Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ooriki Soggadu (1985)




చిత్రం: ఊరికి సోగ్గాడు (1985)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: శోభన్ బాబు, విజయశాంతి
దర్శకత్వం: బి.వి. ప్రసాద్
నిర్మాతలు: పరశురామయ్య , సీతారామయ్యే
విడుదల తేది: 1985



Songs List:



తాకిడిలో తహతహలూ పాట సాహిత్యం

 
చిత్రం: ఊరికి సోగ్గాడు (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్. జానకి 

తాకిడిలో తహతహలూ
తనువంతా ఘుమఘుమలు
పరువముతో పరిచయమే
పరవశమై పరిమళమై
తాకగానే తళతళలు
తనువంతా ప్రియలయలు
పరువములో ప్రణయంతో
పరిచయమే పరిమళమై హోయ్

తాకిడిలో తహతహలూ
తనువంతా ప్రియలయలు

చరణం: 1
ఆ చూపు సోకి అందాలు రేగే
దాచలేను నేను దగ్గరైతే కాను
ఆ నవ్వు చూసి మందార పూసి
తుమ్మెదల్లే నేను ఎట్టా వాలిపోను
నా ఈడు చూసి సూరీడు కందే
నీ కన్నె తోడు ఇన్నాళ్ళకందే
ఎన్ని వింతలో తొలి కౌగిలింతలో
తెలిసెనులే మనసుపడే వయసులులో

తాకిడిలో తహతహలూ
తనువంతా ప్రియ లయలు

చరణం: 2
వేసంగిలాగా వేడెక్కి పోయే
రేపుమాపు లన్ని జంటకట్టు కుంటా
కార్తీకమల్లే కౌగిల్లు నిండే
వెన్నెలల్లే నీలో వెచ్చబెట్టు కుంటా
నీ కొంగు చూసి నా మేను పొంగే
నా కంటిపాప కడవల్లే నవ్వే
ఎన్ని సిగ్గులో నును లేతబుగ్గల్లో
మురిసినవి  బిగిసిన ఈ కౌగిలిలో ఆ...

తాకగానే తళతళలు
తనువంతా ప్రియలయలు
పరువములో ప్రణయంతో
పరిచయమే పరిమళమై హోయ్

తాకిడిలో తహతహలూ
తనువంతా ఘుమఘుమలు
పరువముతో పరిచయమే
పరవశమై పరిమళమై
తాకగానే తళతళలు
తనువంతా ఘుమఘుమలు




ఊరికి సోగ్గాడ పాట సాహిత్యం

 

చిత్రం: ఊరికి సోగ్గాడు (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: 
గానం: యం. రమేష్, మంజు 

ఊరికి  సోగ్గాడ ఎవరికీ చిక్కనోడా 
మాటుంది చిన్న మాటుంది పొదమాటుంది రా ఓ మావ
ఓయ్...
నీ వరస నచ్చ లేదు హయ్ హయ్  
నీ చొరవ నచ్చలేదు



పరవళ్ళు తీసింది గోదారమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: ఊరికి సోగ్గాడు (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: 
గానం: యస్.పి.బాలు, పి. సుశీల 

పరవళ్ళు తీసింది గోదారమ్మ 



మా ఊరి సోగ్గాడే పాట సాహిత్యం

 
చిత్రం: ఊరికి సోగ్గాడు (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యస్. జానకి 

మా ఊరి సోగ్గాడే 




ఊరంతా చూస్తారు పాట సాహిత్యం

 
చిత్రం: ఊరికి సోగ్గాడు (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: 
గానం: యస్.పి.బాలు, పి. సుశీల 

ఊరంతా చూస్తారు 



ప్రేమా ప్రేమా తెలుసుకో పాట సాహిత్యం

 
చిత్రం: ఊరికి సోగ్గాడు (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.పి.బాలు, పి. సుశీల 

ప్రేమా ప్రేమా తెలుసుకో 

Most Recent

Default