Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: బాలరాజు బంగారు పెళ్ళాం (1995)
సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
నటీనటులు: సుమన్, సౌందర్య, ఇంద్రజ 
దర్శకత్వం: వై. నాగేశ్వరరావు
నిర్మాత: శ్రీమతి చేజర్ల కవిత
విడుదల తేది: 02.06.1995



Songs List:



ఆకు నీ కుర్ర గోరింటాకు పాట సాహిత్యం

 
చిత్రం: బాలరాజు బంగారు పెళ్ళాం (1995)
సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి.బాలు, కె. యస్. చిత్ర 

ఆకు నీ కుర్ర గోరింటాకు



అబ్బాయో అబ్బాయ్ పాట సాహిత్యం

 
చిత్రం: బాలరాజు బంగారు పెళ్ళాం (1995)
సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు 
గానం: మనో, కె.యస్.చిత్ర 

అబ్బయో....ఓ అబ్బయో
అబ్బయో....ఏంది అబ్బయో
అబ్బయో....చెప్పు అబ్బయో

చెరుకుముక్క చేతికిచ్చి కన్ను గీటితే
సురుకు సూపు రవిక మీద కాక రేపితే
మసకమసక సందెయేళ సందు దొరికితే
ఊపు మీద కంచె దాటి మంచె చేరితె
తేలు కుట్టిందే అబ్బయో తేలు కుట్టిందే
తేలు కుట్టిందే అబ్బయో తేలు కుట్టిందే
తేలు కుట్టిందే అబ్బయో తేలు కుట్టిందే
తేలు కుట్టిందే అబ్బయో తేలు కుట్టిందే

వాసినే తేలు తేలు అంటు ఏలు చూపిస్తావేందే
నేను రాకపోతె తేలటం కాదు మునిగిపోయేదానివి

మోటబావి కాడ నువ్వు కాలుజారితే
బావిలోకి దూకి నేను పైకిలేపితే
గడ్డివాము కాడ వలపుగంట మోగితే
మొగ్గసోకు మొదటిసారి సిగ్గు వదిలితే
తిమ్మిరెక్కిందే అబ్బయో తిమ్మిరెక్కిందే
తిమ్మిరెక్కిందే అబ్బయో తిమ్మిరెక్కిందే
తిమ్మిరెక్కిందే అబ్బయో తిమ్మిరెక్కిందే
తిమ్మిరెక్కిందే అబ్బయో తిమ్మిరెక్కిందే

పొగ రాని చలిమంటకు అబ్బయో పొలిమేర వేడెక్కరో అబ్బయో
పొదచాతు సయ్యాటలో అబ్బయో పొగరంతా దిగుతాదిలే అబ్బయో
తడాఖా చూపించు మజామజాగా.....అబ్బయో
కానిస్తా తతంగం యధాతధంగా.....అమ్మాయో
ముచ్చటగా తీయనిదే తీసి ఇస్తారా
అదిరిందే సందడిలో అది ఇదీ ముడే పడేసి
తేలు కుట్టిందే అబ్బయో తేలు కుట్టిందే
తేలు కుట్టిందే అబ్బయో తేలు కుట్టిందే
తిమ్మిరెక్కిందే అబ్బయో తిమ్మిరెక్కిందే
తిమ్మిరెక్కిందే అబ్బయో తిమ్మిరెక్కిందే

కుదిరింది కుప్పలకాడ అబ్బయో కురిపిస్తా ముద్దులవాన అబ్బయో
ఎపుడైనా కాదన్నానా అబ్బయో యావ నాకు లేదన్నానా అబ్బయో
చలాకీ వయస్సే చురుక్కుమందే....అమ్మాయో
ఇలాగే బిగిస్తే కసెక్కుతాందే...అబ్బయో
చూడు ఇక జింగిచకా వాగువంకల్లో
ఆశ పడి కన్నె ఒడి చేయాలంది హడావిడి
తిమ్మిరెక్కిందే అబ్బయో తిమ్మిరెక్కిందే
తిమ్మిరెక్కిందే అబ్బయో తిమ్మిరెక్కిందే
తేలు కుట్టిందే అబ్బయో తేలు కుట్టిందే
తేలు కుట్టిందే అబ్బయో తేలు కుట్టిందే



పాపకి పందొమ్మిది వయసు పాట సాహిత్యం

 
చిత్రం: బాలరాజు బంగారు పెళ్ళాం (1995)
సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర 
గానం:మనో, సింధూ 

పాపకి పందొమ్మిది వయసు




తస్సాదియ్యా ఎంత సోగ్గాడే పాట సాహిత్యం

 
చిత్రం: బాలరాజు బంగారు పెళ్ళాం (1995)
సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం: సాహితి 
గానం: కె.యస్.చిత్ర, మనో

తస్సాదియ్యా ఎంత సోగ్గాడే 



తడిక తడిక పాట సాహిత్యం

 
చిత్రం: బాలరాజు బంగారు పెళ్ళాం (1995)
సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, కె. యస్. చిత్ర 

తడిక తడిక

No comments

Most Recent

Default