చిత్రం: శాంతినివాసం (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి (All) గానం: జేసుదాసు, రాజ్ సీతారాం, యస్.పి.శైలజా, రమణ, ఎన్.సునంద నటీనటులు: కృష్ణ , రాధిక, సుహాసిని మాటలు: సత్యానంద్ దర్శకత్వం: జి.రామ్మోహనరావు నిర్మాత: అంగర సత్యం విడుదల తేది: 04.12.1986
Songs List:
పువ్వులా జీవితం పాట సాహిత్యం
చిత్రం: శాంతినివాసం (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: జేసుదాసు, రాజ్ సీతారాం, యస్.పి.శైలజా, రమణ, ఎన్.సునంద పువ్వులా జీవితం నవ్వనీ ఈ క్షణం
గుజ్జన గుళ్ళో గుండెకు కల్లో పాట సాహిత్యం
చిత్రం: శాంతినివాసం (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: జేసుదాసు, రాజ్ సీతారాం, యస్.పి.శైలజా, రమణ, ఎన్.సునంద గుజ్జన గూళ్ళో గుండెకు కల్లో వంటికి వళ్ళో ఇచ్చారే
తొలినాటి రాతిరి పాట సాహిత్యం
చిత్రం: శాంతినివాసం (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: జేసుదాసు, యస్.పి.శైలజా తొలినాటి రాతిరి చలి తీరిపోయే వేళా గుడిలోన నా చెలి సోగాసారబోసే వేళా గిలిగింత గీతాలెన్నో అలలు కలిపినవి అందాలెన్నో తొలినాటి రాతిరి చలి తీరిపోయే వేళా శ్రీవారి అల్లరి శృతి మించిపోయే వేళ పులకింత రాగాలెన్నో పురులు విరిసినవి కౌగిళ్ళలో తొలినాటి రాతిరి చలి తీరిపోయే వేళ సోగకనులే మూగ కలలై లేత గుసగుసలాడెయ్యగా మేను వణికి తేనె పెదవి తీపి వలపులు తోడెయ్యగా వయసుతో పరిచయం జరిగిన తొలకరి పరిమళం సోకుతున్న వేళ నీలో ఎన్ని అందాలో గాడమైన కౌగిలింత ఎన్ని బంధాలో అలుపు ఎరుగనిది ఈ లాహిరి తొలినాటి రాతిరి చలి తీరిపోయే వేళా ఒడిలోని నా చెలి సొగసారబోసే వేళా వాలుజడలో పూల గొడవ వెన్ను తడిమి వేధించగా పాల మెడలో లేత ఎడద ప్రేమ జతులే పండించగా జరగని ప్రతిదినం జరగక తప్పని లాంచనం రేగుతున్న ఈడు గిల్లి జోలపాడాలో ముందుగానె జోలలింక నేర్చుకోవాలో చాలు సరసమిక సందిళ్ళలో... తొలినాటి రాతిరి చలి తీరిపోయే వేళా శ్రీవారి అల్లరి శృతి మించిపోయే వేళా గిలిగింత గీతాలెన్నో అలలు కదిపినవి అందాలలో తొలినాటి రాతిరి చలి తీరిపోయే వేళా ఒడిలోని నా చెలి సొగసారబోసే వేళా
తుమ్మెదా వాలరా పాట సాహిత్యం
చిత్రం: శాంతినివాసం (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: ఎన్.సునంద & బృంధం తుమ్మెదా వాలరా వంటిమీద వన్నెపువ్వు విచ్చుకుంది చిన్నోడా తేనే విందులో తేలించనా లాలీ విందులో లలించనా
చిలకమ్మా సీమంతం పాట సాహిత్యం
చిత్రం: శాంతినివాసం (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.శైలజా, రమణ చిలకమ్మా సీమంతం గోరింక ఆనందం చిరకాలం వర్ధిల్లు శాంతినివాసం

No comments
Post a Comment