-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం: దోచేయ్ (2015)
సంగీతం: సన్నీ యమ్. ఆర్.
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: అర్జిత్ సింగ్
నటీనటులు: నాగచైతన్య , కృతిసనన్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ వర్మ
నిర్మాత: బి.వి.యన్. యస్. ప్రసాద్
విడుదల తేది: 24.04.2015

నచ్చితే ఏ పనైనా నవ్వుతూ చేసి రానా
ఎవ్వడు ఏమిటన్నా ఆగక సాగిపోనా

వన్ వే నా దారి ఎదురింకా ఏదీ
బ్రేకంటూ లేని రన్వే సవారి
వన్ కన్నా గొప్ప నంబర్ నాదప్పా
నే ముందే చెప్పా అదే రాకప్ప

నచ్చే గుణం నా లోనే లేదురా
మెచ్చే తనం పోమన్నా పొదురా
మంచోడనే పేరైతే వద్దురా
పైగా నేనో రకం

నాదని నీదని దేనికి గొడవ
రేపది ఎవరికో చేరెను వినవా
చేతిలో మిగిలిన నీతిని సరిగా
వాడుకు వదలర చివరకరుగా

No comments

Most Recent

Default