Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం: ఇంకోసారి (2010)
సంగీతం: మహేష్ శంకర్
నటీనటులు: రాజా ఏబుల్, మంజరి ఫడ్నిస్, రిచా ఫల్లోడ్
దర్శకత్వం: సుమన్ పాతూరి
నిర్మాతలు: కళ్యాణ్ పల్లా, రవి పెండేకంటి
విడుదల తేది: 26.02.2010








చిత్రం: ఇంకోసారి (2010)
సంగీతం: మహేష్ శంకర్
సాహిత్యం: వనమాలి
గానం: శ్వేతా పండిట్

కాబోయే వాడు కళ్ళల్లో ఉన్నాడు 
కాదన్నా వాడు కళ్ళోకొస్తుంటాడు
నా అందం అంతస్తు కోరని వాడు 
ఆనందం అందిస్తూ ఆశే రేపే వాడు

వాడె నావాడు కడదాక నా తోడు
వాడె నావాడు కడదాక నా తోడు
వాడె నావాడు కడదాక నా తోడు
వాడె నావాడు కడదాక నా తోడు

కాబోయే వాడు కళ్ళల్లో ఉన్నాడు 
కాదన్నా వాడు కళ్ళోకొస్తుంటాడు

మానర్స్ లో ముందుండాలి మేన్లీ గా ఉండాలి 
ఓ నిమిషం నే లేకున్నా లోన్లీ ఫీలవ్వాలి 
అమ్మాయిల స్నేహం చేసే షోకిల్లా తానే రా
గుండెల్లో మాత్రం నాకే ఓ  ఖిల్లా కట్టాలి 
వేలల్లో ఒక్కడేనని చాటే సెయ్యాలి 
తన నైనం తోడు గాలి 
సమరంలో తాను జేయుడై సాదించేయాలి 
నా రెయి కి చూపవ్వాలి

వాడె నావాడు కడదాక నా తోడు
వాడె నావాడు కడదాక నా తోడు
వాడె నావాడు కడదాక నా తోడు
వాడె నావాడు కడదాక నా తోడు

నా కోర్కెలు తీర్చేయాలి నా కొంగును దాగాలి 
నా ఊహల్లోనే తేలి నాకోసం బతకాలి
నా కళలే నిజమే చేస్తూ రెప్పల్లె కాయాలి
కళ్ళల్లో కొలువై ఉంటూ కన్నీరే తుడవాలి 
కష్టాలే చెంత వాలినా నవ్వించేయాలి 
నా అడుగుల వెంట నీడవాలి 
నా ఆశకి రంగులులాగ హరివిల్లులా అవ్వాలి
నను నడిపే శ్వాసవ్వాలి 

వాడె నావాడు కడదాక నా తోడు
వాడె నావాడు కడదాక నా తోడు
వాడె నావాడు కడదాక నా తోడు
వాడె నావాడు కడదాక నా తోడు



No comments

Most Recent

Default