Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Killer (1992)





చిత్రం: కిల్లర్ (1992)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: నాగార్జున, నగ్మా, శారద, బేబీ షామిలి
దర్శకత్వం: ఫాజిల్
నిర్మాత: వి.బి.రాజేంద్రప్రసాద్
విడుదల తేది: 10.01.1992



Songs List:



ప్రియా ప్రియతమా రాగాలు పాట సాహిత్యం

 
చిత్రం: కిల్లర్ (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: మనో, చిత్ర

పల్లవి:
ప్రియా ప్రియతమా రాగాలు 
సఖి కుశలమా అందాలు
ప్రియా ప్రియతమా రాగాలు 
సఖి కుశలమా అందాలు
నీ లయ పంచుకుంటుంటే... 
నా శృతి మించిపోతుంటే...
నా... లో... రే... గే...

ప్రియా ప్రియతమా రాగాలు 
సఖి కుశలమా అందాలు
ప్రియా ప్రియతమా రాగాలు 
సఖి కుశలమా అందాలు

చరణం: 1
జగాలు లేని సీమలో యుగాలు దాటే ప్రేమలు
పెదాల మూగ పాటలో పదాలు పాడే ఆశలు
ఎవరులేని మనసులో ఎదురు రావే నా చెలి
అడుగు జారే వయసులో అడిగి చూడు కౌగిలి
ఒకే వసంతం కుహు నినాదం నీలో నాలో పలికే

ప్రియా ప్రియతమా రాగాలు 
సఖి కుశలమా అందాలు
నీ లయ పంచుకుంటుంటే
నా శృతి మించిపోతుంటే
నా... లో... రే... గే...

ప్రియా ప్రియతమా రాగాలు 
సఖి కుశలమా అందాలు

చరణం: 2
శరత్తులోన వెన్నెల తలెత్తుకుంది కన్నుల
షికారు చేసే కోకిలా పుకారువేసే కాకిలా
ఎవరు ఎంత వగచినా చిగురు వేసే కోరికా
నింగి తానే విడిచినా... ఇలకు రాదు తారకా
మధే ప్రపంచం విధే విలాసం నిన్ను నన్ను కలిపే

ప్రియా ప్రియతమా రాగాలు 
సఖి కుశలమా అందాలు
ప్రియా ప్రియతమా రాగాలు 
సఖి కుశలమా అందాలు
నీ లయ పంచుకుంటుంటే
నా శృతి మించిపోతుంటే
నా... లో... రే... గే...

ప్రియా ప్రియతమా రాగాలు 
సఖి కుశలమా అందాలు
ప్రియా ప్రియతమా రాగాలు 
సఖి కుశలమా అందాలు



పిలిచే కుహు కుహు పాట సాహిత్యం

 
చిత్రం: కిల్లర్ (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. జానకి

పిలిచే కుహు కుహు వయసే
పలికే తహ తహ మనసే
పిలిచే కుహు కుహు వయసే
పలికే తహ తహ మనసే

ఒల్లె ఉయ్యలగ ఊగిందిలే
ఒల్లొ తపాలను రేపిందిలే

పిలిచే కుహు కుహు వయసే
పలికే తహ తహ మనసే

చురుక్కుమంటు కొరుక్కు తింటు
చుర చుర మనే సూరీడు
కల్క్కుమంటు తలుక్కుమంటు
ససేమిరా అనే నా ఈడు
అదేమిటో గానీ తడె తమాషా
చలెందుకో గానీ బలే తమషా
వయ్యరాలే ఓనీలేసె

పిలిచే కుహు కుహు వయసే
పలికే తహ తహ మనసే

పదాల తాలం పెదాల రాగం
తనువులో లయే జుమ్మంది
కిలాడి ప్రాయం జలాకి గేయం
పదపసాసరి లెమ్మంది
అదేమిటో గాని బలే నిజంలా
మనస్సుతో పేచి మజా మజాగా
గాలే నాలో ఈలే వేసె

పిలిచే కుహు కుహు వయసే
పలికే తహ తహ మనసే
ఒల్లె ఉయ్యలగ ఊగిందిలే
ఒల్లొ తపాలను రేపిందిలే

పిలిచే కుహు కుహు వయసే
పలికే తహ తహ మనసే



సింధురపు పుదోటలో పాట సాహిత్యం

 
చిత్రం: కిల్లర్ (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, యస్. జానకి

సింధురపు పుదోటలో చిన్నరి ఓ పాప
ఏ పపమో ఆ తోటలో వేసిందిలే పాగ
ఏమని నే పాడనులే
ప్రేమకు తానోడెనులే ఆ కథ యెందుకులే

సింధురపు పుదోటలో చిన్నరి ఓ పాప...

కనులే కథలల్లె కనుపాపే నా బొమ్మగా
మనసే తెర తీసె పసి పాపే మా అమ్మగా
రగులు పగలు కాసే చల్లని వెన్నెల కాగా
చిల పలక గానే గూటికి గుండెలు మోగా
విది చదరంగంలో విషరనరంగంలో
గెలవలేని ఆటే యెన్నడి పాడని పాట

సింధురపు పుదోటలో చిన్నరి ఓ పాప
ఏ పపమో ఆ తోటలో వేసిందిలే పాగా

రాబందె కాద ఆ రమ్మయ్యకు బంధువు
సీతమ్మను విరహాలే దాటించిన సేతువు
కోవీల చేరిన దీపము దేవుడి హారతి కాదా
చీకటి మూగిన చోటె వేకువ వెన్నెల రాదా
ఈతడు మా తోడై ఈశ్వరుడే వీడై కలిసి ఉంటె చాలూ
వేయి వసంతాలు

సింధురపు పుదోటలో చిన్నరి ఓ పాప
పాపనికే మా తోటలో లేనందిలే జాగా
ఏమని నే పాడనులే
ప్రేమకు తానోడెనులే ఆ కథ యెందుకులే

సింధురపు పుదోటలో చిన్నరి ఓ పాప
ఏ పపమో ఆ తోటలో వేసిందిలే పాగా



ఉక్కిరి బిక్కిరి పాట సాహిత్యం

 
చిత్రం: కిల్లర్ (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, చిత్ర


ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లర్
ఈ మిస్స్ కి నచ్చిన కిస్సుల గిచ్చుడ లవ్వర్
ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లర్
ఈ మిస్స్ కి నచ్చిన కిస్సుల గిచ్చుడ లవ్వర్

ఒక ఆట ఆడిస్తా ఒడిలోనే ఓడిస్తా
ఓయ్ నువ్వే నా కిల్లెర్
my name is Eswar
ఓయ్ నువ్వే నా కిల్లెర్
my name is Eswar

ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లర్
ఈ మిస్స్ కి నచ్చిన కిస్సుల గిచ్చుడ లవ్వర్

నా జీవితం ఇది ఓ నాటకం
విధితో విధిగా పోరాటం
నా సంతకం యమ ప్రాణాంతం
విలమే అననీ ఈ లోకం
యముడికి పాశం తగిలించె మొనగాడినీ
మధనుది భాణం విరిచేసె పగవాడినీ
అది సరినీ పనిసరిలే చెలి దరిలో
you are my liking
i have a liking
you are my liking
i have a liking

ఆటల్లొ పాటల్లొ నవ్వించి కవ్వించు అంకుల్
ఊ కొట్టి జో కొట్టి ఊరెల్లి పోతాడు టింకుల్
అందుతున్న మేన మామా
అందగానే చందమామా
you are my lover
my name is Eswar
you are my lover
my name is Eswar

నా dance లో తొలి romance లో
జతిని రతిని నేనంటా
నా వేటలో చలి సయ్యాటలో
యెరనై యెదటె నేనుంట
నెమలికి పించం పురివిప్పె నటరాజునీ
రమనికి అందం పులకించె రసరాజునీ
కదకలిలో మనిపురిలో కలయికలో
నీ చూపే winter
నా ముద్దె counter
నీ చూపే winter
నా ముద్దె counter

ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లర్
ఈ మిస్స్ కి నచ్చిన కిస్సుల గిచ్చుడ లవ్వర్
ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లర్
ఈ మిస్స్ కి నచ్చిన కిస్సుల గిచ్చుడ లవ్వర్

ఒక ఆట ఆడిస్తా ఒడిలోనే ఓడిస్తా
ఓయ్ నువ్వే నా కిల్లెర్
my name is Eswar
ఓయ్ నువ్వే నా కిల్లెర్
my name is Eswar

ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లర్
ఈ మిస్స్ కి నచ్చిన కిస్సుల గిచ్చుడ లవ్వర్



ఓరబ్బి ఏందిరబ్బి పాట సాహిత్యం

 
చిత్రం: కిల్లర్ (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, యస్. జానకి

ఓరబ్బి ఏందిరబ్బి ఏం దెబ్బ కందిపోయె అందమంతా
వయ్యరి వల్లు కాస్తా తుల్లిపోయె కౌగిలింతా
ఓరబ్బ ఏందిరబ్బి ఏం దెబ్బ కందిపోయె అందమంతా
వయ్యరి వల్లు కాస్తా తుల్లిపడ్డ కౌగిలింతా

పెదవిలో పెరిగిన పెర పెరలే
నడుములో కదిలిన తకదిమలై
వయసుతో వయసుకి ముడిపడిలే
బిగువులో బిడియము ముదిరెనులే

ఓరబ్బి ఏందిరబ్బి ఏం దెబ్బ కందిపోయె అందమంతా
వయ్యరి వల్లు కాస్తా తుల్లిపడ్డ కౌగిలింతా

నువ్వె ఎగబడితె నేనె కలబడితె మోతగా మోజుగా
చెయ్యె తడమగానె చెంగె తడబడినె లేతగా లేసుగా
నిన్నె ఉసిగొలపు కన్నె తొలివలపు కొత్తగా ఉందిగా
నీలో ఒడి దుడుకు నాలో కసి ఉడుకు మొత్తమే నీదిగా

యదా యదా ఏకం కాగా పెదాలకు పాకం రాగా
జడాయిలే మనసులకే బడాయి వద్దె పరువంలో

ఓరబ్బి ఏందిరబ్బి ఏం దెబ్బ కందిపోయె అందమంతా
వయ్యరి వల్లు కాస్తా తుల్లిపడ్డ కౌగిలింతా
పెదవిలో పెరిగిన పెర పెరలే
నడుములో కదిలిన తకదిమలై
వయసుతో వయసుకి ముడిపడిలే
బిగువులో బిడియము ముదిరెనులే

ఓరబ్బి ఏందిరబ్బి ఏం దెబ్బ కందిపోయె అందమంతా
వయ్యరి వల్లు కాస్తా తుల్లిపడ్డ కౌగిలింతా

ఎన్నొ గుస గుసలు విన్న మిస మిసల సోకులో షాకులో
వొల్లొ కచటతపనల్లో కితకితలు దోచుకో దాచుకో
తప్పొ తగని పని గొప్పొ జరిగినది మత్తులో మాయలో
లప్పొ ఉడుకుడుకు పప్పో అడుగుమరి మెల్లగా పిల్లడో
జతా జతా జిందా బాగు కథె ఇక కంచే పోదు
తుఫానులే వయసులలో దఫాల వారి దరువుల్లో

ఓరబ్బి ఏందిరబ్బి ఏం దెబ్బ కందిపోయె అందమంతా
వయ్యరి వల్లు కాస్తా తుల్లిపడ్డ కౌగిలింతా
పెదవిలో పెరిగిన పెర పెరలే
నడుములో కదిలిన తకదిమలై
వయసుతో వయసుకి ముడిపడిలే
బిగువులో బిడియము ముదిరెనులే

ఓరబ్బి ఏందిరబ్బి ఏం దెబ్బ కందిపోయె అందమంతా
వయ్యరి వల్లు కాస్తా తుల్లిపడ్డ కౌగిలింతా




రంభలకే రంజు మొగుడ్ని పాట సాహిత్యం

 
చిత్రం: కిల్లర్ (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, చిత్ర

రంభలకే రంజు మొగుడ్ని

Most Recent

Default