Thenela Vanala Song Telugu Lyrics
Song Details
Song : Thenela Vanala (2025) Music : Charan Arjun Lyrics : Charan Arjun Singer : Veha Cast : Prachi Tehlan, Nikhil Director : Yash Producer : Zee Music Release Date : 20.11.2025Thenela Vanala Song Lyrics in Telugu
‘Thenela Vanala’ song is composed by Charan Arjun and sung by Veha.
Song Information
Song : Thenela Vanala Singer : Veha Lyrics : Charan Arjun Music : Charan Arjun
తేనెల వానల కురిసినదేవో మోహం
దానిలో మునిగిన తీరనిది ఈ దాహం
ఇది జనవరి పొగమంచు కౌగిలితో కరిగించు
నా చెంపన నడువంపున సరిగమలులోలికించు
సుకు సుకు సుకుమారా
నక నక శిక వీరా
రక రక విధముల సుఖ పడదాం రా
చక చక నువ్వు రారా
చెకుముఖి రణధీరా
సరసపు మితిమీరా సఖిఇదేరా
తేనెల వానల కురిసినదేవో మోహం
దానిలో మునిగిన తీరనిది ఈ దాహం
ఎదిగావే ఎంతలా ఎద నువైయేంతలా
ఇది చేద్దాం పద పదింతల
ఇది జనరల్ తంతులా జరిగేదే కాదురా
నీ పేరింటేనే పులకరింతల
గడిచిన ఇన్ని ఏళ్లలో పొడిచిన పొద్దు సాక్షిగా
చెబుతున్నాను లేదు ఈ తిమ్మిరి
కనబడకుంటే అలజడి
కళ్లముందుంటే గొడవడి
భలే బాగుందే కిరి కిరి..
సుకు సుకు సుకుమారా
నక నక శిక వీరా
రక రక విధముల సుఖ పడదాం రా
చక చక నువ్వు రారా
చెకుముఖి రణధీరా
సరసపు మితిమీరా సఖిఇదేరా
తేనెల వానల కురిసినదేవో మోహం
దానిలో మునిగిన తీరనిది ఈ దాహం
No comments
Post a Comment