చిత్రం: HIT 3 (2025) సంగీతం: మిక్కీ జె. మేయర్ నటీనటులు: నాని, శ్రీనిధి శెట్టి, అడివి శేష్ దర్శకత్వం: శైలేష్ కొలను నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని విడుదల తేది: 01.05.2025
Songs List:
ప్రేమ వెల్లువ పాట సాహిత్యం
చిత్రం: HIT 3 (2025) సంగీతం: మిక్కీ జె. మేయర్ సాహిత్యం: కృష్ణకాంత్ గానం: సిద్ శ్రీరామ్, నూతన మోహన్ దుకే నాపై ఇలావలే ప్రేమ వెల్లువ పగలే నా వైపుకి నడిచే కలవ పడుతు ఎగిరే అలవా మనసే నిన్ను చూడని ఒక్కటే గోడవ కనులే ఇపుడే చదివా వెంట వచ్చావే వెంబడించావే ఊపిరల్లే మారావే నేడే నీవే నమ్మి తీరలే కల కాదే పేరుకే నేనున్నాలే ప్రాణం నీవే ఎవరెవరిని వెతికినా కనులకి తను దొరికేనా మరిచానిక దేనినైనా నీ వలనా తెలుసా తొలిసారిగా మనసే గెలిచా ఎపుడూ ఎదుటే నిలిచా కోపం మరిచానుగా ఇది నీ మహిమ నిజమే నువు నా సాగమా ప్రేమ వెల్లువా ప్రేమ ఉప్పెన ప్రేమ సందడి ప్రేమ వెల్లువా ప్రేమ ఉప్పెన ప్రేమ సందడి అటొ ఇటొ ఎటైనా అడుగే జరిగే మెల మెల్లగా మరింత ఒక్కటొక్కటిగా చేరెనా మనలో మనమే కలిసే విధమ గీతా గీసనే వేచి చూసనే నిన్ను మించీ నాకు ఇంక తొడంటు దోరుకునా ఆపలేను అగలేనులే చూపలేను చెప్పలేనులే దాచలేను నేను ఇంక నా లో ప్రేమ ఎవరెవరిని వెతికినా కనులకి తను దొరికేనా మరిచానిక దేనినైనా నీ వలనా ప్రేమ వెల్లువా ప్రేమ ఉప్పెన ప్రేమ సందడి ప్రేమ వెల్లువా ప్రేమ ఉప్పెన ప్రేమ సందడి
అబ్కీ బార్ అర్జున్ సర్కార్ పాట సాహిత్యం
చిత్రం: HIT 3 (2025) సంగీతం: మిక్కీ జె. మేయర్ సాహిత్యం: కృష్ణకాంత్ గానం: అనురాగ్ కులకర్ణి, కోరస్: సాయి చరణ్, హైమత్, లోకేష్, రితేష్ జి రావు, అఖిల్ చంద్ర, హర్ష వర్ధన్, సాత్విక్ జి రావు వేటు వేసినా వేట సాగేలే గీత గీసినా కోత మారున నేడే మాటు వేసిన ఆపదే ఇదే యాద దాగిన ఆపలేరు లే హే హే అలజడే ఏగసేనే భయమాలా బిగిసేనే అనకువే ఆపలేనిది వేగమే সহనమే ఎరుగని గుణమే సమరమే నిలువదే చూదే నడుమనే మృత్యువొచ్చినా వ్యర్థమే అబ్ కి బార్ అర్జున్ ప్రభుత్వ్ అబ్ కి బార్ అర్జున్ ప్రభుత్వ్ హే హే శత్రు మోకాలే ఊ ఊ మరువలేరు లే ఊ ఊ గుర్తుకొచ్చులే ఊ ఊ ప్రళయ రూపమే కలలొన వరద తీరునే ఊ ఊ పరుగు ఆగదే ఊ ఊ మరణ శాసనం ఊ ఊ వేటికి రాసినట్టే రుధిరపు మరకలే చెరగని మేటికలే అలసిన దాడి ఆగనె ఆగదే నరనరం ఉరకలే నియమం వదలని నైజమే చూదే తప్పుకే శిక్ష ఇవ్వడం తద్యమే అబ్ కి బార్ అర్జున్ ప్రభుత్వ్ ఎయ్య్ ఎయ్య్ ఎయ్య్ అబ్ కి బార్ అర్జున్ ప్రభుత్వ్ హేయ్ హేయ్ ఇతడి ఒరవడి చివరికి యముడికి భయమే అంటారు తెలిసిన మనుషులు నరకము నాయకమే ఎంతెంత అడిగినా మానసిక కరగని గుణమే పట్టెనూ నిజముని బయటికి లాగగా క్షణమే మనుషులలో కలవడే మనసులనే గెలవడే కలబడితే విడువడే తోనకడే బెనకడే ధర్మమునే వదలదే వెనకడుగు వేయదే కర్తవ్యం మరవదే కఠినమేఈ అసురుడే అబ్ కి బార్ అర్జున్ ప్రభుత్వ్ అబ్ కి బార్ అర్జున్ ప్రభుత్వ్ హే హే
థాను పాట సాహిత్యం
చిత్రం: HIT 3 (2025) సంగీతం: మిక్కీ జె. మేయర్ సాహిత్యం: రాఘవ్ గానం: అఅనిరుధ్ రవిచందర్ తన కోసమే నా పొగరే మరి అనిగేనా తన కోసమే నా పరుగే ఇక ఆగేనా తనతోనే లోకమా ఆహ్ అహ్ తనతోనే ప్రేమా తనతోనేనా తను నాదేనా నిజమా తను నా నీడేనా తనతోనేనా తను నాదేనా తన నవ్వే నా మనసుకి తగునా తనతోనేనా మది తన పని తను మరీచే తను నాదేనా ఆది నిజమని తనువారిచే తన నవ్వే నా మనసుకి తగునా తన కోసమే నా కనులే వేచుండేనా తన కోసమే నా పెదవే పలుకాపేనా తను నను తాకే ఆ తీరే తపనను తీర్చేసె చూడే తను నను చూస్తుంటే తన చూపే మనసును తాకితే మెచ్చాలె తననే తనతోనే అడుగే అణువణువు తనకే తనవలనే ప్రతి క్షణమే హేయ్ తనతోనేనా తను నాదేనా నిజమా తను నా నీడేనా తనతోనేనా తను నాదేనా తన నవ్వే నా మనసుకి తగునా తనతోనేనా మది తన పని తను మరీచే తను నాదేనా ఆది నిజమని తనువారిచే తన నవ్వే నా మనసుకి తగునా

No comments
Post a Comment