Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Krishnarjuna Yudham (2018)




చిత్రం: కృష్ణార్జున యుద్ధం (2018)
సంగీతం: హిప్ హాప్ తమిజ్
నటీనటులు: నాని, అనుపమ పరమేశ్వరన్, రుక్షర్ మీర్
దర్శకత్వం: మేర్లపాక గాంధీ
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
సినిమాటోగ్రఫీ: కార్తిక్ ఘట్టమనేని
విడుదల తేది: 12.04.2018



Songs List:



I wanna fly పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణార్జున యుద్ధం (2018)
సంగీతం: హిప్ హాప్ తమిజ్
సాహిత్యం: శ్రీజో
గానం: ఎల్. వి.రేవంత్ , సంజీత్ హెడ్గే

నా కనులే కననీ 
ఆ కలనే కలిసా 
నీ వలనే బహుశా...ఈ వరసా 
నా ఎదలో నలిగే 
ఓ ప్రశ్నే అడిగా 
నే వెతికే స్నేహం...నీ మనసా 
ఒడ్డు చేరలేని ఈ అలే 
దాటుతోంది సాగరాలనే 
ఒక్క గుండె ఇంక చాలదే 
కమ్ముకుంటె ఈ అల్లరే 

I wanna fly wanna fly 
నీ సగమై సగమై 
నా నిజమే ఎదురై పిలిచినదా 
love feeling it inside 
ఈ వెలుగే వరమై 
ఏ కథలో విననీ భావమిదా 

ఊహల్కే సరిహద్దులు లేవని ఈ క్షనమే తెలిశే 
అందుకనే చూపుల వంతెనపై హృదయం పరుగిడెనే 
వెన్నెల కన్న చల్లని సెగతో feeling this moment sway 
నీ వేకువలో వెచ్చని ఊహై i'll melt youe heart away 
ఒక ప్రాణం అది నీదవనీ 
girl your smile నా జగమవనీ 

నా కనులే కననీ 
ఆ కలనే కలిసా 
నీ వలనే బహుశా...ఈ వరసా 
i wanna fly wanna fly 
నీ సగమై సగమై 
నా నిజమే ఎదురై పిలిచినదా 

baby lemme kiss you caress you 
hold you tight my baby bhoo 
never let you go away from me 
cozi got issues well i miss you 
but i still i love the way 
you lookin in my eyes and say 
those diamonds and the buzz don't matter 
to you bae one love one life one wife and that's it 
true love from the heart trust you 

వెతికానునే నన్ను నీ లోకంలో 
నడిచా నీడై ప్రతి అడుగు నీతో 
నీ తలపు విడిచే నిమిషమిక నాకెదురుపడదే 
అరెరే చిలిపి మదికే తెలిశనిక నా కలల బరువే 

i wanna fly wanna fly 
నీ సగమై సగమై 
నా నిజమే ఎదురై పిలిచినదా 
love feeling it inside 
ఈ వెలుగే వరమై 
ఏ కథలో విననీ భావమిదా 
i wanna fly wanna fly 
నీ సగమై సగమై 
నా నిజమే ఎదురై పిలిచినదా 
love feeling it inside 
ఈ వెలుగే వరమై 
ఏ కథలో విననీ భావమిదా





ఉరిమే మనసే పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణార్జున యుద్ధం (2018)
సంగీతం: హిప్ హాప్ తమిజ్
సాహిత్యం: శ్రీజో
గానం: రఘు దీక్షిత్

ఉరిమే మనసే ఉప్పెనై ఉన్న గుండెనే 
నేడు నిప్పులే చిమ్మనీ 
నీడలా నువ్వు లేనిదే 
నేను నేనుగా లేననీ 

ఉన్న చోత ఉందనీయదే ఉరిమే మనసే 
రెప్పనైన వెయ్యనియ్యదే తరిమే మనసే 
వెతికా నేనై ఆకాశం 
మిగిల శ్వాసై నీ కోసం 
ఎపుడు నీదై నా లోకం 
ఎదురే చూసే ఏకాంతం 

గ్నాపకాలే గుచ్చుతుంటే చిన్నుగుండెనే 
నిన్ను తాకే హాయినిచ్చే కొత్త ఆయువే 
యుద్దం కోసం నువ్వే సిద్దం 
నీలో నేనే ఆయుదం 
నీవే ద్యానం నీవే గమ్యం 
నాలో లేదే సంసయం 
చల్ చల్ చల్ తుఫాను వేగమై చలో చలో చలో 
ఘల్ ఘల్ ఘల్ ఆ గెలు చప్పుడే ఈ దారిలో 
పరుగు తీసె ప్రాయమా ఊపిరై నా ప్రేమనే తీరం చేరవే 
ప్రపంచమే వినేట్టుగా ఈ ప్రేమ గాద చాటవే 

ఉన్న చోత ఉందనీయదే ఉరిమే మనసే 
రెప్పనైన వెయ్యనియ్యదే తరిమే మనసే 
వెతికా నేనై ఆకాశం 
మిగిల శ్వాసై నీ కోసం 
ఎపుడు నీదై నా లోకం 
ఎదురే చూసే ఏకాంతం 

ఉన్న చోత ఉందనీయదే ఉరిమే మనసే 
రెప్పనైన వెయ్యనియ్యదే తరిమే మనసే 
వెతికా నేనై ఆకాశం 
మిగిల శ్వాసై నీ కోసం 
ఎపుడు నీదై నా లోకం 
ఎదురే చూసే ఏకాంతం 
ఎదురే చూసే ఏకాంతం 




దారి చూడు దుమ్ము చూడు మామ పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణార్జున యుద్ధం (2018)
సంగీతం: హిప్ హాప్ తమిజ్
సాహిత్యం: పెంచల్ దాస్
గానం: పెంచల్ దాస్

దారి చూడు దుమ్ము చూడు మామ
దున్నపోతుల బేరే చూడు 
దారి చూడు దుమ్ము చూడు మామ
దున్నపోతుల బేరే చూడు 

కమలపూడి  కమలపూడి కట్టమిందా మామ
కన్నెపిల్లల జోరె చూడు 
కమలపూడి కట్టమిందా మామ
కన్నెపిల్లల జోరె చూడు

బులుగు చొక్కా ఏసినవాడా పిలగా
చిలకముక్కు చిన్నవాడా
బులుగు చొక్కా ఏసినవాడా పిలగా
చిలకముక్కు చిన్నవాడా

చక్కని చుక్క చక్కని చుక్క 
దక్కే చూడు మామ చిత్ర కన్ను కొంటెవాడ
చిత్ర కన్ను కొంటెవాడ చిత్ర కన్ను కొంటెవాడ

మేడలోని కుర్రాదాన్ని పిలగా
ముగ్గులోకి దింపినావు 
మేడలోని కుర్రాదాన్ని పిలగా
ముగ్గులోకి దింపినావు 
నిన్ను కోరి నిన్ను కోరి
వన్నెలాడి లైలా కోట దాటి పేట జేరే

కురస కురస అడివిలోన పిలగా
కురిసెనే గాంధారి వాన 
కురస కురస అడివిలోన పిలగా
కురిసెనే గాంధారి వాన 

ఎక్కరాని ఎక్కరాని కొండలెక్కి మామ
ప్రేమలోన చిక్కినావు 
ఎక్కరాని కొండలెక్కి మామ
ప్రేమలోన చిక్కినావు 

పూల ఛత్రి పట్టుకోని పిలగా
ఊరు వాడ తోడు రాగ 
పూల ఛత్రి పట్టుకోని పిలగా
ఊరు వాడ తోడు రాగ 

జంటగానే జంటగానే
కూడినారు మామ చలువ పందిరి నీడ కింద 
జంటగానే కూడినారు మామ 
చలువ పందిరి నీడ కింద 

కన్నెపిల్లల జోరె చూడు





Turn This Party Up పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణార్జున యుద్ధం (2018)
సంగీతం: హిప్ హాప్ తమిజ్
సాహిత్యం: హిప్ హాప్ తమిజ్
గానం: హిప్ హాప్ తమిజ్, బ్రోద.V

Turn This Party Up



ఎలా ఎలా నా ఊపిరాడదే పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణార్జున యుద్ధం (2018)
సంగీతం: హిప్ హాప్ తమిజ్
సాహిత్యం: శ్రీమణి 
గానం: యాజిన్ నిజార్ , హిప్ హాప్ తమిజ్

యు నెవెర్ లెట్ మీ గో (2)
నీవెంటే వస్తా వేర్ ఎవర్ యు గో (2)

ఎలా ఎలా నా ఊపిరాడదే
ఇలా ఎలా మారింది నా కధే
నిజం కలై భరించరానిదే
నువ్వే చెలి న చెంత లేనిదే

క్షణము లోని అరా క్షణాన్ని తీసి
అర క్షణం లో సెకను లన్ని కోసి
నిమిషమంతా విషము నింపినట్టుందే
ముక్కలైన గాజు పువ్వులన్ని పేర్చి
నడువబోవు దారి లాగ మార్చి
అడుగు ముందుకెయ్యమంటే ఎట్టాగే

నో యు నెవెర్ లెట్ మీ గో 
యు నెవెర్ లెట్ మీ గో
నీవెంటే వస్తా వేర్ ఎవర్ యు గో  (2)

వేళా మైల్ ల చాటున
మైల్ -యూ రాళ్ళ మాటున
చేరలేని చోటు ల మారకే
చిరు వాన జల్లు నేను లే
వాన విల్లు నువ్వు లే
నిన్ను చేరు దారినే చూపవే

కొంచెమైన కళలు కుమ్మరించి
రాలి పడిన పూలు పోగు చేసి
కానుకల్లే స్వీకరించమంటావే

రగులుతున్న అక్షరాలు కూర్చి
గుండె మంట  పాట చేసినవే
కాలుతోంది కవిత కాగితం తనువే

నో యు నెవెర్ లెట్ మీ గో 
యు నెవెర్ లెట్ మీ గో
నీవెంటే వస్తా వేర్ ఎవర్ యు గో  (2)

క్షణము లోని అరా క్షణాన్ని తీసి
అర క్షణం లో సెకను  లన్ని కోసి
నిమిషమంతా విషము నింపినట్టుందే

రగులుతున్న అక్షరాలు కుర్చీ
గుండె మాన్తా మాట చేసినవే
కాలుతోంది కవిత కాగితం తనువే




తానే.. వచ్చిందనా .. పాట సాహిత్యం

 
చిత్రం: కృష్ణార్జున యుద్ధం (2018)
సంగీతం: హిప్ హాప్ తమిజ్
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: కాలభైరవ, పద్మలత 

తానే.. వచ్చిందనా ..
గల్లీ రంగుల్లో మరెన్న
అరె పల్లె గల్లీ ఈ పిళ్ళై మరి
నను ఊపిరాళ్లే అల్లెన
విడి గుండె జల్లే న వల్లే కధే
ఇది ముందు లేని ఆటానా

విడిచి యుగమైన
కలిసి క్షణం అవదా
విడిగా నేనున్నా
ఎదలో ఒదిగిన్నా

అరె మాచలమాటుకు లేని జబ్బిలి నెలకి వచ్చినదేది
తడి ఎక్కినా గుండెకు ముద్దే ఇచ్చి ప్రేమ పంచింది

అరె మాచలమాటుకు లేని జబ్బిలి నెలకి వచ్చినదేది
తడి ఎక్కినా గుండెకు ముద్దే ఇచ్చి ప్రేమ పంచింది

నీవేలే … నా దారి
వచ్చాలే … నే కోరి

వేకువే ఆగున్నా చీకటి ఉందని
చినుకులు రాలవా దూరం ఉందని
పువ్వులే పోయావా కొమ్మ ఏడు అని
స్వప్నమే దగునా నిదుర లోని

కనులే తెరిచా కళ్ళల్లో పిలిచి
నిన్నే గెలిచా నీకాయి నిలిచి

అరె రెప్పలా దుప్పటి చెట్టు దాగిన ఘాటు వెనిల్లా ఇది
అరె గంపెడు గుండెల డప్పు చప్పుడు పెంచి వెళినది

అరె రెప్పలా దుప్పటి చెట్టు దాగిన ఘాటు వెనిల్లా ఇది
అరె గంపెడు గుండెల డప్పు చప్పుడు పెంచి వెళినది

నీవెల్య్ .. నా దారి
వాచల్య్.. నే కోరి


No comments

Most Recent

Default