Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Gowthami (1987)




చిత్రం : గౌతమి (1987)
సంగీతం: యస్.పి.బాలు 
సాహిత్యం: సిరివెన్నెల (All)
నటీనటులు: సుహాసిని మణిరత్నం, శరత్ బాబు
అసోసియేట్ డైరెక్టర్: గుణశేఖర్
దర్శకత్వం: టి. క్రాంతి కుమార్ 
నిర్మాత: మండవ గోపాల కృష్ణ 
విడుదల తేదీ: 15.08.1987



Songs List:



కొండమీద కోతిని దించా పాట సాహిత్యం

 
చిత్రం : గౌతమి (1987)
సంగీతం: యస్.పి.బాలు 
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ

కొండమీద కోతిని దించా




నులి వెచ్చని వెన్నెల పాట సాహిత్యం

 
చిత్రం : గౌతమి (1987)
సంగీతం: యస్.పి.బాలు 
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ

నులి వెచ్చని వెన్నెల




పూల వెల్లువ సూడే సిన్నక్క పాట సాహిత్యం

 
చిత్రం : గౌతమి (1987)
సంగీతం: యస్.పి.బాలు 
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.శైలజ

పూల వెల్లువ సూడే సిన్నక్క




వంచన రగిలించిన చితి వెంటాడే వేళ పాట సాహిత్యం

 
చిత్రం : గౌతమి (1987)
సంగీతం: యస్.పి.బాలు 
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్.జానకి 

వంచన రగిలించిన చితి వెంటాడే వేళ




వెలిగింది నా ప్రాణదీపం పాట సాహిత్యం

 
చిత్రం : గౌతమి (1987)
సంగీతం: యస్.పి.బాలు 
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

చీకటి కాటుక కాగల చెంపల వాకిట
వ్రాసిన కన్నీటి అమవాసలో
చిగురాశల వేకువరేఖల కెంపుల ముగ్గులు
వేసిన నీ చూపు కిరణాలలో

వెలిగింది నా ప్రాణదీపం
ఈ జన్మంత నీ పూజకోసం
నీ నీడ దేవాలయం
మది నీకు నీరాజనం
ప్రతి అణువు పూలహరం
వెలిగింది నా ప్రాణదీపం
ఈ జన్మంత నీ పూజకోసం

నలుపైన మేఘాలలోనే ఇల నిలిపేటి జలధారలేదా
నలుపైన మేఘాలలోనే ఇల నిలిపేటి జలధారలేదా
వసివాడు అందాలకన్నా నీ సుగుణాల సిరి నాకు మిన్న
వసివాడు అందాలకన్నా నీ సుగుణాల సిరి నాకు మిన్న
తీయని ఊహలతీరము చేరువ చేసిన స్నేహము
ఏనాటి సౌభాగ్యమో

వెలిగింది నా ప్రాణదీపం
ఈ జన్మంత నీ పూజకోసం
నీ నీడ దేవాలయం
మది నీకు నీరాజనం
ప్రతి అణువు పూలహరం
వెలిగింది నా ప్రాణదీపం
ఈ జన్మంత నీ పూజకోసం

నూరేళ్ళ బ్రతుకీయమంటు ఆ దైవాన్ని నే కోరుకుంటా
నూరేళ్ళ బ్రతుకీయమంటు ఆ దైవాన్ని నే కోరుకుంటా
ప్రతిరోజు విరిమాలచేసి నీ పాదాల అర్పించుకుంటా
ప్రతిరోజు విరిమాలచేసి నీ పాదాల అర్పించుకుంటా
మాయని మమతల తావులు నిండిన జీవనవాహిని
ప్రతిరోజు మధుమాసమే

వెలిగింది నా ప్రాణదీపం
ఈ జన్మంత నీ పూజకోసం
నీ నీడ దేవాలయం
మది నీకు నీరాజనం
ప్రతి అణువు పూలహరం
వెలిగింది నా ప్రాణదీపం
ఈ జన్మంత నీ పూజకోసం

No comments

Most Recent

Default