-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

EPIC - First Semester (2026) – Priyasakhi Song Lyrics in Telugu and English

EPIC - First Semester (2026) – Priyasakhi Song Lyrics in Telugu and English

Priyasakhi Song Lyrics in Telugu and English – EPIC - First Semester (2026)

'Priyasakhi' song from EPIC - First Semester (2026) movie is composed by Hesham Abdul Wahab and sung by K. S. Harisankar.

SONG INFORMATION
Song : Priyasakhi
Lyrics : Suresh Banisetti
Singer : K. S. Harisankar
Additional Vocals : Hesham Abdul Wahab
Music : Hesham Abdul Wahab

Priyasakhi Song Lyrics in Telugu

సూర్యుడు ఎరుగని కొత్త కాంతి ఇది చంద్రుడు చూడని కొత్త వెన్నెలిది భూమికి తెలియని మట్టి వాసనిది ఏమిది ఏమిది కవులే రాయని కొత్త కావ్యమిది మునులే చేయని కొత్త ధ్యానమిది దేవతలెరుగని దివ్య లోకమిది ఏమిది ఏమిది జీవితాన్ని మార్చేసావే బుజ్జి నెమలి స్వర్గం లోతు చూపించావే పూల కడలి చిన్న పిల్లడైపోయానే స్పర్శ తగిలి ఉండలేనే నిన్ను వదిలి ప్రియసఖి... ప్రియసఖి... ఏ రెక్కా లేనే లేదు అయినా గాని చుక్కల్లోన ఎంచక్కా తేలి తేలిపోతున్నా ఏ మబ్బు రానే లేదు అయినా ఏదో గాలి వాన అందంగా కురిపించావే నాలోన నిజమేనా నిజమేనా కలలోనే ఉన్నానా అని నన్నే నే గిల్లేసుకున్నా ప్రియసఖి... ప్రియసఖి... హృదయములోపల కోటి వీణలొకసారిగ తీగలు మీటగా మరి కరిగిన పరవశమల్లే ఉన్నది ఏమిది ఏమిది ఏమిది కనులకి ఎదురుగ లక్షలాది నక్షత్రపు తళుకుల దాడి జరిగితే జరిగిన జాతర లాగా ఉన్నది ఏమిది ఏమిది వేరే ఏదో లోకంలోన ఉన్నానిప్పుడు వేగం పెంచి కొట్టుకుంది గుండె చప్పుడు అందంతోనే బంధించావే నన్ను ఇప్పుడు ఇంతానందం లేదే ఎప్పుడు ప్రియసఖి... ఓ మైనా నిన్నేమో నాకోసం దాచిందా ఈ దేశం ఏంటో తన ఉద్దేశం ప్రియసఖి... ఏదైనా నీతోటి సావాసం ఊహించని మధుమాసం బాగుందే ఈ చిత్రం ప్రియసఖి...

Priyasakhi Song Lyrics in English (Transliteration)

Sooryudu erugani kottha kaanthi idi Chandrudu choodani kottha vennela idi Bhoomiki theliyani matti vaasana idi Emidi.. Emidi.. Kavule raayani kottha kaavyam idi Munule cheyyani kottha dhyaanam idi Devatalu erugani divya lokam idi Emidi.. Emidi.. Jeevithanni maarchesaave bujji nemali Swargam lothu choopinchave poola kadali Chinna pilladaipoya nee sparsha tagili Undalene ninnu vadili Priyasakhi... Priyasakhi... Ae rekka lene ledu Aina gaani chukkallona Enchakka theli theli pothunna Ye mabbu raane ledhu Ayina yedho gaali vaanaa Andhanga kuripinchave naalona Nijamenaa nijamenaa Kalalone unnanaa Ani nanne nene gillesikunna Priyasakhi... Priyasakhi... Hridayamulopala koti veenalu Oka saariga theegalu meetaga mari Kaligina paravashamalle unnadi Emidi.. Emidi.. Emidi.. Kanulaki edhuruga lakshaladi Nakshatrapu thalukula dhaadi jarigithe Jarigina jaatharalaaga unnadi Emidi.. Emidi.. Vere edo lokamlona unnannippudu Vegam penchi kottukundi gunde chappudu Andamthone bandhinchave nannu ippudu Inthanandam ledhe eppudu Priyasakhi... Oo maina ninnemo naa kosam Dhaachindha ee desham Yento thana uddhesham Priyasakhi... Yedhaina neethoti saavasam Oohinchani madhu maasam Baagundi ee chithram Priyasakhi...

No comments

Most Recent

Default