Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: గౌతమ్ SSC (2005)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: సిరివెన్నెల
నటీనటులు: నవదీప్, సింధు తులాని
దర్శకత్వం: పి. ఏ. అరుణ్ ప్రసాద్
నిర్మాత: వై. సోనియా రెడ్డి
విడుదల తేది: 30.12.2005



Songs List:



అనగనగనగా ఒక రాజు పాట సాహిత్యం

 
చిత్రం: గౌతమ్ SSC (2005)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తిక్, సునీత

అనగనగనగా ఒక రాజు 
గగనమునేలే మహరాజు 
కనబడలేదా యువరాణి ఈ రోజు 
నీ చిన్ని వేలు అందించు చాలు 
కదలి వస్తాడు కథలు చెబుతాడు 
పండుగల్లె తానొచ్చి పండువెన్నెలే తెచ్చి 
నీకందిస్తాడు ధినక్ తక్ ధిం 

ఏడి వెన్నెల రేడు ఒంటరిగా ఏమూలనున్నాడు 
జాడైన చూడనీడు ఎందుకో నడిరేయి సూరీడు 
పదహారు కళలూ ఎదలోనె ఎపుడూ దాచేసుకుంటాడా 
తన పైడి సిరులూ మన కంటికెన్నడూ చూపించనంటాడా 
అమ్మ ఒడిలో చిన్నపుడు నమ్మకంలో ఉన్నపుడు 
బొమ్మలా నీ అరచేతుల్లో లేడా చందురుడు 
మావయ్యంటారు వరసై పసివాళ్ళు మచ్చను చూస్తారు వయసెదిగిన వాళ్ళు 
వెన్నముద్దనే చూసి మన్నుముద్దలతోచి ఎపుడొదిలేసారు 
తెలివి తెర వేసి తెలిసి వెలి వేసి తరిమి కొడితే సరే అని అలా అంతెత్తున నిలిచాడు 

కన్నె చూపుల లోగిలికి కొంటె ఊహల వాకిలికి 
పల్లకిలో పచ్చని ఆశలు పట్టుకు వస్తాడు 
సిగలో సిరిమల్లై సిగ్గులు పూస్తాడు మదిలో విరిముల్లై సందడి చేస్తాడు 
వెచ్చగా కవ్వించి చల్లగా నవ్వించి ఆటాడిస్తాడు 
వలపు విలుకాడు చిలిపి చెలికాడు కనులు వెతికే కలే తనై నిజంలా ఎపుడెదురౌతాడు 




ఏదో ఆశ పాట సాహిత్యం

 
చిత్రం: గౌతమ్ SSC (2005)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్రేయా ఘోషాల్ 

ఏదో ఆశ 



ఓ ఓ మారియా పాట సాహిత్యం

 
చిత్రం: గౌతమ్ SSC (2005)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రంజిత్ & కోరస్ 

ఓ ఓ మారియా 




మది లయలో పాట సాహిత్యం

 
చిత్రం: గౌతమ్ SSC (2005)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రేష్మి, ఉదయ్, అనూప్ రూబెన్స్ 

మది లయలో 



అమ్మా నాన్నా పాట సాహిత్యం

 
చిత్రం: గౌతమ్ SSC (2005)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: టిప్పు, పల్లవి 

అమ్మా నాన్నా 

Most Recent

Default