-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Gowri"



చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
నటీనటులు: సుమంత్, ఛార్మి , నరేష్ , కౌశల్య
దర్శకత్వం: బి.వి.రమణ
నిర్మాతలు: స్రవంతి రవికిశోర్
విడుదల తేది: 03.09.2004



Songs List:



ఏం మాత్రం వేశావో పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కోటి, సంతోషిని

ఏం మాత్రం వేశావో





గుండెలలో గుడి గంట పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మల్లికార్జున్, ఉష

గుండెలలో గుడి గంట




ఏనాడో జరిగిన పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో

ఏనాడో జరిగిన





జిగి జిగి జింక పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రవివర్మ, స్మిత

జిగి జిగి జింక




నెమ్మది నెమ్మది నెమ్మదిగా పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సునీత , సందీప్

పల్లవి:
నెమ్మది నెమ్మది నెమ్మదిగా 
నా మది నమ్మినది
నీ జతనల్లిన మాలతిగా వేరే జన్మ ఇది
రెప్పలే దాటని స్వప్నమా లెమ్మని
చెలిమిలో స్వాగతం పిలువగా

నెమ్మది నెమ్మది నెమ్మదిగా 
నా మది నమ్మినది
నీ జతనల్లిన మాలతిగా వేరే జన్మ ఇది

చరణం: 1
పూలగాలి స్వరముల వెంట చేరుకోమంది
నీ నేస్తమే కవి క్షేత్రమై
ఆకశాన్ని చినుకుల వెంట నేల దించింది
నీ స్నేహమే ఆషాడమై
మచ్చ మాటునున్న కన్నెకొమ్మ ఎన్నినాళ్ళకి
లేత పూతపడ్డ కులుకుతున్నది
మంచి మాటలన్ని వానజల్లు ముందునాళ్ళకి
నాకు పచ్చనాశ చూపుతున్నది
ప్రాయమే తోడుగా నడపగా

నెమ్మది నెమ్మది నెమ్మదిగా నా మది నమ్మినది
నీ జతనల్లిన మాలతిగా వేరే జన్మ ఇది

చరణం: 2
చూపులోన చుర చురలన్ని దీపమనుకోన
అనుమానమా అనురాగమా
చేతిలోని మధుకళశాన్ని భారమనుకున్నా
మన్నించుమా మమకారమా
తేనె ఉప్పెనల్లే పొంగుతున్న ప్రేమ దొంగని
అందుకుంది చూడు నిండు దోసిలి
నింగి ద్వారమంటి పోల్చుకున్న గుండెసవ్వడి
గొంతు దాటనంది ఎందుకో మరి
మౌనమే గానమై తెలుపదా




ముద్దొస్తోంది పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: వేణు, నిత్యసంతోషిని

ముద్దొస్తోంది 

Palli Balakrishna Wednesday, November 22, 2017



చిత్రం: గౌరి (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: కొసరాజు, దాశరధి, ఆత్రేయ 
గానం: గంటసాల, పి.సుశీల,  యస్.పి.బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి, వసంత 
నటీనటులు: కృష్ణ , జమున
డైలాగ్స్: త్రిపురనేని మహారధి 
దర్శకత్వం: పి.చంద్రశేఖర్ రెడ్డి
నిర్మాత: యన్.వి.సుబ్బారావు 
విడుదల తేది: 01.08.1974



Songs List:



అరేయ్ పోరా పోరా పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: 
గానం: 

అరేయ్ పోరా పోరా



ఈదితే గోదారి ఈదాలి పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆత్రేయ 
గానం: 

ఈదితే గోదారి ఈదాలి 



ఎవరికిచ్చేది పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆత్రేయ 
గానం: 

ఎవరికిచ్చేది




గల గల పారుతున్న గోదారిల పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాశరధి
గానం: యస్.పి.బాలు

(ఈ పాట పోకిరి సినిమాలో రీమిక్స్ చేశారు)

గల గల పారుతున్న గోదారిల
రెప రెప లాడుతున్న తెరచాపల
ఈ చల్లని గాలిల ఆ పచ్చని పైరుల
ఈ జీవితం సాగని హాయిగా

అందాల పందిరి వేసే ఈ తోటలు
ఆ నింగి అంచులు చేరె ఆ బాటలు
నాగలి పట్టె రైతులు కడవలు మొసే కన్నేలు
బంగరు పంటల సీమలు

దేశానికి ఆయువు పోసే ఈ పల్లెలు
చల్లంగ ఉండిన నాడే సౌభాగ్యము
సత్యం ధర్మం నిలిపితే న్యాయం కొసం కోరుటే
పేదల సేవలే చేయుటే జీవితం



చీ చీ నవ్వెహే పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: కొసరాజు 
గానం: 

చీ చీ నవ్వెహే



హే నేర్పమంటావా తిక్కోడంపాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాశరధి 
గానం: 

హే నేర్పమంటావా తిక్కోడం

Palli Balakrishna Tuesday, November 21, 2017

Most Recent

Default