చిత్రం: ప్రతిభావంతుడు (1986) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, డా॥ సి. నారాయణరెడ్డి, మైలవరపు గోపి గానం: జేసుదాసు, పి.సుశీల, రాజ్ సీతారాం నటీనటులు: కృష్ణ , భానుప్రియ దర్శకత్వం: డాక్టర్ ప్రభాకర్ రెడ్డి నిర్మాత: ఎస్.రామచంద్రరావు విడుదల తేది: 16.05.1986
Songs List:
అది నేననుకున్నానా పాట సాహిత్యం
చిత్రం: ప్రతిభావంతుడు (1986) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: జేసుదాసు, పి. సుశీల అది నేననుకున్నానా ఇది నీవనుకున్నావా
అమృతం తాగినవాళ్ళు పాట సాహిత్యం
చిత్రం: ప్రతిభావంతుడు (1986) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: జేసుదాసు అమృతం తాగినవాళ్ళు దేవతలు దేవుళ్ళు అది కన్నబిడ్డలకు పంచినవాళ్ళు అమ్మా నాన్నలు మా అమ్మా నాన్నలు అమృతం తాగినవాళ్ళు దేవతలు దేవుళ్ళు అది కన్న బిడ్డలకు పంచె వాళ్ళు అమ్మానాన్నలు మా అమ్మానాన్నలు మరియాదలగిరి దాటని నాన్నే మా నడతగా గిరిగీయని మనసున్న అమ్మే మా మమతగా పరువే సంపదగా పగలే వెన్నెలగా ప్రేమతో కట్టుకున్న కోవెలే ఈ ఇల్లుగా ప్రేమతో కట్టుకున్న కోవెలే ఈ ఇల్లుగా పెరిగినాము మీ నీడన ముద్దుముద్దుగా అమృతం తాగినవాళ్ళు దేవతలు దేవుళ్ళు అది కన్న బిడ్డలకు పంచె వాళ్ళు అమ్మానాన్నలు మా అమ్మానాన్నలు అన్నదమ్ముల అనుభందం మాకే చెల్లుగా కన్నతల్లి ప్రతిరూపం చిట్టిచెల్లిగా ఒకటే తనువుగా ఒకటే మనసుగా చెలిమనేది ఎన్నడు తరగని మా కలిమిగా చెలిమనేది ఎన్నడు తరగని మా కలిమిగా కలిసి ఉన్నాము కన్నవారి కనుపాపలుగా అమృతం తాగినవాళ్ళు దేవతలు దేవుళ్ళు అది కన్న బిడ్డలకు పంచె వాళ్ళు అమ్మానాన్నలు మా అమ్మానాన్నలు మా అమ్మానాన్నలు
అమృతం తాగినవాళ్ళు (విషాదగీతం) పాట సాహిత్యం
చిత్రం: ప్రతిభావంతుడు (1986) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: జేసుదాసు అమృతం తాగినవాళ్ళు (విచారం)
చూపుతో భాణమేసే పిల్లదానా పాట సాహిత్యం
చిత్రం: ప్రతిభావంతుడు (1986) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, డా॥ సి. నారాయణరెడ్డి, మైలవరపు గోపి గానం: జేసుదాసు చూపుతో భాణమేసే పిల్లదానా తాకితే కస్సుమనటం న్యాయమేనా
హే చూస్తావా చూడరాని చూపులన్ని చూస్తావా పాట సాహిత్యం
చిత్రం: ప్రతిభావంతుడు (1986) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, మైలవరపు గోపి గానం: పి. సుశీల, రాజ్ సీతారాం హే చూస్తావా చూడరాని చూపులన్ని చూస్తావా
ఓ యమ్మో ఎట్టా ఈ చలిగాలిలో పాట సాహిత్యం
చిత్రం: ప్రతిభావంతుడు (1986) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, డా॥ సి. నారాయణరెడ్డి, మైలవరపు గోపి గానం: జేసుదాసు, పి. సుశీల ఓ యమ్మో ఎట్టా ఈ చలిగాలిలో చోటిస్తే తప్పా నీ కౌగిళ్ళలో ఓ యమ్మో ఎట్టా ఓ యమ్మో ఎట్టా ఈ చలిగాలిలో చోటిస్తే తప్పా నీ కౌగిళ్ళలో

No comments
Post a Comment