Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sundarakanda (1992)




చిత్రం: సుందరాకాండ (1992)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి (All Songs)
నటీనటులు: వెంకటేష్ , మీనా, అపర్ణ
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: కె.వి.వి సత్యన్నారాయణ
విడుదల తేది: 02.10.1992



Songs List:



సుందరాకాండకు.. పాట సాహిత్యం

 
చిత్రం: సుందరాకాండ (1992)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, చిత్ర

సుందరాకాండకు..
హో హో హో..
సందడే సందడి...
హో హో హో...
అందుకే బీ రెడీ
హో హో హో..
వెల్కమ్......

జాక్సన్ స్టెప్స్ కు..
హో హో హో..
లాఫర్ లిప్స్ కు..
హో హో హో..
జోలీడే పాప్స్ కు
హో హో హో..
Come Come.....
శతమర్కటం..... పితలాటకం....
బ్రహ్మచారుల బ్రతుకే సుఖం ...

సుబ్బరాజు
వచ్చాను Sir..
ఇబ్రహీం
ఇక్కడ వున్నా...
అశోకుడు చెట్లు నాటించెను
మన నవ్వులే అవి పూయించెను
వనజా
వచ్చగా...
పాకిజా
ఆయి హు...
మహాత్ముడు ఫ్రీడమిప్పించెను
మన పగ్గాలనే అది తెంచేసేను
అరే నిన్నటి లెక్చరు సినిమా
స్కోపుల పిక్చరు కావాలి
అది ఆంధ్ర సీడెడ్ నైజాం
ఎరుగని సిక్సరు కొట్టాలి..
ఇదేరా ఖుషీలా మజాల కిష్కింధకాండ
శతమర్కటం..... పితలాటకం....
బ్రహ్మచారుల బ్రతుకే సుఖం ...

సుందరాకాండకు..
హో హో హో..
సందడే సందడి...
హో హో హో...
అందుకే బీ రెడీ
హో హో హో..
వెల్కమ్...

ఎమ్వీఎస్ 
ఎస్ ఎస్సూ..
ఎస్వీఆర్
ఆ నేనే సారూ...
గులామలీ ఘజలే పాడవోయ్
కథాకళి కసిగ ఆడవోయ్
సక్కుబాయి
సామిరంగా...
సత్యభామ
అమ్మదొంగా..
రాగింగు లో రంభ ఏమన్నదోయ్
జాగింగు లో జత నేనన్నదోయ్
అది వన్ ఇయరాడిన సూపర్
హిట్లర్ సెక్సీ థ్రిల్లర్ లే
అరే మచిలిపట్నపు మ్యాట్నీ
ఆటకు బాక్సులు నిండును లే
ఇదేరా...ఆ హమేషా... ఆ
తమాషా కాలేజీకాండ....
శతమర్కటం..... పితలాటకం....
బ్రహ్మచారుల బ్రతుకే సుఖం ...

సుందరాకాండకు..
హో హో హో..
సందడే సందడి...
హో హో హో...
అందుకే బీ రెడీ
హో హో హో..
వెల్కమ్......
శతమర్కటం..... పితలాటకం....
బ్రహ్మచారుల బ్రతుకే సుఖం ...





ఉలికిపడకు కుకుకుకు పాట సాహిత్యం

 
చిత్రం: సుందరాకాండ (1992)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
ఉలికిపడకు కుకుకుకు
పెదవి కలిపేందుకు కుకుకుకు
కలలు కనకు కుకుకుకు
కథలు నడిపేందుకు కుకుకు
చిలక పలికిన వయసుకు
వయసు తొడిగిన సొగసుకు
స్వరాలు పెంచకు... 
కుకుకుకుకు

చరణం: 1
మొగ్గ విచ్చే వేళ నా మోజులన్నీ
పోటు తుమ్మెదల్లే తేనె విందు తెస్తావా
సిగ్గులొచ్చే వేళ నే దగ్గరైతే పాలబుగ్గలోనే
ఎర్రపొంగులిస్తావా
మత్తుగ మల్లెలు అత్తరు చిందేవేళ
చంపకమాలలు సొంపులకిస్తావా
పైటల చాటుల పద్యము రాసేవేళ
ఉత్పలమాలలకూపిరి పోస్తావా
నీవడిగే దోపిడిలో
నీ ఒడిలో ఒత్తిడిలో
వసంతవేళకు

చరణం: 2
ఆడదయ్యే వేళ నీ అందమంతా
ఎండ కన్నుదాటి గుండెలోకి వస్తావా
పాయసాలు పొంగే నీ పక్కకొస్తే
ముద్దు బారసాల ముందుగానే చేస్తావా
నన్నయభట్టుకు నవలలు నచ్చేవేళ
కౌగిలి పర్వం కొత్తగ రాస్తావా
చక్కిలిగింతలు తిక్కనకొచ్చినవేళ
నర్తనశాలకు నాతో వస్తావా
నా ఎదలో పూపొదలో
నా కథలో నీ జతలో
సందేహమెందుకు కుకు కుకు 




ఆకాశాన సూర్యుడుండడు (Male) పాట సాహిత్యం

 
చిత్రం: సుందరాకాండ (1992)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు 

ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే
చందమామకి రూపముండదు తెల్లవారితే
ఈ మజిలీ మూడు నాళ్ళే ఈ జీవయాత్రలో
ఒక పూటలోనె రాలు పూవులెన్నో
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలె ఇక రోజాలా
కన్నీటి మీద నావసాగనేల

నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా

కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో
తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే
చింత పడే చిలిపి చిలకా చిత్రములే బ్రతుకు నడకా
పుట్టే ప్రతి మనిషి కను మూసే తీరు 
మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు
మమతానురాగ స్వాగతాలు పాడ

నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా

నీ సిగపాయల నీలపు ఛాయల చేరుకున్న ఈ రోజాలే
నీ జడ కోరని కోవెల చేరని రోజే వచ్చులే
పంజరమై బ్రతుకు మిగులు పావురమే బైటికెగురు
మైనా క్షణమైనా పలికిందే భాష ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ
విధి రాతకన్నా లేదు వింత పాట

నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలె ఇక రోజాలా
కన్నీటి మీద నావసాగనేల

నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా





కోకిలమ్మ కొత్తపాట పాడింది పాట సాహిత్యం

 
చిత్రం: సుందరాకాండ (1992)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, చిత్ర

కోకిలమ్మ కొత్తపాట పాడింది
కూనలమ్మ కూచిపూడి ఆడింది
సందెపొద్దు నీడ అందగత్తె కాడ
సన్నజాజి ఈల వేయగా
అరె మావా ఇల్లలికి పండుగ చేసుకుందామా
ఓసి భామా బుగ్గలతో
బూరెలు వండుకుందామా ॥మావా॥
పక్కపాపిడెందుకో...
పైట దోపిడెందుకే
మగడా ఎడాపెడా గడీ పడగానే ॥మావా॥

పూలచెట్టు గోలపెట్టు తేనెపట్టులో నీ గుట్టు తీపిగున్నది
పైటగుట్టు బైటపెట్టు చేతిపట్టులో నీ కట్టు జారుతున్నది
కొత్తగుట్టు కొల్లగుట్టు కోకోనట్టులో
రాబట్టు కొబ్బరున్నది
దాచిపెట్టి దోచిపెట్టు చాకులెట్టులో
బొబ్బట్టు మోతగుందది
బుగ్గలో మొగ్గలే నువ్వు దగ్గరైతే విచ్చుకుంటానయ్యో
నచ్చినా గిచ్చినా నువ్వు ఇచ్చుకుంటే
పుచ్చుకుంటానమ్మో
వరసే నిలు కలు కొలు అనగానే ॥మావా॥

కన్నుగొట్టి రెచ్చగొట్టు కాకపట్టులో
కాల్‌షీటు నైటుకున్నది
పాలుపట్ట్టి పండబెట్టు పానిపట్టులో
బెడ్‌షీటు బెంగపడ్డది
బెడ్డులైటు తీసికట్టు గుడ్డునైటులో
కుర్ర ఈడు కుంపటైనది
ఉట్టికొట్టి కత్తిపట్టు జాకుపాటులో
ఆటుపోటు అక్కడున్నది
ఒంపులో సొంపులో నిన్ను బొత్తుకుంటే
మొత్తుకుంటావమ్మో
చెప్పినా చేసినా నీది కాని నాది ఎక్కడుంటావయ్యో
హజలే చెలి అనార్కలి అనగానే... ॥మావా॥



ఇంకా ఇంకా ఇంకా ఇంకా పాట సాహిత్యం

 
చిత్రం: సుందరాకాండ (1992)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇవ్వాలేదో అచ్చాగా
అవ్వ బువ్వ గువ్వా గవ్వ అన్ని నీకే ఇచ్చాగా
వయసుకే రాతిరి
వలపుల చాకిరీ
పెదవి చిలకే
పెదవి కొరికే
మల్లెలు వీచిన మన్మధ ఉప్పెనలో

ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇవ్వాలేదో అచ్చాగా
అవ్వ బువ్వ గువ్వా గవ్వ అన్ని నీకే ఇచ్చాగా

నిన్ను చూస్తూ కూర్చుంటే  ముద్దొస్తుంటే
నిద్దరాగి పోతుంటే  నీతోడుంటే
తెల్ల తెల్లారినాక  తేనె వెక్కిళ్ళు రాగా
చలి గాలి ఒడికొట్టే చెలి ఒళ్ళో పడగొట్టే
వింత చదువుకుంటా తెలుసుకుంటా కొత్తగా

ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇవ్వాలేదో అచ్చాగా
అవ్వ బువ్వ గువ్వా గవ్వ అన్ని నీకే ఇచ్చాగా

మల్లె పూల పక్కల్లో ఈ ఉక్కల్లో
పిల్లవాడి టెక్కుల్లొ  రేతిక్కల్లో
పైలా పచ్చీసు వయసే
లైలా కౌగిళ్లు తెరిచే
నడుమేదో అడిగింది తడిమేస్తే తరిగింది
బుగ్గ ఎరుపు మొగ్గ చిలిపి సిగ్గే తీరగ

ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇవ్వాలేదో అచ్చాగా
అవ్వ బువ్వ గువ్వా గవ్వ అన్ని నీకే ఇచ్చాగా
వయసుకే రాతిరి
వలపుల చాకిరీ
పెదవి చిలకే
పెదవి కొరికే
మల్లెలు వీచిన మన్మధ ఉప్పెనలో
ఇంకా ఇంకా



ఆకాశాన సూర్యుడుండడు (Female) పాట సాహిత్యం

 
చిత్రం: సుందరాకాండ (1992)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి 
గానం: చిత్ర

ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే
చందమామకి రూపముండదు తెల్లవారితే
ఈ మజిలీ మూడు నాళ్ళే ఈ జీవయాత్రలో
ఒక పూటలొనె రాలు పూవులెన్నో
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలె ఇక రోజాలా
కన్నీటి మీద నావసాగనేల

నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా

కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో
తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే
చింత పడే చిలిపి చిలకా చిత్రములే బ్రతుకు నడకా
పుట్టే ప్రతి మనిషి కను మూసే తీరు 
మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు
మమతానురాగ స్వాగతాలు పాడ

నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా

నీ సిగపాయల నీలపు ఛాయల చేరుకున్న ఈ రోజాలే
నీ జడ కోరని కోవెల చేరని రోజే వచ్చులే
పంజరమై బ్రతుకు మిగులు పావురమే బైటికెగురు
మైనా క్షణమైనా పలికిందే భాష ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ
విధి రాతకన్నా లేదు వింత పాట

నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలె ఇక రోజాలా
కన్నీటి మీద నావసాగనేల

నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా

Most Recent

Default