Search Box
Siddu From Srikakulam (2008) Telugu Songs Lyrics
Na Nababa Nanana Song Lyrics in Telugu – Siddu From Srikakulam (2008)
'Na Nababa Nanana' song from Siddu From Srikakulam (2008) movie is composed by K. M. Radha Krishnan and sung by K. M. Radha Krishnan and Swetha.
Jampandu Lanti Pilla Song Lyrics in Telugu – Siddu From Srikakulam (2008)
'Jampandu Lanti Pilla' song from Siddu From Srikakulam (2008) movie is composed by K. M. Radha Krishnan and sung by Ranjith.
O Kshanamainaa Chaalu Song Lyrics in Telugu – Siddu From Srikakulam (2008)
'O Kshanamainaa Chaalu' song from Siddu From Srikakulam (2008) movie is composed by K. M. Radha Krishnan and sung by Hemachandra and Sahithi.
Thellariponiku Song Lyrics in Telugu – Siddu From Srikakulam (2008)
'Thellariponiku' song from Siddu From Srikakulam (2008) movie is composed by K. M. Radha Krishnan and sung by Gayathri.
Sarasangi Rathanangi Song Lyrics in Telugu – Siddu From Srikakulam (2008)
'Sarasangi Rathanangi' song from Siddu From Srikakulam (2008) movie is composed by K. M. Radha Krishnan and sung by N. C. Karunya.
Siddu from Sikakulam (2008)
చిత్రం: గరుడ వేగ (2017) సంగీతం: శ్రీ చరణ్ పాకల, భీమ్స్ సిసిరోలియో నటీనటులు: రాజశేఖర్ , పూజా కుమార్, శ్రద్దా దాస్, సన్నీ లియోన్ దర్శకత్వం: ప్రవీణ్ సత్తార్ నిర్మాతలు: యమ్. కోటేశ్వర రాజు విడుదల తేది: 03.11.2017
Songs List:
డియ్యో డియ్యో డిస్సక డిస్సక పాట సాహిత్యం
చిత్రం: గరుడ వేగ (2017) సంగీతం: శ్రీ చరణ్ పాకల, భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ గానం: గీతామధురి, రఘురామ్, భీమ్స్ సిసిరోలియో నీ చుట్టుకొలతకి చుట్టూపక్కల చానా ప్రేరుంది బేబీ నాటు సారా కన్న పిల్లా నువ్వే కిక్కంటారే లారీలకి వచ్చేత్తారే నువ్వంటే చచ్చిపోతారే అల్లో నేరేడు అల్లో నేరేడు అల్లో నేరేడు పళ్ళే అచ్చం నా కళ్ళు నన్నే చుస్తే కోరికలోనే ఔటై పోతారూ డియ్యో డియ్యో డిస్సక డిస్సక డిస్సక డిస్సక డిస్సక డిస్సక డియ్యో డియ్యో డిస్సక డిస్సక డిస్సక డిస్సక డీ చూపులకో రేటు మాటలకో రేటు నవ్వులకో రేటు నా నాడుముకో రేటు గంపగుత్తగ కావాలంటే ఇస్తా రిబేటు డియ్యో డియ్యో డిస్సక డిస్సక డిస్సక డిస్సక డిస్సక డిస్సక డియ్యో డియ్యో డిస్సక డిస్సక డిస్సక డిస్సక డీ ఒంపు సొంపుల్సే జస్టు శాంపిల్సే చాటుకొస్తే చూపిస్తా నా చాలా యాంగిల్సే హే డియ్యో డియ్యో డియ్యో డియ్యో ఆ రర రర డియ్యో డియ్యో డిస్సక డిస్సక డిస్సక డిస్సక డిస్సక డిస్సక డియ్యో డియ్యో డిస్సక డిస్సక డిస్సక డిస్సక డీ సైడేంగిల్లో నేను సిమ్లా ఆపిల్ వైడేంగిల్లో నేను ఓడ్కా బాటిల్ డియ్యో డియ్యో డిస్సక డిస్సక డిస్సక డిస్సక డిస్సక డిస్సక టాప్ యాంగిల్లో నేను రెనాల్డ్ రీఫిల్ లా లో యాంగిల్లో లోడ్ చేసిన రైఫిల్ ఆ రైటేంగిల్లో జిలేబిలా నోరూరించే టైపు ఈ లెఫ్టేంగిల్లో మిర్చీలాగ అల్లాడించే టైపు నా కట్టలు విప్పి కన్నే కొట్టాలా హే డియ్యో డియ్యో డియ్యో డియ్యో ఆ రర రర డియ్యో డియ్యో డిస్సక డిస్సక డిస్సక డిస్సక డిస్సక డిస్సక డియ్యో డియ్యో డిస్సక డిస్సక డిస్సక డిస్సక డీ నైటింగేలే నేను నైటేంగిల్లో హీటెక్కిస్తా జారు పైటేంగిల్లో డియ్యో డియ్యో డిస్సక డిస్సక డిస్సక డిస్సక డిస్సక డిస్సక ఫైటే చేస్తా నేను ఫ్రంటేంగిల్లో టెంప్టే చేస్తా ఫుల్ టైటేంగిల్లో ఒక్కోడికి ఒక్కో యాంగిల్ నచ్చేస్తుంటాదబ్బి నీకేయాంగిల్లో నచ్చుద్దో చూస్కోరా ఎంకట సుబ్బి నీ డియోడ్రెంట్ నేనే అవ్వాలా హే డియ్యో డియ్యో డియ్యో డియ్యో ఆ రర రర డియ్యో డియ్యో డిస్సక డిస్సక డిస్సక డిస్సక డిస్సక డిస్సక డియ్యో డియ్యో డిస్సక డిస్సక డిస్సక డిస్సక డీ డియ్యో డియ్యో డిస్సక డిస్సక డిస్సక డిస్సక డిస్సక డిస్సక డియ్యో డియ్యో డిస్సక డిస్సక డిస్సక డిస్సక డీ
ప్రేమలే పాట సాహిత్యం
చిత్రం: గరుడ వేగ (2017) సంగీతం: శ్రీ చరణ్ పాకల, భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: కృష్ణకాంత్ గానం: శక్తిశ్రీ గోపాలన్ , ఎల్.వి.రేవంత్ ప్రేమలే
PSV Garuda Vega (2017)
చిత్రం: రేయ్ (2015)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చక్రి
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, శ్రద్ధా దాస్, సయామి కెహర్
దర్శకత్వం: వై. వి.యస్. చౌదరి
నిర్మాత: వై. వి.యస్. చౌదరి
విడుదల తేది: 27.03.2015
ప్రియతమా ఎందుకే చంపుతావే నన్నిలా
మనసులో గుణపమే దించుతావే ఇంతలా
ప్రియతమా...
ఓ ప్రియతమా... ఓ ప్రియతమా ఓ ప్రియతమా ఒహొ (2)
కింగ్ లాగ ఉండేవాన్ని కులాషాగ తిరిగేవాన్ని
భాదలేమి తెలియని వాణ్ణి బిందాస్ గా బ్రతికేవాణ్ణి
నిన్నే నే చూశాను నీ చుట్టు తిరిగాను
శని పట్టి సన్యాసయ్యను
నీకే మనసిచ్చాను నిన్నే ప్రేమించాను
నిలువెల్లా నాశనమయ్యాను
ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఓ ఓ హో
ఓ సమ్మగుందిరో ఓ హో ఓ హో...
నా చెలినందుకే ఏ ఏ ఏ ఏ
వడలబోనురో... ఓ
ఓ ప్రియతమా... ఓ ప్రియతమా ఓ ప్రియతమా ఒహొ
గురియైన అంతో ఇంతో డమ్ డమ్ అని కలిసే
పువ్వైతే ఎంతో కొంత లోతుల్లో ధమ్ ధమ్ అని కలిసెనే
నీవల్లే లోతే తెలియని ప్రేమల్లో నే మునిగానే
నీ వల్లే తీరం చేరని దారుల్లో నే తిరిగానే
సునామీలు ఎదురవగా సుడుల్లోన పడిపోగా
నీళ్ళల్లో కన్నిరాయెనే
కన్నీరే కనుమరుగాయెనే
ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఓ ఓ హో
ఓ సమ్మగుందిరో ఓ హో ఓ హో...
తాను చస్తే ఎహ ఎహ నేను చస్తారా
స్వర్గానికి తనుపోతే తనవెనకే నే పోతా
తనుతాగే అమృతమైపోతా
నరకానికి తను పోతే తనపక్కన నేనుంటా
తన శిక్షలు నాకే ఇవ్వమంటా
ఓ ప్రియతమా... ఓ ప్రియతమా ఓ ప్రియతమా ఒహొ
ఇన్నాళ్లు సంతోషాల దేశాలెన్నో ఏలానే
ఇన్నాళ్లు ఆనందాల ఆకాశంలో ఎగిరానే
నీతోని జంటే కోరి శూన్యంలోకే జారానే
నీ పైనే ప్రాణాలుంచి సున్నా నేనై మిగిలానే
నిప్పు ఉప్పెనెదురైనా మంట చుట్టుముడుతున్నా
మసిబారి మళ్ళీ వస్తానే కసితీర నిను కదిలిస్తానే
ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఓ ఓ హో
ఓ సమ్మగుందిరో ఓ హో ఓ హో...
నన్ను కుడితే ఏయ్ ఏయ్ ఏయ్ నేను కుడతా
ఏ జీవిగ తానుంటే ఆ జీవిగ నేనుంటా
నా జీవిత లక్ష్యం ప్రేమంటా
ఏ జాతిలో తానుంటే ఆ జాతిలో నేనుంటా
నా ప్రేమకు జాతర జరిపిస్తా
ఓ ప్రియతమా... ఓ ప్రియతమా ఓ ప్రియతమా ఒహొ
ఎందుకే చంపుతావే నన్నిలా ఓహో
ఓ ప్రియతమా... ఎందుకే చంపుతావే నన్నిలా ఓహో
Rey (2015)
చిత్రం: నాగవల్లి (2010) సంగీతం: గురుకిరణ్ నటీనటులు: వెంకటేష్ , అనుష్క శెట్టి, రీచా గంగోపాధ్యాయ, శ్రద్ధా దాస్, కమిలిని ముఖర్జీ దర్శకత్వం: పి.వాసు నిర్మాత: బెల్లంకొండ సురేష్ విడుదల తేది: 16.12.2010
Songs List:
అభిమాని లేనిదే పాట సాహిత్యం
చిత్రం: నాగవల్లి (2010) సంగీతం: గురుకిరణ్ సాహిత్యం: చంద్రబోస్ గానం: యస్. పి. బాలు అభిమాని లేనిదే హీరోలు లేరులే అనుచరులు లేనిదే లీడర్లు లేరులే కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే భక్తులే లేనిదే దైవాలు లేరులే హీరో నువ్వే లీడర్ నువ్వే ఓనర్ నువ్వే దైవం నువ్వే వెనక వెనక వెనక ఉండకురా ముందుకు ముందుకు ముందుకు దూసుకురా వాళ్ల వెనక వెనక వెనక ఉండకురా నువ్వు ముందుకు ముందుకు ముందుకు దూసుకురా అభిమాని లేనిదే హీరోలు లేరులే అనుచరులు లేనిదే లీడర్లు లేరులే చరణం: 1 నీ శక్తే ఆయుధము నీ ప్రేమే ఆలయము నమ్మరా ఒరేయ్ తమ్ముడా నీ చెమటే ఇంధనము ఈ దినమే నీ ధనము లెమ్మురా నువ్వో బ్రహ్మరా మనసే కోరే మందు ఇదే మనిషికి చేసే వైద్యమిదే అల్లోపతి టెలీపతీ అల్లోపతి హోమియోపతి అన్నీ చెప్పెను నీ సంగతి వెనక వెనక వెనక ఉండకురా ముందుకు ముందుకు ముందుకు దూసుకురా ఒణకు బెణుకు తొణుకు వదలరా జర ముందుకు ముందుకు ముందుకు దూసుకురా అభిమాని లేనిదే హీరోలు లేరులే అనుచరులు లేనిదే లీడర్లు లేరులే కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే భక్తులే లేనిదే దైవాలు లేరులే చరణం: 2 సంతృప్తే చెందడమూ సాధించేదాపడమూ తప్పురా అదో జబ్బురా సరిహద్దే గీయటమూ స్వప్నాన్నే మూయటమూ ముప్పురా కళ్లే విప్పరా ఆ లోపాన్నే తొలగించు ఆశయాన్నే రగిలించు దేహం నువ్వే ప్రాణం నువ్వే దేహం నువ్వే ప్రాణం నువ్వే దేశానికి గర్వం నువ్వే వెనక వెనక వెనక ఉండకురా ముందుకు ముందుకు ముందుకు దూసుకురా చమకు చమకు చురుకు చూపైరా ముందుకు ముందుకు ముందుకు దూసుకురా అభిమాని లేనిదే హీరోలు లేరులే అనుచరులు లేనిదే లీడర్లు లేరులే కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే భక్తులే లేనిదే దైవాలు లేరులే హీరో నువ్వే లీడర్ నువ్వే ఓనర్ నువ్వే దైవం నువ్వే వెనక వెనక వెనక ఉండకురా ముందుకు ముందుకు ముందుకు దూసుకురా వాళ్ల వెనక వెనక వెనక ఉండకురా నువ్వు ముందుకు ముందుకు ముందుకు దూసుకురా
వందనాలు వందనాలు పాట సాహిత్యం
చిత్రం: నాగవల్లి (2010) సంగీతం: గురుకిరణ్ సాహిత్యం: చంద్రబోస్ గానం: రాజేష్ కృష్ణన్, నందిత , షమిత మల్నాడ్ వందనాలు వందనాలు
గిరిని గిరిని పాట సాహిత్యం
చిత్రం: నాగవల్లి (2010) సంగీతం: గురుకిరణ్ సాహిత్యం: చంద్రబోస్ గానం: యస్.పి.బాలు గిరిని గిరిని
ఖేలో ఖేలో పాట సాహిత్యం
చిత్రం: నాగవల్లి (2010) సంగీతం: గురుకిరణ్ సాహిత్యం: చంద్రబోస్ గానం: రంజిత్, జోగి సునీత ఖేలో ఖేలో
ఓంకార పాట సాహిత్యం
చిత్రం: నాగవల్లి (2010) సంగీతం: గురుకిరణ్ సాహిత్యం: చంద్రబోస్ గానం: చిత్ర ఓంకార
రారా రీమిక్స్ పాట సాహిత్యం
చిత్రం: నాగవల్లి (2010) సంగీతం: గురుకిరణ్ సాహిత్యం: చంద్రబోస్ గానం: నిత్యశ్రీ మహదేవన్, శ్రీ చరణ్ రారా రీమిక్స్
Nagavalli (2010)
Arya 2 (2009) Telugu Songs Lyrics
Mr. Perfect Song Lyrics in Telugu – Arya 2 (2009)
'Mr. Perfect' song from Arya 2 (2009) movie is composed by Devi Sri Prasad and sung by Baba Sehgal, Devi Sri Prasad and Rita.
Uppenantha Song Lyrics in Telugu – Arya 2 (2009)
'Uppenantha' song from Arya 2 (2009) movie is composed by Devi Sri Prasad and sung by K. K.
Baby He Loves You Song Lyrics in Telugu – Arya 2 (2009)
'Baby He Loves You' song from Arya 2 (2009) movie is composed by Devi Sri Prasad and sung by Devi Sri Prasad.
Ringa Ringa Song Lyrics in Telugu – Arya 2 (2009)
'Ringa Ringa' song from Arya 2 (2009) movie is composed by Devi Sri Prasad and sung by Priya Himesh.
Karige Loga Song Lyrics in Telugu – Arya 2 (2009)
'Karige Loga' song from Arya 2 (2009) movie is composed by Devi Sri Prasad and sung by Kunal Ganjawala and Megha.
My Love Is Gone Song Lyrics in Telugu – Arya 2 (2009)
'My Love Is Gone' song from Arya 2 (2009) movie is composed by Devi Sri Prasad and sung by K. G. Ranjith.
Karige Loga (D-Plugged) Song Lyrics in Telugu – Arya 2 (2009)
'Karige Loga (D-Plugged)' song from Arya 2 (2009) movie is composed by Devi Sri Prasad and sung by Sagar.
Mr. Perfect (DSP Mix) Song Lyrics in Telugu – Arya 2 (2009)
'Mr. Perfect (DSP Mix)' song from Arya 2 (2009) movie is composed by Devi Sri Prasad and sung by Devi Sri Prasad.
Arya 2 (2009)
చిత్రం: డార్లింగ్ (2010) సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్ నటీనటులు: ప్రభాస్, కాజల్ అగర్వాల్, శ్రద్ధాదాస్ దర్శకత్వం: ఏ. కరుణాకరన్ నిర్మాత: బి.వి.యస్.ఎన్. ప్రసాద్ విడుదల తేది: 23.04.2010
Songs List:
హోసహారే... పాట సాహిత్యం
చిత్రం: డార్లింగ్ (2010) సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: కె.కె., లేస్లె లెవీస్ హోసహారే... హోసహారే... సాధించే సత్తువ ఉన్నది గుండెలలో ప్రేమించే మెత్తని మనసుల మూలలలో మా పాట అక్షరమొదలక విన్నదో ఫైనున్న జాక్సన్ కిందికి దిగుతాడో హోసహారే హోసహారే హెయ్.. గుండెల్లో నా పాట గిటార్ అయి మోగిందే యేయే యాయియే యేహే యాయియే చేతుల్లో నా రాత చప్పట్లై చేరిందే యేయే యాయియే యేహే యాయియే కష్టం నీకు నేస్తమవగా విజయం నిన్ను ఇష్టపడదా నీ సంగీతం నీ రధం ముందుకు సాగుపద ప్రెమన్న ఆయుధం తోడుగ ఉంది కదా హోసహో హోసహో హోసహారే హోసహో……..రే యే దేసం లో ఐన సందేసం మా పాటే యేయే యాయియే యేహే యాయియే హె హెయ్ యే వేదిక పై ఐన వేడుక రా మా ఆటే యేయే యాయియే యేహే హె హె హెయ్ నింగి నేల నది మధ్యన పొంగే గంగ మా భావన హెయ్ పేదిల్ల గొంతులు కలసిన కాలం ఇదే పెదాల వేడిని చాటిన వేల ఇదే హే హే హే హే హెయ్ హోసహారే... హోసహారే... సాధించే సత్తువ ఉన్నది గుండెలలో ప్రేమించే మెత్తని మనసుల మూలలలో మా పాట అక్షరమొదలక విన్నదో ఫైనున్న జాక్సన్ కిందికి దిగుతాడో హోసహారే హోసహో హోసహో హోసహో హోసహో హోసహారే హోసహో హోసహో హోసహో హోసహో
ఇంకా ఏదో పాట సాహిత్యం
చిత్రం: డార్లింగ్ (2010) సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: ప్రశాంతిని, సూరజ్ ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు సంకెళ్ళతో బంధించకు ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకు తనలో నీ స్వరం వినరో ఈ క్షణం అనుకుందేదీ నీలోనే నువు దాచకు నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా కనిపించాక మౌనాన్నే చూపించకు ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు చరణం: 1 మేఘాల ఒళ్ళోనే ఎదిగిందనీ జాబిల్లి చల్లేనా జడివాననీ ముళ్ళపై మేమిలా విచ్చుకున్నామనీ నీకు పూరేకులే గుచ్చుకోవే మరీ తీరమే ఓరినా తీరులో మారునా మారదూ ఆ ప్రాణం ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు చరణం: 2 వెళ్ళెళ్ళు చెప్పేసై ఏమవ్వదూ లోలోన దాగుంటే ప్రేమవ్వదూ అమృతం పంచడం నేరమే అవదురా హాయినే పొందడం భారమే అవదురా హారతే చూపుతూ స్వాగతం చెప్పదా ఇప్పుడే ఆ అందం ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు సంకెళ్ళతో బంధించకు ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకు తనలో నీ స్వరం వినరో ఈ క్షణం అనుకుందేదీ నీలోనే నువు దాచకు నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా కనిపించాక మౌనాన్నే చూపించకు
నీవే నీవే... పాట సాహిత్యం
చిత్రం: డార్లింగ్ (2010) సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: జి.వి.ప్రకాష్‌కుమార్ నీవే నీవే... నీవే నీవే...నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా ఏమైనా అది నీ వల్లే జరిగుంటుందే ఎలా ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలో వేళ్తున్నా కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువు లేకున్నా నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... చరణం: 1 ఒక నిమిషములోన సంతోషం ఒక నిమిషములోన సందేహం నిదురన కూడ హే... నీ ధ్యానం వదలదు నన్నే హో... నీ రూపం ఆలోచిస్తూ పిచ్చోణ్ణయ్యా నేనే... చెలియా... ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలో వేళ్తున్నా కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువు లేకున్నా నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... చరణం: 2 నడకలు సాగేది నీ వైపే పలుకులు ఆగింది నీ వల్లే ఎవరికి చెబుతున్నా నీ ఊసే చివరికి నేనయ్యా నీలానే చుట్టూ అంతా తిట్టేస్తున్నా నేనే... విననే ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలో వేళ్తున్నా కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువు లేకున్నా నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... నీవే నీవే... ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా ఏమైనా అది నీ వల్లే జరిగుంటుందే ఎలా
ఎ బుల్లే నా తింగరి బుల్లే పాట సాహిత్యం
చిత్రం: డార్లింగ్ (2010) సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: మల్లికార్జున్ , ప్రియా హిమేశ్ హే సనా నానా నా నా హే తనా నానా నా నా ఎ బుల్లే నా తింగరి బుల్లే మల్లే నా బంగారుమల్లే దిల్లే గుల్ గోలైందే నీవల్లే ఎ బుల్లే నా తింగరి బుల్లే మల్లే నా బంగారుమల్లే లే లే నా లేత కాలం నీవల్లే నీ యెనకోచ్చేసాలే నీ నిగ నిగ నచ్చాసాలే నీ మెరుపుకు పడిసచ్చాలే ఇలా కిల్లా అరే పడి పడి మనసిచ్చాలే నీ కథకు మలుపిచ్చాలే నీ కలలకు కలలిచ్చాలే నిన్నే నువ్వు మెచ్చేలా యె బళ్ళే బళ్ళే లే లే బేబీ పట్నం నాదేలే బళ్ళే బళ్ళే లే లే భారీ కట్నం నువ్వేలే బళ్ళే బళ్ళే లే లే బేబీ పట్నం నాదేలే బళ్ళే బళ్ళే లే లే భారీ కట్నం నువ్వేలే ఎ బుల్లే నా తింగరి బుల్లే మల్లే నా బంగారుమల్లే దిల్లే గుల్ గోలైందే నీవల్లే ఎ బుల్లే నా తింగరి బుల్లే మల్లే నా బంగారుమల్లే లే లే నా లేత కాలం నీవల్లే వో రుక్కమ్మో, ఏం కిక్కమ్మో వోళ్ళంతా నీలో వరహాలే ఒక్కోక్కటీ నే లేక్కేదాటలే అన్నీ నీవేలే, ఆజా అన్నాలే ఆవురావురుమన్నావే ఆదా తోడై ఉంటాలే నీ వయసుకు వయసుకు వొంపులవల్లే నీ సొగసుకు అత్తరు జల్లే నీ కులుకుల మెలికల్లోనే మెలిపడిపోతాలే ఎ బుల్లే నా తింగరి బుల్లే మల్లే నా బంగారుమల్లే దిల్లే గుల్ గోలైందే నీవల్లే ఎ బుల్లే నా తింగరి బుల్లే మల్లే నా బంగారుమల్లే లే లే నా లేత కాలం నీవల్లే నా లెక్కల్లో, ఆ చుక్కల్లో నువ్వంటే జిగి జిగి జాబిల్లీ నీ తళుకే తళ తళ కిరణాలే యేసెయ్ పగ్గాలే,పెట్టేయ్ లగ్గాలే తమలపాకులు చుడతాలే తాంబూలానై పోతాలే నీ కిరి కిరి కథకలి గిల్లీ జర గరమై చలరేగేనా నరనరమున చేరమయ్యెనా ఎమమ్మో గోదారె హే హే హే బుల్లే నా తింగరి బుల్లే మల్లే నా బంగారుమల్లే దిల్లే గుల్ గోలైందే నీవల్లే ఎ బుల్లే నా తింగరి బుల్లే మల్లే నా బంగారుమల్లే లే లే నా లేత కాలం నీవల్లే నీ యెనకోచ్చేసాలే నీ నిగ నిగ నాచ్చేసాలే నీ మెరుపుకు పడిసచ్చాలే ఇలా కిల్లా అరే పడి పడి మనసిచ్చాలే నీ కథకు మలుపిచ్చాలే నీ కలలకు కలలిచ్చాలే నిన్నే నువ్వు మెచ్చేలా యె బళ్ళే బళ్ళే లే లే బేబీ పట్నం నాదేలే బళ్ళే బళ్ళే లే లే భారీ కట్నం నువ్వేలే బళ్ళే బళ్ళే లే లే బేబీ పట్నం నాదేలే బళ్ళే బళ్ళే లే లే భారీ కట్నం నువ్వేలే
ప్రాణమా ప్రాణమా... పాట సాహిత్యం
చిత్రం: డార్లింగ్ (2010) సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: రాహుల్ నంబియార్, బృందం తాననాననానా... (2) ప్రాణమా ప్రాణమా... అరే సంద్రంలాగా పొంగావే ఈరోజున సిరి వర్షం లాగా కురిశావే ఎద చాటున చూపులతో ఏం చెప్పావే అంతగా ఊపిరితో ముడిపెట్ట్టావే వింతగా చరణం: 1 తాననాననానా... నిన్నా మొన్నా లేని సంతోషాల బాణీ వింటున్నానే మెల్లగా ఈ చోట చిన్నా పెద్దా చేరి చూస్తూ ఉన్నా గానీ ఆగేలాగ లేదిక నీ ఆట దూరాన్ని దూరంగా తోశావే మౌనంగా ప్రాయాలు పులకించు ఈ మలుపులో ప్రాణమా ప్రాణమా... అరే సంద్రంలాగా పొంగావేఈరోజున సిరి వర్షంలాగా కురిశావేఎద చాటున సపమప గమగా... (4) నిదని పదమపా సపమప గమగా... (2) నిదని పదమపా గమపని సాసానిరీ సాసానిరీ నీదా సనీదా సని సాసాని మరి సాసా నిసరి నీద పమ దమారి మరినిరి చరణం: 2 తాననాననానా... గిల్లీక జ్జాలన్నీ మళ్లీ గుర్తొచ్చేలా గడిచాయమ్మా రోజులు హాయి హాయిగా ఎన్నాళ్లైనా గానీ ఎపుడూ గుర్తుండేలా నిలిచాయమ్మా నవ్వులు తియతియ్యగా హో... ఈ జన్మలోనైనా ఏ జన్మలోనైనా తన జంటగా నన్ను నడిపించగా ప్రాణమా ప్రాణమా...ప్రాణమా.... ప్రాణమా ప్రాణమా...అరే సంద్రంలాగా పొంగావే ఈరోజున సిరి వర్షంలాగా కురిశావేఎద చాటున చూపులతో ఏం చెప్పావే అంతగా ఊపిరితో ముడిపెట్ట్టావే వింతగా
ఆకాశం కన్నా పైనా పాట సాహిత్యం
చిత్రం: డార్లింగ్ (2010) సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: బెన్నీ దయాల్ ఘుమ్ ఘుమ్ యె యొ ఘుమ్ ఘుమ్ యె యొ (4) ఆకాశం కన్నా పైనా నక్షత్రాలుంటాయంటా ఐతే ఎంటంటా నేనే చెప్పేస్తా రాలాలంటా అంటా ఘుమ్ ఘుమ్ యె యొ ఘుమ్ ఘుమ్ యె యొ (6) ఎవదేవా దేవా దేమవుతాదో ఎమవుతాదో ఎమో ఎవడెవడికి ఎవడికి ఎదురవుతాదో ఎదురవుతాదో ఎమో నీదే నీకు ఈడు తోడే నేస్తమనుకుంటే ఆగిపోదు సందడే ఇవ్వాలంతా నవ్వేవాడేలే అది మొనగాడే ఘుమ్ ఘుమ్ యె యొ ఘుమ్ ఘుమ్ యె యొ (4) నిజమవదని కలగనకుండా కలగనకుండా ఉంటే నిదురలో ఆ సంతోషాన్నే మిస్ ఐపోతావ్ అంతే హో తేది మారితే ఎదీ మారదోయ్ నీలా నువ్వు ఉన్నావంటే ఆవారాగా తిరగడం వో అదృష్టం అంతే యె.. ఘుమ్ ఘుమ్ యె యొ ఘుమ్ ఘుమ్ యె యొ (4) ఆకాశం కన్నా పైనా నక్షత్రాలుంటాయంటా ఐతే ఎంటంటా నేనే చెప్పేస్తా రాలాలంటా అంటా




