• Ganesh (1998) marked the directorial debut of Tirupathisamy.
• The film addresses the issue of student politics and corruption in the education system, making it one of Venkatesh's socially relevant action dramas.
• Venkatesh received widespread appreciation for his powerful performance as Ganesh.
చిత్రం: గణేష్ (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో
ఆదాబర్సే అందరికీ ఆదాబర్సే
పాపం పుణ్యం రెండు బొమ్మ బొరుసే..
ఆదాబర్సే అందరికీ ఆదాబర్సే
పాపం పుణ్యం రెండు బొమ్మ బొరుసే..
పాపానికి ఓ జైలు.. పుణ్యానికి ఓ జైలు..
నువ్ భూమిన పడగానే..
తెరిచారోయ్ నీ ఫైలు..
లోకంలో జైళ్లెన్నున్నా
మంచిది మన జైలన్నో..
ఆదాబర్సే అందరికీ ఆదాబర్సే
పాపం పుణ్యం రెండు బొమ్మ బొరుసే..
గర్భాన పెరిగే పాపాయికి
ఆ గర్భమే జైలురా..
ఉయ్యాల వదిలిన బుజ్జాయికి
అడుగడుగూ ఓ జైలురా..
చిన్నబడి ఓ జైలు..
పెద్దబడి ఓ జైలు..
నెక్స్ట్ ఉద్యోగం ఓ జైలూ...
ఉల్లాసమింతింతై ఓటేసి వచ్చాక
దేశమే అవుతుందోయ్ జైలూ...
జోహారు చేస్తే బీహారు కన్నా
మా చెడ్డ గొప్పది ఈ జైలు..
ఆదాబర్సే అందరికీ ఆదాబర్సే
పాపం పుణ్యం రెండు బొమ్మ బొరుసే..
హే.. ప్రేమల్లో పడ్డ పసివాళ్లకి
కౌగిలే ఓ జైలురా..
ఇంకాస్త పిచ్చి ముదిరిందంటే
మ్యారేజే ఓ జైలురా..
తంతు పెరిగిందంటే సంసారమో జైలు
ఆపినా ఆగదు ఆ రైలు..
బాధ్యతల బరువెక్కి కూలబడిపోయాక
వాళ్లకదేరా తుది జైలూ...
ఊడూదురన్నా అన్నింటికన్నా
మా చెడ్డ గొప్పది ఈ జైలు..
ఆదాబర్సే అందరికీ ఆదాబర్సే
పాపం పుణ్యం రెండు బొమ్మ బొరుసే..
పాపానికి ఓ జైలు.. పుణ్యానికి ఓ జైలు..
నువ్ భూమిన పడగానే..
తెరిచారోయ్ నీ ఫైలు..
లోకంలో జైళ్లెన్నున్నా
మంచిది మన జైలన్నో..
Hindilona Chumma Song Lyrics in Telugu – Ganesh (1998)
'Hindilona Chumma' song from Ganesh (1998) movie is composed by Mani Sharma and sung by Sujatha Mohan and Mano. Lyrics are written by Chandrabose.
చిత్రం: గణేష్ (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: మనో, సుజాత మోహన్
హిందీలోన చుమ్మా తమిళంలో ముద్దమ్మా
మలయాళంలో ఉమ్మా ఏదోటి ఇవ్వమ్మా
హిందీలోన చుమ్మా తమిళంలో ముద్దమ్మా
మలయాళంలో ఉమ్మా ఏదోటి ఇవ్వమ్మా
చక్కరకన్నా స్వీటు చిల్లీ కన్నా ఘాటు లేజర్ కన్నా ఫాస్ట్
ఎండలకన్నా హాట్ వెన్నెలకన్నా సాఫ్ట్ అన్నిటికన్నా గ్రేట్
ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు
హిందీలోన చుమ్మా తమిళంలో ముద్దమ్మా
మలయాళంలో ఉమ్మా ఏదోటి ఇవ్వమ్మా
ప్రతీ ఊరిలో ప్రతీ బ్యాంక్ లో లబించేది క్యాష్
ప్రతీ జంటలో ప్రతీ బుగ్గలో చలించేది కిస్
సిరా పెన్నుతో భలే నీటుగా లభించేది పద్దు
చెర్రీ పెదవితో మరీ హాట్ గా రచించేది ముద్దు
కంటికే కలలే రాని జీవితం నిస్సారం
గంటకో ముద్దే లేని ప్రేమలే అనవసరం
ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు
హిందీలోన చుమ్మా తమిళంలో ముద్దమ్మా
మలయాళంలో ఉమ్మా ఏదోటి ఇవ్వమ్మా
పదం మారినా రిథం మారినా పాట ఒక్కటేగా
కథే మారినా కలర్ మారినా ముద్దు ఒక్కటేగా
ప్రేమ పక్షులు ఇచ్చు పుచ్చుకొను ఆస్తి ముద్దులేగా
ప్రేమ యాత్రలకు కస్సు బస్సులకు మందు కిస్సులేగా
దేవతల యవ్వన సూత్రం కడలిలో యవ్వనమా
ప్రేమికుల నవ్వుకు మూలం ఘాఢమగు చుంబనము
ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు
హిందీలోన చుమ్మా తమిళంలో ముద్దమ్మా
మలయాళంలో ఉమ్మా ఏదోటి ఇవ్వమ్మా
చక్కరకన్నా స్వీటు చిల్లీ కన్నా ఘాటు లేజర్ కన్నా ఫాస్ట్
ఎండలకన్నా హాట్ వెన్నెలకన్నా సాఫ్ట్ అన్నిటికన్నా గ్రేట్
ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు
Raja Hamsavo Song Lyrics in Telugu – Ganesh (1998)
'Raja Hamsavo' song from Ganesh (1998) movie is composed by Mani Sharma and sung by Sujatha Mohan and Hariharan. Lyrics are written by Veturi.
చిత్రం: గణేష్ (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: సుజాత మోహన్, హరిహరన్
రాజహంసవో రాత్రి హింసవో రాచిలక రావే
ఓహో రస రంభా రావే
చంటిమన్మధా జంట తుమ్మెద
సరసానికి రారా నీ వరసే రుచిలేరా
వయ్యారి గోదారి నీ వల్లనే ఈదేస్తా
అందాల గంధాల్ని నీలోనే పోసేస్తా
సరిపద మరి నీదే ఆలస్యం
సరిగామపద నీకే ఆహ్వానం
రాజహంసవో రాత్రి హింసవో రాచిలక రావే
ఓహో రస రంభా రావే
చంటిమన్మధా జంట తుమ్మెద
సరసానికి రారా నీ వరసే రుచిలేరా
శ్రీ చిలకమ్మా కులుకు సింగారాలే చిలుకు
ఊహల్లోనే ఉలుకు తోలి మొహంలోనే పలుకు
విరహాల వీణనే సరసంగా మీట నా
అధరాల తేనే తో మురిపాలు పంచనా
సిగ్గు మొగ్గలే విచ్చెనులే
నీ బుగ్గ నిగ్గులే తేలేనులే
అన్నీ నీవని వచ్చానుగా నా
కన్నె మనసునే ఇచ్చానుగా
రాజహంసవో రాత్రి హింసవో రాచిలక రావే
ఓహో రస రంభా రావే
చంటిమన్మధా జంట తుమ్మెద
సరసానికి రారా నీ వరసే రుచిలేరా
వరకట్నంగా వయసు అది ముట్టింది అంటే అలుసు
ఇచ్చేసా నా మనసు ఇక రానే రాదు అని తెలుసు
వయసమ్మ వాంఛలు వలలు ఎన్నో వేయగా
కౌగిళ్లు కంచెలు కసి ఈడు మేయగా
ముద్దు ముచ్చ్చటే ఈ రాతిరి
సరిహద్దే లేనిదీ నీ అల్లరి
ఎన్నాళ్ళగుణమ్మ ఈ కోరికా
మన తాంబూలాలే తయారికా
రాజహంసవో రాత్రి హింసవో రాచిలక రావే
ఓహో రస రంభా రావే
చంటిమన్మధా జంట తుమ్మెద
సరసానికి రారా నీ వరసే రుచిలేరా
Siri Siri Muvvalu Song Lyrics in Telugu – Ganesh (1998)
'Siri Siri Muvvalu' song from Ganesh (1998) movie is composed by Mani Sharma and sung by S. P. Balasubrahmanyam. Lyrics are written by Sirivennela Seetharama Sastry.
No comments
Post a Comment