చిత్రం: సంగీత సామ్రాట్ (1984) సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, రాజశ్రీ, యన్.కృష్ణమూర్తి రాజు గానం: యస్.పి.బాలు, పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, యస్.పి.శైలజ, యన్.కృష్ణమూర్తి రాజు, పూర్ణ చందర్ నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద మాటలు: రాజశ్రీ దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు కథ, నిర్మాత: డా॥ కె.శ్యామలమ్మ MBBS విడుదల తేది: 29.11.1984 (ఈ సినిమాలో యన్.కృష్ణమూర్తి రాజు గారు నటించడంతో పాటు, పాటలు రాయటం, పాడడం, నృత్య 'జతి' కల్పన చేయడం ఒక విశేషం)
Songs List:
సంగీతం సకల హృదయ పాట సాహిత్యం
చిత్రం: సంగీత సామ్రాట్ (1984) సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు , పూర్ణ చందర్ సంగీతం సకల హృదయ సమ్మోహన సంకేతం
నయన హ్రిదయ పాట సాహిత్యం
చిత్రం: సంగీత సామ్రాట్ (1984) సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, పి.సుశీల నయన హృదయ రంజనం
నాట్యమే నా ఆరాధన పాట సాహిత్యం
చిత్రం: సంగీత సామ్రాట్ (1984) సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, రాజశ్రీ , యన్.కృష్ణమూర్తి రాజు గానం: పి.సుశీల, యస్.పి.శైలజ, పూర్ణ చందర్, యన్.కృష్ణమూర్తి రాజు నాట్యమే నా ఆరాధన
ఎంత సొగసు గాడే పాట సాహిత్యం
చిత్రం: సంగీత సామ్రాట్ (1984) సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు సాహిత్యం: యన్.కృష్ణమూర్తి రాజు గానం: పి.సుశీల, యన్.కృష్ణమూర్తి రాజు ఎంత సొగసు గాడే
ఇది కన్నుల పలికే పాట సాహిత్యం
చిత్రం: సంగీత సామ్రాట్ (1984) సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు , పి.సుశీల పల్లవి: ఇది కన్నులు పలికే రాగం.. ఇది ఊహలు వేసే తాళం రెండూ కలిసిన శుభసమయం... రెండూ కలిసిన శుభసమయం... ఇది సంగీత నాట్యాల సంగమం సంగమం... సంగమం... సంగమం ఇది కన్నులు పలికే రాగం.. ఇది ఊహలు వేసే తాళం రెండూ కలిసిన శుభసమయం... రెండూ కలిసిన శుభసమయం... ఇది సంగీత నాట్యాల సంగమం సంగమం... సంగమం... సంగమం చరణం: 1 అనురాగానికి నీ కొనచూపు... దిద్దెను శ్రీకరం... దిద్దెను శ్రీకరం అనుబంధానికి నీ చిరునవ్వు... చెరగని ప్రాకారం.. చెరగని ప్రాకారం నీ పదలాస్యం... నా ప్రాణం నీ గళ నాదం... నా వేదం నింగీ నేల నిలిచేదాకా... నీదీ నాది ఒక లోకం ఇది కన్నులు పలికే రాగం.. ఇది ఊహలు వేసే తాళం రెండూ కలిసిన శుభసమయం... రెండూ కలిసిన శుభసమయం... ఇది సంగీత నాట్యాల సంగమం సంగమం... సంగమం... సంగమం చరణం: 2 నీ నర్తనలో ఒక భంగిమనై... లయనే చిందేనా ఆ.. ఆ.. లయనే చిందేనా నీ కీర్తనలో ఒక గమకమునై... శృతిగా నిలిచేనా ఆ.. ఆ.. శృతిగా నిలిచేనా ఈ చెలి వలపే చంద్రోదయం... నీ తొలి పిలుపే అరుణోదయం నీలో నేను కరిగే వేళా... నిత్య వసంతం మన సొంతం ఇది కన్నులు పలికే రాగం.. ఇది ఊహలు వేసే తాళం రెండూ కలిసిన శుభసమయం... రెండూ కలిసిన శుభసమయం... ఇది సంగీత నాట్యాల సంగమం సంగమం... సంగమం... సంగమం
ప్రేమ నీకొక్క నమస్కారం పాట సాహిత్యం
చిత్రం: సంగీత సామ్రాట్ (1984) సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు ప్రేమ నీకొక్క నమస్కారం
జామురాతిరి పాట సాహిత్యం
చిత్రం: సంగీత సామ్రాట్ (1984) సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు సాహిత్యం: గానం:యస్.పి.బాలు జామురాతిరి
జడివాన పడుతుంటే పాట సాహిత్యం
చిత్రం: సంగీత సామ్రాట్ (1984) సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి.బాలు, యస్.పి. శైలజ జడివాన పడుతుంటే గుడిలోకి వచ్చాను
రాగసుధా భరితం సంగీతం పాట సాహిత్యం
చిత్రం: సంగీత సామ్రాట్ (1984) సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు సాహిత్యం: యన్.కృష్ణమూర్తి రాజు గానం: యస్.పి.బాలు రాగసుధా భరితం సంగీతం

No comments
Post a Comment