యం
చిత్రం: ఆహుతి (1987) సంగీతం: చెళ్లపిళ్ల సత్యం సాహిత్యం: యం. యస్. రెడ్డి గానం: ఎస్.జానకి సూరీడు తూర్పున
Aahuthi (1987)
Janaki Ramudu (1988) Telugu Songs Lyrics
Banner : Yuva Chitra Arts
Music : K. V. Mahadevan
Director : K. Raghavendra Rao
Producer : K. Murari
Starring : Nagarjuna, Vijayashanti, Jeevitha
Release Date : 19 August 1988
• దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'జానకి రాముడు' చిత్రం 1988 నాటి అతిపెద్ద మ్యూజికల్ బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలిచింది.
• 'మామ' కె. వి. మహదేవన్ స్వరపరిచిన ఈ ఆల్బమ్‌లోని అన్ని గీతాలు క్లాసిక్ హిట్స్‌గా నిలిచి శ్రోతల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి.
• కింగ్ నాగార్జున మరియు విజయశాంతి జంటగా నటించిన పునర్జన్మల ప్రేమకథా చిత్రాల్లో ఇది అగ్రస్థానంలో నిలుస్తుంది.
• ప్రముఖ రచయితలు వి. విజయేంద్ర ప్రసాద్ మరియు శివశక్తి దత్తా కలిసి ఈ చిత్రానికి కథ అందించడం విశేషం.
• ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, పి. సుశీల, చిత్ర గానం చేసిన "నీ చరణం కమలం", "చిలక పచ్చ తోటలో" పాటలు ఎవర్‌గ్రీన్ మెలోడీలుగా నిలిచాయి.
Na Gonthu Sruthilona Song Lyrics – Janaki Ramudu (1988)
'Na Gonthu Sruthilona' song from Janaki Ramudu (1988) movie is composed by K. V. Mahadevan, penned by Acharya Aatreya, and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra.
Na Gonthu Sruthilona Song Lyrics in Telugu
Na Gonthu Sruthilona Song Lyrics in English (Transliteration)
Ni Charanam Kamalam Song Lyrics – Janaki Ramudu (1988)
'Ni Charanam Kamalam' classic melody song from Janaki Ramudu (1988) movie is composed by K. V. Mahadevan, written by Veturi, and sung by S. P. Balasubrahmanyam and S. Janaki.
Ni Charanam Kamalam Song Lyrics in Telugu
Ni Charanam Kamalam Song Lyrics in English (Transliteration)
Adirindhi Mama Song Lyrics – Janaki Ramudu (1988)
'Adirindhi Mama' song from Janaki Ramudu (1988) movie is composed by K. V. Mahadevan, written by Acharya Aatreya, and sung by S. P. Balasubrahmanyam and P. Susheela.
Adirindhi Mama Song Lyrics in Telugu
Adirindhi Mama Song Lyrics in English (Transliteration)
Arere Dhadapetti Pothundi Song Lyrics – Janaki Ramudu (1988)
'Arere Dhadapetti Pothundi' song from Janaki Ramudu (1988) movie is composed by K. V. Mahadevan, written by Sirivennela Seetharama Sastry, and sung by S. P. Balasubrahmanyam and P. Susheela.
Arere Dhadapetti Pothundi Song Lyrics in Telugu
Arere Dhadapetti Pothundi Song Lyrics in English (Transliteration)
Chilaka Pachha Thotalo Song Lyrics – Janaki Ramudu (1988)
'Chilaka Pachha Thotalo' song from Janaki Ramudu (1988) movie is composed by K. V. Mahadevan, written by Veturi, and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra.
Chilaka Pachha Thotalo Song Lyrics in Telugu
Chilaka Pachha Thotalo Song Lyrics in English (Transliteration)
Evarini Adagali Song Lyrics – Janaki Ramudu (1988)
'Evarini Adagali' soulful melody song from Janaki Ramudu (1988) movie is composed by K. V. Mahadevan, written by Sirivennela Seetharama Sastry, and sung by S. P. Balasubrahmanyam and P. Susheela.
Evarini Adagali Song Lyrics in Telugu
Evarini Adagali Song Lyrics in English (Transliteration)
Ralugari Pilladhaniki Song Lyrics – Janaki Ramudu (1988)
'Ralugari Pilladhaniki' song from Janaki Ramudu (1988) movie is composed by K. V. Mahadevan, written by Acharya Aatreya, and sung by S. P. Balasubrahmanyam and P. Susheela.
Ralugari Pilladhaniki Song Lyrics in Telugu
Ralugari Pilladhaniki Song Lyrics in English (Transliteration)
Janaki Ramudu (1988) Telugu Songs Lyrics | Nagarjuna, Vijayashanti | K. V. Mahadevan
చిత్రం: శేషు (2002)
సంగీతం: యువన్ శంకర్ రాజా, ఇళయరాజా
సాహిత్యం: చంద్రబోస్ , సాయి శ్రీ హర్ష
గానం: ఉన్ని కృష్ణన్
నటీనటులు: రాజశేఖర్, కళ్యాణి (తొలిపరిచయం తెలుగులో )
దర్శకత్వం: జీవిత రాజశేఖర్
నిర్మాత: బేబీ శివాని
విడుదల తేది: 28.02.2002
మెరిసి మెరిసి మురిసి మురిసి
మనసు మనసు కలిసి నేడు
కలలు తీరెనె..
తలచి తలచి తపసు చేసి తనను
గెలిచె కలత నేడు కరిగిపోయనె
మరుమల్లి పూల బాణమేసి నన్నల్లి
పరిమలాల ప్రేమ పాట పాడె..
జాబిల్లి వెన్నెలంత నాపై వెదజల్లి
జీవితాన వెలుగు నింపె నేడే
మెరిసి మెరిసి మురిసి మురిసి
మనసు మనసు కలిసి నేడు
కలలు తీరెనె..
తలచి తలచి తపసు చేసి తనను
గెలిచె కలత నేడు కరిగిపోయనె
అడుగులొన అడుగు వేసి అందమైన
బంధమేదొ నడిచి వచ్చనే..
అలిసి వున్న బ్రతుకొలొన సేద తీర్చు
చెలిమి నాకు ఎదురు వచ్చెనే..
Sheshu (2002)
చిత్రం: స్టేషన్ మాస్టర్ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: రాజేంద్రప్రసాద్, రాజశేఖర్, అశ్వని, జీవిత
దర్శకత్వం: కోడిరామకృష్ణ
నిర్మాత: యస్.అంబరీష్
విడుదల తేది: 02.03.1988
పల్లవి:
హె ఏ అహా లాలా
పరుగులు తీసే వయసుంటే... ఉరకలు వేసే మనసుంటే
బ్రతుకే ఒక రైలు బండీ... సరదాల ప్రయాణమండీ
చికుచికు బం బం చికుచికు బం బం బం
ల లల లలా లలా
ల లల లలా లలా
చరణం: 1
ఆపద ఉందని నిలబడిపోతే ఆగదు సమయం ఏ నిమిషం
చిరుచిరు నవ్వుల దీపం ఉంటె
చిక్కుల దిక్కులన్ని దాటుకు పోవాలి
చుక్కలున్న మజిలి చేరాలి
బంగరు మెరుపుల సంపదలన్ని ముంగిలి లోనే నిలపాలి
కరక్ట్
సందేహించక ముందుకు పోతే... గెలుపు చిక్కడం ఖాయం
డెఫెనేట్లీ
దూసుకుపోయే ధైర్యం ఉంటే... ఓడక తప్పదు కాలం
ల లల లలా లాల లా
దు దుదు తర తరా రా
పరుగులు తీసే వయసుంటే... ఉరకలు వేసే మనసుంటే
కొండలు కోనలు అడ్డున్నాయని.... సాగక మానదు సెలయేరు
గల గల పాటల హుషారు ఉంటే అలసట కలవదు ఆ జోరు
ఆకాశపు అంచులు తాకాలి... ఆనందపు లోతులు చూడాలి
కోరిన స్వర్గము చేరిన నాడే మనిషికి విలువని చాటాలి
ఆ.... ఆహా
ఆలోచించక అడుగులు వేస్తే... పడుతు తొక్కడం ఖాయం
నేలను విడిచిన సాములు చేస్తే... తగలక తప్పదు గాయం
ల లల లలా లలా
ల లల లలా లలా
పరుగులు తీసే వయసుంటే... ఉరకలు వేసే మనసుంటే
బ్రతుకే ఒక రైలు బండీ... సరదాల ప్రయాణమండీ
చికుచికు బం బం చికుచికు బం బం బం
ల లల లలా లలా
కు ఊ కు ఊ
చికుచికు చికుచికు చికుచికు
ల లల లలా లలా
Station Master (1988)
చిత్రం: తలంబ్రాలు (1987) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం నటీనటులు: రాజశేఖర్ , జీవిత దర్శకత్వం: కోడిరామకృష్ణ నిర్మాత: యమ్.శ్యాంప్రసాద్ రెడ్డి విడుదల తేది: 09.11.1987
Songs List:
నిన్న నీవు నాకెంతో దూరం ... పాట సాహిత్యం
చిత్రం: తలంబ్రాలు (1987) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: సుశీల, యస్.పి.బాలు పల్లవి: నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం కంటిలో పాపలా తేనెలో తీపిలా తోడుగా నాతో ఉండిపో... నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం కంటిలో పాపలా.. తేనెలో తీపిలా.. తోడుగా నాతో ఉండిపో... చరణం: 1 నీలాల నింగి వంగి నేల చేవిలో ఇలా అంది నీలాల నింగీ వంగీ నేల చేవిలో ఇలా అందీ నీవున్నదాకా నేనున్నదాకా ఉంటుంది ప్రేమన్నదీ.. ఆ ప్రేమ నాలో ఉంది నీ పొందునే కోరుకుంది ఆ ప్రేమ నాలో ఉందీ నీ పొందునే కోరుకుందీ ఈ జన్మకైనా ఏ జన్మకైనా సరిలేరు మనకన్నదీ.. పరువాల పందిట్లో సరదాల సందిట్లో పండాలి వలపన్నదీ హొయ్ సరిలేని సద్దుల్లో విడిపొని ముద్దుల్లో మునగాలి మనమన్నదీ.. నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం కంటిలో పాపలా.. తేనెలో తీపిలా.. తోడుగా నాతో ఉండిపో... హొ చరణం: 2 గోదారి కెరటంలోనా.. గోరంత సొగసే ఉంది హొయ్.. గోదారి కెరటంలోనా.. గోరంత సొగసే ఉందీ నీరెండలాంటి నీ చూపులోన కొండంత సొగసున్నదీ కార్తీక పున్నమిలోనా కాసింత హాయే ఉందీ కార్తీక పున్నమిలోనా కాసింత హాయే ఉందీ ఏ వేలనైనా నీ నీడలోనా ఎనలేని హాయున్నదీ కడసంధ్య వాకిట్లో కాపున్న చీకట్లో కరగాలి వయసన్నదీ హొయ్ చిరునవ్వు చిందుల్లో మురిపాల విందుల్లో సాగాలి మనమన్నదీ హొయ్ నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం కంటిలో పాపలా తేనెలో తీపిలా తోడుగా నాతో ఉండిపో... నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
ఇది పాట కానే కాదు పాట సాహిత్యం
చిత్రం: తలంబ్రాలు (1986) సంగీతం: సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: సుశీల పల్లవి: ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు వేదన శృతిగా.. రోదన లయగా.. సాగే గానమిది ఆ......ఆ....ఆ....ఆ....ఆ... ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు చరణం: 1 ఒంటరిగా తిరుగాడు లేడినొక మనిషి చూసినాడు.. చెంతకు చేరదీసినాడు అభము శుభము తెలియని లేడి అతనిని నమ్మిందీ.. తన హృదయం పరిచిందీ ఆ తరువాతే తెలిసింది ఆ మనిషి పెద్ద పులనీ... తను బలియై పోతిననీ ఆ లేడి గుండె కోత.. నా గాధకు శ్రీకారం నే పలికే ప్రతి మాటా స్త్రీ జాతికి సందేశం ఆ...ఆ....ఆ....ఆ...ఆ... ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు చరణం: 2 ఇప్పుడు కూడా నయవంచకులు ఇంద్రులు ఉన్నారు... కామాంధులు ఉన్నారు వారి చేతిలో వందలు వేలు బలి ఔతున్నారు... అబలలు బలి ఔతున్నారు నిప్పులు చెరిగే ఈ అమానుషం ఆగేదెప్పటికీ... చల్లారేదెప్పటికీ ఆ మంటలారుదాకా నా గానామాగిపోదు ఆ రోజు వచ్చుదాకా నా గొంతు మూగపోదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు వేదన శృతిగా రోదన లయగా సాగే గానమిదీ ఆ....ఆ....ఆ....ఆ...ఆ... ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
ఓ ధనవంతుడైన మానవుడా పాట సాహిత్యం
చిత్రం: తలంబ్రాలు (1986) సంగీతం: సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: సుశీల ఓ ధనవంతుడైన మానవుడా
ఓ రాతిరి పాట సాహిత్యం
చిత్రం: తలంబ్రాలు (1986) సంగీతం: సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: సుశీల ఓ రాతిరి









