Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ave Kallu (1967)




చిత్రం: అవేకళ్లు (1967)
సంగీతం: వేదా
సాహిత్యం: దాశరధి, కొసరాజు 
గానం: ఘంటసాల, పిఠాపురం నాగేశ్వరరావు, పి.సుశీల , ఎల్. ఆర్. ఈశ్వరి 
నటీనటులు: కృష్ణ, కాంచన, గీతాంజలి, పుష్పకుమారి 
దర్శకత్వం: AC తిరులోక్‌చందర్
నిర్మాత: ఎ.వి. మయ్యప్పన్ 
విడుదల తేది: 14.12.1967



Songs List:



చక్కని పార్కు వుంది పాట సాహిత్యం

 
చిత్రం: అవేకళ్లు (1967)
సంగీతం: వేదా
సాహిత్యం: దాశరధి, కొసరాజు 
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి , పిఠాపురం నాగేశ్వరరావు 

చక్కని పార్కు వుంది



చెలిమి చెంతకు పిలుచుకో పాట సాహిత్యం

 
చిత్రం: అవేకళ్లు (1967)
సంగీతం: వేదా
సాహిత్యం: దాశరధి, కొసరాజు 
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి

చెలిమి చెంతకు పిలుచుకో



డమ్ డమ్ దమ్ గంగిరెద్దు పాట సాహిత్యం

 
చిత్రం: అవేకళ్లు (1967)
సంగీతం: వేదా
సాహిత్యం: దాశరధి, కొసరాజు 
గానం: పి.సుశీల 

డమ్ డమ్ దమ్ గంగిరెద్దు





ఎవరు నీ వారు పాట సాహిత్యం

 
చిత్రం: అవేకళ్లు (1967)
సంగీతం: వేదా
సాహిత్యం: దాశరధి, కొసరాజు 
గానం: ఘంటసాల 

ఎవరు నీ వారు



మావూళ్లో ఒక పడుచుంది పాట సాహిత్యం

 
చిత్రం: అవేకళ్లు (1967)
సంగీతం: వేదా
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల, పిఠాపురం నాగేశ్వరరావు 

మావూళ్లో ఒక పడుచుంది
దెయ్యమంటే  భయమన్నది
డడాఢడాఢడడడాఢడ
మావూళ్లో ఒక పడుచుంది
దెయ్యమంటే భయమన్నది
ఆవూళ్లో ఒక చిన్నోడు
నేనున్నాలే పదమన్నాడూ..

చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క
హోయ్ మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ
హోయ్ చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క
హోయ్ మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ
హోయ్ చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క
హోయ్ మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ
హోయ్ బలెబలెబలెబలెబలె.... య్య

మావూళ్లో ఒక పడుచుంది
దెయ్యమంటే భయమన్నది
ఆవూళ్లో ఒక చిన్నోడు
నేనున్నాలే పదమన్నాడూ

కంటిమీద కునుకురాదు బావా అంది
కన్ను మూసుకో నన్ను తలచుకో పిల్లా అన్నాడు
హోయ్ లాయిలల్ల లాయిలల్ల లల్లలల్ల
హోయ్ లాయిలల్ల లాయిలల్ల లల్లలల్ల
హోయ్ లాయిలల్ల లాయిలలలల్లల్ల లలలలలలల
కంటిమీద.. ఓహో.. కునుకురాదు.. ఆహ.. బావా అంది
కన్ను మూసుకో నన్ను తలచుకో పిల్లా అన్నాడు
ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో
ఓలమ్మో గైరమ్మో కెవ్వంటూ అరిచిందయ్యో
హటకే హటకే హటకే
అరె - బచ్ కే బచ్ కే బచ్ కే
హటకే హటకే హటకే
అరె - బచ్ కే బచ్ కే బచ్ కే
హోయ్ బలెబలెబలెబలెబలె - య్యా

మావూళ్లో ఒక పడుచుంది
దెయ్యమంటే భయమన్నది
ఆవూళ్లో ఒక చిన్నోడు
నేనున్నాలే పదమన్నాడూ

బుర్రుపిట్టా ఆహ తుర్రుమంటే ఓహో బాబోయి అంది
అత్తకొడుకుని అరవబోకులే పిల్లా అన్నాడు
వోయ్.. లాయిలల్ల లాయిలల్ల లాయిలల్ల లల్లల్ల
వోయ్.. లాయిలల్ల లాయిలల్ల లాయిలల్ల లల్లల్ల
వోయ్ లాయిలల్ల లాయిలల్ల లల్లల్లల్ల లలల లలలలా
ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో
ఓలమ్మో గైరమ్మోకెవ్వుమంటూ అరిచిందయ్యో

హటకే హటకే హటకే
అరె - బచ్ కే బచ్ కే బచ్ కే
హటకే హటకే హటకే
అరె - బచ్ కే బచ్ కే బచ్ కే
హోయ్ బలెబలెబలెబలెబలె - య్యా

మావూళ్లో ఒక పడుచుంది
దెయ్యమంటే భయమన్నది
ఆవూళ్లో ఒక చిన్నోడు
నేనున్నాలే పదమన్నాడూ

చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క
మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ
చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచెక్క
మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ

చెమ్మచెక్క.. మల్లెమొగ్గ
చెమ్మచెక్క.. మల్లెమొగ్గ
చెమ్మచెక్క.. మల్లెమొగ్గ
చెమ్మచెక్క.. మల్లెమొగ్గ
బలెబలెబలెబలెబలె....య్యా




ముద్దులొలుకు చిన్నది పాట సాహిత్యం

 
చిత్రం: అవేకళ్లు (1967)
సంగీతం: వేదా
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల, పి.సుశీల 

పల్లవి: 
ముద్దులొలుకు చిన్నది మురిసిపోవుచున్నది
తలపులేవో కన్నులతోటి తెలుపగోరుచున్నది
ముద్దులొలుకు చిన్నది...అహ..అహ..అహ....

చిలిపి చిన్నికృష్ణుడు చెలియ చెంగు విడవడు
దాకుకున్న సొగసులన్నీ దోచుకొనక మానడు
చిలిపి చిన్నికృష్ణుడు అహ..అహ...అహ... 

చరణం: 1 
నీ గాజుల మీద ఒక తీయని ముద్దు
ఆ.....ఆ....ఆ...
సిగ్గ పూవ్వుల మీద ఒక కమ్మని ముద్దు
ఎదపై గల నీ పైటకువెచ్చని ముద్దు
నిను మలచిన దేవునికే బంగరు ముద్దు

ముద్దులొలుకు చిన్నది మురిసిపోవుచున్నది
తలపులేవో కన్నులతోటి తెలుపగోరుచున్నది
ముద్దులొలుకు చిన్నది...అహ..అహ..అహ..ఆ..

చరణం: 2 
నీ కన్నుల మీద ఆ వెన్నెల ముద్దు
ఆ...ఆ....ఆ...
చెలి చెక్కిలి మీద ఒక చక్కని ముద్దు
విరిపానుపు మీద విరబూసే ముద్దు
కలకాలము నా మదిలో వెలిగే ముద్దు

చిలిపి చిన్నికృష్ణుడు చెలియ చెంగు విడవడు
దాకుకున్న సొగసులన్నీ దోచుకొనక మానడు

ముద్దులొలుకు చిన్నది మురిసిపోవుచున్నది
తలపులేవో కన్నులతోటి తెలుపగోరుచున్నది

లలలలల..లా...లలలలల...లా....
లలలలల..లా...లలలలల...లా....





ఓహో యెంతటి అందం పాట సాహిత్యం

 
చిత్రం: అవేకళ్లు (1967)
సంగీతం: వేదా
సాహిత్యం: దాశరధి, కొసరాజు 
గానం: ఘంటసాల, పి.సుశీల 

ఓహో యెంతటి అందం




ఓ ప్రియతమా పాట సాహిత్యం

 
చిత్రం: అవేకళ్లు (1967)
సంగీతం: వేదా
సాహిత్యం: దాశరధి, కొసరాజు 
గానం: పి.సుశీల 

ఓ ప్రియతమా

Most Recent

Default