Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Prana Snehithulu (1988)




చిత్రం: ప్రాణస్నేహితులు (1988)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: కృష్ణంరాజు,  శరత్ బాబు, రాధ, అరుణ, మురళీమోహన్, సురేష్ 
దర్శకత్వం: వి.మధుసూధనరావు
నిర్మాత: యు. శివకుమారి
బ్యానర్: గోపీకృష్ణా కంబైన్స్
విడుదల తేది: 02.09.1988

( రాధ ఈ సినిమాలో డ్యుయల్ రోల్ తల్లీ కుతుర్లుగా చేసింది )



Songs List:



కంచు కంచు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రాణస్నేహితులు (1988)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి. బాలు, యస్.జానకి 

కంచు కంచు 



స్నేహానికన్న మిన్న పాట సాహిత్యం

 
చిత్రం: ప్రాణస్నేహితులు (1988)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి. బాలు

స్నేహానికన్న మిన్న లోకాన లేదురా
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా
కడ దాక నీడ లాగ నిను వీడి పోదురా
నీ గుండెలో పూచేటిదీ నీ శ్వాసగా నిలిచేటిదీ
ఈ స్నేహమొకటేనురా
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా

తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా, ఓ
పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్నా
మాయ మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధిరా
ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా, ఆ
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా
కడ దాక నీడ లాగ నిను వీడి పోదురా

త్యాగానికి అర్ధం స్నేహం లోభానికి లొంగదు నేస్తం, ఓ ఓ
ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం
నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా
ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది, ఈ స్నేహమొకటేనురా

స్నేహానికన్న మిన్న లోకాన లేదురా
కడ దాక నీడ లాగ నిను వీడి పోదురా
నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది
ఈ స్నేహమొకటేనురా



ముద్దుకు హద్దులు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రాణస్నేహితులు (1988)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి. బాలు, యస్.జానకి 

ముద్దుకు హద్దులు 




మిత్రమా మిత్రమా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రాణస్నేహితులు (1988)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి. బాలు, రాజ్ సీతారం 

మిత్రమా మిత్రమా 



భువనం గగనం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రాణస్నేహితులు (1988)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి. బాలు, పి.సుశీల
.
( రాధ సురేష్ పై ఈ పాట చిత్రీకరించారు ) 

భువనం గగనం 

No comments

Most Recent

Default