Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: అత్తిలి సత్తిబాబు LKG (2007)
సంగీతం: శ్రీకృష్ణ
నటీనటులు: అల్లరి నరేష్ , కౌష , విదీష 
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యనారాయణ
నిర్మాత: ఇ. వి.వి.సత్యనారాయణ
విడుదల తేది: 06.04.2007



Songs List:



షేక్ బైక్ పాట సాహిత్యం

 
చిత్రం: అత్తిలి సత్తిబాబు LKG (2007)
సంగీతం: శ్రీకృష్ణ
సాహిత్యం: జొన్నిత్తుల 
గానం: జస్సి గిఫ్ట్, నోయల్ 

షేక్ బైక్ 



అమృత వర్షంలా పాట సాహిత్యం

 
చిత్రం: అత్తిలి సత్తిబాబు LKG (2007)
సంగీతం: శ్రీకృష్ణ
సాహిత్యం: జొన్నిత్తుల 
గానం: కె.యస్.చిత్ర, హరీష్ రాఘవేంద్ర 

అమృత వర్షంలా 



ఈ చలిగాలులలోన పాట సాహిత్యం

 
చిత్రం: అత్తిలి సత్తిబాబు LKG (2007)
సంగీతం: శ్రీకృష్ణ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: ఉదిత్ నారాయణ్ శ్రేయా ఘోషల్

పల్లవి:
ఈ చలిగాలులలోన జతగా జతగా కలిశాక
నీ చెలి కన్నులలోన పగలే కలవై నిలిచాక
ఎదుట నిలిచా ఎదను కలిపా రాని నిదురలు పోలేక
వచ్చాక కుదరదు ఇక అలుకా
గిచ్చాక బెదరడు చెలి కనుక
ఇచ్చాక అడగకు ఇమ్మని ఇంకో కానుక 

హో ఈ చలిగాలులలోన జతగా జతగా కలిశాక
హో నీ చెలి కన్నులలోన పగలే కలవై నిలిచాక

చరణం: 1
ఎల్లలు లేవిక ఓ చిలుకా ఎగిరాక నింగి దాకా
తికమక లేదిక ఓ మునక మునిగాక గొంతుదాక
దాహము తీరక మోహమిక తొలికేక వేసినాక
ఝల ఝల పారక సాగదిక చెలి రాక ఏరువాక
చక చక వలచినామిక బెరుకు చాలిక అడుముకోయిక
అరరె తోచక మనసు దాచక 
పరుచుకోయిక వయసు నాయిక

కోరస్: పిలుపు తలపొక తెలుపక

ఈ చలిగాలులలోన జతగా జతగా కలిశాక
నీ చెలి కన్నులలోన పగలే కలవై నిలిచాక

చరణం: 2
నిన్నెడబాయక నీ వెనుక నిలిచాక ఇంత సోకా
ఎకసెక లాడక ఏమనక నిను తాక వచ్చినాక
కోరిక రేపక చేరు ఇక  కదిలాక ప్రేమ నౌక
గుస గుస లాడక తప్పదిక ముదిరాక ఈడు పాక
పక పక నఘవు లాపక ఎదురు చూడగ ఎదురు రాయిక
అరరె రోజొక ఇలకు నీదిక 
అలుపు లేదిక ఎడము చాలక 

కోరస్: గడియ వదలక కదలక

హో నీ చెలి కన్నులలోన పగలే కలవై నిలిచాక
ఎదుట నిలిచా ఎదను కలిపా రాని నిదురలు పోలేక
వచ్చాక కుదరదు ఇక అలుకా
గిచ్చాక బెదరడు చెలి కనుక
ఇచ్చాక అడగకు ఇమ్మని ఇంకో కానుక 





రా రా అంటే పాట సాహిత్యం

 
చిత్రం: అత్తిలి సత్తిబాబు LKG (2007)
సంగీతం: శ్రీకృష్ణ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: కార్తీక్, శ్రేయా ఘోషాల్ 

రా రా అంటే 



నీపై మనసు పాట సాహిత్యం

 
చిత్రం: అత్తిలి సత్తిబాబు LKG (2007)
సంగీతం: శ్రీకృష్ణ
సాహిత్యం: సాయి శ్రీహర్ష 
గానం: టిప్పు, సుచిత్ర 

నీపై మనసు 

Most Recent

Default