-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: చిరునవ్వుతో (2000)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: వేణు తొట్టెంపూడి , షహీన్ ఖాన్ (నూతన పరిచయం)
దర్శకత్వం: జి. రాంప్రసాద్
నిర్మాత: శ్యామ్ ప్రసాద్
విడుదల తేది: 10.11.2000



Songs List:



అందం నీ పేరా పాట సాహిత్యం

 
చిత్రం: చిరునవ్వుతో (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం:  భువనచంద్ర
గానం: ఉదిత్ నారాయణ్, ప్రసన్న

అందం నీ పేరా




హొయ్యారే హొయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: చిరునవ్వుతో (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం:  భువనచంద్ర
గానం: శంకర్ మహదేవన్

హొయ్యారే హొయ్యా



కనులు కలిశాయే పాట సాహిత్యం

 
చిత్రం: చిరునవ్వుతో (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం:  భువనచంద్ర
గానం: చిత్ర, హరిహరన్

కనులు కలిశాయే




నిన్నలా మొన్నలా లేదురా పాట సాహిత్యం

 
చిత్రం: చిరునవ్వుతో (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బి. చరణ్

నిన్నలా మొన్నలా లేదురా



సంతోషం సగం బలం పాట సాహిత్యం

 
చిత్రం: చిరునవ్వుతో (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం:  సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మ
ఆ సంగీతం నీతోడై సాగవె గువ్వమ్మ
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి

నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
చుట్టమల్లె కష్టమొస్తె కళ్ళనీళ్ళు పెట్టుకుంటు
కాళ్ళు కడిగి స్వాగతించకు
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా
లేనిపోని సేవ చెయ్యకు
మిణుగురులా మిల మిల మెరిసే దరహాసం చాలుకద
ముసురుకునే నిసి విలవిలలాడుతు పరుగులు తీయద
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి

ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
నిన్న రాత్రి పీడకల నేడు తలుచుకుంటూ
నిద్ర మానుకోగలమా
ఎంత మంచి స్వప్నమైన అందులోనె ఉంటూ
లేవకుండ ఉండగలమా
కలలుగని అవి కలలే అని తెలిసినదే తెలివమ్మా
కలతలని నీ కిలకిలతో తరిమెయ్యవె చిలకమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి




సోనారే సోనారే పాట సాహిత్యం

 
చిత్రం: చిరునవ్వుతో (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం:  భువనచంద్ర
గానం: చిత్ర, శంకర్ మహదేవన్

సోనారే  సోనారే




చిరునవ్వుతో పాట సాహిత్యం

 
చిత్రం: చిరునవ్వుతో (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం:  సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు


చిరునవ్వుతో


Most Recent

Default