Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Express Raja (2016)

చిత్రం: ఎక్స్ ప్రెస్ రాజా (2016)
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
నటీనటులు: శర్వానంద్, సురభి
దర్శకత్వం: మేర్లపాక గాంధీ
నిర్మాతలు: వి.వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
విడుదల తేది: 14.01.2016Songs List:హులాల పాట సాహిత్యం

 
చిత్రం: ఎక్స్ ప్రెస్ రాజా (2016)
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సాహిత్యం: శ్రీమణి 
గానం: Sweekar Agasthi, Silvia Anisha

హులాల

అరె కలర్ఫుల్ చిలకా పాట సాహిత్యం

 
చిత్రం: ఎక్స్ ప్రెస్ రాజా (2016)
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: నరేంద్ర

హే కాట్టుకెట్టిన కళ్ళను జుస్తే
కైటు లాగ ఎగిరెను మనసే
అయ్యబాబోయ్ ఇంతందంగా ఎట్టా పుట్టవే
చేతి గాజులు సవ్వడి చేస్తే
చేపలాగ తుల్లెను వయసే
తస్సదియ్య గుండెల్లోన మంటే పెట్టావే

అరె కలర్ఫుల్ చిలకా
నీదే కలర్ఫుల్ నడకా
ఓ కలర్ సోడా కొడుతూ
నీతో కలర్ ఫోటో దిగుతా

అరె కలర్ఫుల్ చిలకా
నీదే కలర్ఫుల్ నడకా
ఓ కలర్ సోడా కొడుతూ
నీతో కలర్ ఫోటో దిగుతా

అందాల మోనాలిసా ఆ పెయింటింగ్ నేనూ చూశా
అరె ఆ సోయగం నీ ముందర ఏ మూలకోస్తాదే
భూగోళమంతా తిరిగా అరె గూగుల్ మొత్తం వెతికా
ఇన్ని చమక్కులు తళుక్కులు నేనైతే చూడ్లేదే
పాలపుంతకి ప్రాణం వస్తే పాలపిట్టకి పరికిని వేస్తే
జాబిలమ్మే జాతరకొస్తే నీలా ఉంటాదే

అరె కలర్ఫుల్ చిలకా
నీదే కలర్ఫుల్ నడకా
ఓ కలర్ సోడా కొడుతూ
నీతో కలర్ ఫోటో దిగుతా

అరె కలర్ఫుల్ చిలకా
నీదే కలర్ఫుల్ నడకా
ఓ కలర్ సోడా కొడుతూ
నీతో కలర్ ఫోటో దిగుతా

నువ్వేమో చాలా గ్రేటు నీ చిరునవ్వుకెడితే రేటు
అరె బాహుబలి బుకింగ్ లా కొట్టేసుకుంటారే
నువ్వుగాని పెడితే పార్టీ అరె నీకింక ఉండదు పోటీ
నీ సొగసుకె దాసోహమై జేజేలు కొడతారే
న్యూటన్ ఏమో మళ్ళీ పుడితే ఇంతందం కంట్లో పడితే
భూమికన్నా మించిన గ్రావిటీ నీకే అంటాడే

అరె కలర్ఫుల్ చిలకా
నీదే కలర్ఫుల్ నడకా
ఓ కలర్ సోడా కొడుతూ
నీతో కలర్ ఫోటో దిగుతా

అరె కలర్ఫుల్ చిలకా
నీదే కలర్ఫుల్ నడకా
ఓ కలర్ సోడా కొడుతూ
నీతో కలర్ ఫోటో దిగుతా
నీకు నాకు మద్యలొ పాట సాహిత్యం

 
చిత్రం: ఎక్స్ ప్రెస్ రాజా (2016)
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సాహిత్యం: శ్రీజో 
గానం: యజిన్ నిజర్, లిప్సికా

నీకు నాకు మద్యలొ ఇంక ఊపిరాడదు
అంత దూరాన్ని చేరగ
చూస్తు ఉంటె కల్లలొ
తేలదె కలో కధో
నువ్వు చేసేదె మాయ గ
ఇ వింత నీది గ
నీ నీడ నేను గ
ఇ వింత నీది గ
నీ నీడ నేను గ

ప్రేమ ఇష్క్ కాదల్
మనల్ని చేసి పాగల్
ప్రపంచమంత చూపుతుంది కొత్త కొత్త గ
నేల మీద నుంచి
ఆకాసం అంచు దాక
ఈ వాన చినుకులన్ని
నిచనెక్కినట్టు గ

క్యుపిడ్ ఐన చేయలేదు
మాయ ఇంత గొప్పగా
every corner of my heart లోన ప్రేమ పుట్టగ
కలలకైన కర్ఫెవ్ ఇచి
కుదురు లేని నిన్నిల
కనులతొ కొన్నెక్ట్ చేయనా

like morning coffee
నువ్వొచ్చి నన్ను తాకి
న డ్రీమి అయిస్
నిన్ను చూసి నిదుర లేవని
నీతొ ఈ క్షనాలె
నా లైఫు లొ వి జర్ని
అంద్ ఇంత నచుతుంది నాకు ఆజ్ జిందగి

నాతొ అడుగులేస్తు
మల్లి మల్లి మేక్ మె ఫాల్ల్ ఇన్ లవ్
ఇది కలైతె నన్ను
నిదుర లేవనీకు ఫరెవర్
నువ్వు చేరువైతె
ఊపిరంత నిండె నెవ్ చలర్
న జోడీఅక్ సైన్ నీ ఫిగరె
24/7 Party పాట సాహిత్యం

 
చిత్రం: ఎక్స్ ప్రెస్ రాజా (2016)
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సాహిత్యం: శ్రీజో 
గానం: యజిన్ నిజర్

24/7 పార్ట్య్ చేద్దాం చీకటి దాటి
ధూ ధూ ధూ హై యెహ్ దేసి దారు బార్
24/7 పార్ట్య్ చేద్దాం చీకటి దాటి
ధూ ధూ ధూ హై యెహ్ దేసి దారు బార్

సన్రైస్ అయ్యేదాక
చాందిని లొ షాంపైన్ బాబు
పగలు రేయి తేడ లేని పార్ట్య్
మేకె సం ట్రబ్ల్
లైఫ్ ఎ లవ్లి ఆటె ఆడుకొ
ఇది ఈసి బాసు
కొంచం నువ్వు ట్రెండ్ మార్చి
వేసై వెల్చం విస్ల్
వేసేదాం ఒ సూట్ యాంద్ బూట్
తాగెయ్ కొంచం అబ్సొల్యుట్
అందాలన్ని చేస్తు షూట్
చేసై ఎవరి దే రెబూట్
బేజ కాబ్జ చేసె బూట్
మస్తి చేసై మంది లూట్
అలోచిస్తు అవ్వకు లేట్
ఫాల్లొ ఐపొ మేర రూట్

24/7 పార్ట్య్ చేద్దాం చీకటి దాటి
ధూ ధూ ధూ హై యెహ్ దేసి దారు బార్
24/7 పార్ట్య్ చేద్దాం చీకటి దాటి
ధూ ధూ ధూ హై యెహ్ దేసి దారు బార్

మర్చెడెస్ ఎరుపే రోలెక్ష్ మెరుపే
అర్మాని గుచ్చి మైమరపె
ఇవన్ని నీ వెంటె ఉంటేనె హీరొ వె
అనుకుంటె నీలొ లోపమదె
విస్కి సోడా ఔర్ సిగార్
ఈజ్-స్టార్ట్ చేసై కరోబార్
లోకల్ యా బహార్
తాగాలి ముసెదాక బార్
ఎందుకు ఇంతెజార్
చం గెట్ యూర్ బూటి ఆన్ ద ఫ్లోర్
లైక్ ఎ షూటింగ్ స్టార్
ఒ బేబి డూ దట్ రాక్ యంద్ రోల్

24/7 పార్ట్య్ చేద్దాం చీకటి దాటి
ధూ ధూ ధూ హై యెహ్ దేసి దారు బార్
24/7 పార్ట్య్ చేద్దాం చీకటి దాటి
ధూ ధూ ధూ హై యెహ్ దేసి దారు బార్

మార్చేసై మొత్తాన్ని
నీ చుట్టూ లోకాన్ని
ఈనాడె చూపె ఫ్యుచర్ ని
ముంబయి టూ మయామి
అందాల ఏంగెల్స్ ని
క్యు కట్టించాలి ఈ తెగువె
లెట్ మె సీ యూర్ బాడి రాకింగ్
నీ మైండ్ నె జస్ట్ లెట్ ఇట్ గొ
కాలమైన ఆగి ఒసారి
తిరిగి చూడండ్రొ
నీకిదంత కొత్త అని
తప్పుకుంటు దోంట్ బె స్లొ
చూపు నీలొ సత్తా
ఎ దునియా హోగి గుప్పెట్లొ

24/7 24/7 24/7 24/7
24/7 పార్ట్య్ చేద్దాం చీకటి దాటి
ధూ ధూ ధూ హై యెహ్ దేసి దారు బార్
24/7 మందే మా హెవెన్
24/7 మందే మా హెవెన్
పార్ట్య్ పార్ట్య్ ప పర ప పర పార్ట్య్
24/7 మందే మా హెవెన్
పార్ట్య్ పార్ట్య్ ప పర ప పర పార్ట్య్

Most Recent

Default