చిత్రం: గౌరి (1974) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: కొసరాజు, దాశరధి, ఆత్రేయ గానం: గంటసాల, పి.సుశీల, యస్.పి.బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి, వసంత నటీనటులు: కృష్ణ , జమున డైలాగ్స్: త్రిపురనేని మహారధి దర్శకత్వం: పి.చంద్రశేఖర్ రెడ్డి నిర్మాత: యన్.వి.సుబ్బారావు విడుదల తేది: 01.08.1974
Songs List:
అరేయ్ పోరా పోరా పాట సాహిత్యం
చిత్రం: గౌరి (1974) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: గానం: అరేయ్ పోరా పోరా
ఈదితే గోదారి ఈదాలి పాట సాహిత్యం
చిత్రం: గౌరి (1974) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆత్రేయ గానం: ఈదితే గోదారి ఈదాలి
ఎవరికిచ్చేది పాట సాహిత్యం
చిత్రం: గౌరి (1974) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆత్రేయ గానం: ఎవరికిచ్చేది
గల గల పారుతున్న గోదారిల పాట సాహిత్యం
చిత్రం: గౌరి (1974) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దాశరధి గానం: యస్.పి.బాలు (ఈ పాట పోకిరి సినిమాలో రీమిక్స్ చేశారు) గల గల పారుతున్న గోదారిల రెప రెప లాడుతున్న తెరచాపల ఈ చల్లని గాలిల ఆ పచ్చని పైరుల ఈ జీవితం సాగని హాయిగా అందాల పందిరి వేసే ఈ తోటలు ఆ నింగి అంచులు చేరె ఆ బాటలు నాగలి పట్టె రైతులు కడవలు మొసే కన్నేలు బంగరు పంటల సీమలు దేశానికి ఆయువు పోసే ఈ పల్లెలు చల్లంగ ఉండిన నాడే సౌభాగ్యము సత్యం ధర్మం నిలిపితే న్యాయం కొసం కోరుటే పేదల సేవలే చేయుటే జీవితం
చీ చీ నవ్వెహే పాట సాహిత్యం
చిత్రం: గౌరి (1974) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: కొసరాజు గానం: చీ చీ నవ్వెహే
హే నేర్పమంటావా తిక్కోడంపాట సాహిత్యం
చిత్రం: గౌరి (1974) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దాశరధి గానం: హే నేర్పమంటావా తిక్కోడం
