Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Muddula Mogudu (1983)




చిత్రం: ముద్దుల మొగుడు  (1983)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, సుహాసిని, యస్.వరలక్ష్మి
దర్శకత్వం: కె.యస్.ప్రకాష్ రావు
నిర్మాత: చెరుకూరి ప్రకాష్ రావు
విడుదల తేది: 27.01.1983



Songs List:



హే నవ్వించి కవ్వించి పాట సాహిత్యం

 
చిత్రం: ముద్దుల మొగుడు  (1983)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్. పి.బాలు, సుశీల 

హే నవ్వించి కవ్వించి 




తొలి నే చేసిన పూజా ఫలమ పాట సాహిత్యం

 
చిత్రం: ముద్దుల మొగుడు  (1983)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్. పి.బాలు, సుశీల 

తొలి నే చేసిన పూజా ఫలము 



మల్లె తెల్లన మంచు చల్లన పాట సాహిత్యం

 
చిత్రం: ముద్దుల మొగుడు  (1983)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్. పి.బాలు, సుశీల 

మల్లె తెల్లన మంచు చల్లన 




ఎందరికి తెలుసును ప్రేమంటే పాట సాహిత్యం

 
చిత్రం: ముద్దుల మొగుడు  (1983)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్. పి.బాలు, సుశీల 

ఎందరికి  తెలుసును ప్రేమంటే 



ఎంత వింత ప్రేమ ఇది పాట సాహిత్యం

 
చిత్రం: ముద్దుల మొగుడు  (1983)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్. పి.బాలు

ఎంత వింత ప్రేమ ఇది 
ఎంత మంది బాధ ఇది
ఎంత వింత ప్రేమ ఇది 
ఎంత మంది భాద ఇది
సర్వం నీదేనంటుంది
సర్వం నీదేనంటుంది
ఆ నీవు సర్వం నాదంటుంది

ఎంత వింత ప్రేమ ఇది 
ఎంత మంది బాధ ఇది

నీవు ఉందేవరకు నీ నీడ ఉంటుంది
నీవు ఉందేవరకు నీ నీడ ఉంటుంది
నిన్ను నీకు గుర్తు చేస్తూ తరముతుంటుంది
తరుముకొచ్చే తలపులేవి తలుపు మూస్తే ఆగవు
తరుముకొచ్చే తలపులేవి తలుపు మూస్తే ఆగవు
మరువలేని మనసు లోతులు తిరగదోడక మానవు

ఎంత వింత ప్రేమ ఇది 
ఎంత మంది బాధ ఇది
ఎంత వింత ప్రేమ ఇది 

అడుకుందుకు బొమ్మనిమ్మని బోరుపెడుతుంది
అడుకుందుకు బొమ్మనిమ్మని బోరుపెడుతుంది
ఇవ్వగానే అదో ఆటగా
ఇవ్వగానే అదో ఆటగా పగలగొడుతుంది
ముక్కలన్ని అతికి బొమ్మను చేయమంటుంది
పాప వంటిది పిచ్చి ప్రేమ 
పసిపాప వంటిది పిచ్చి ప్రేమ నవ్వువస్తుంది

ఎంత మంది భాద ఇది
సర్వం నీదేనంటుంది
సర్వం నీదేనంటుంది
ఆ నీవు సర్వం నాదంటుంది

ఎంత వింత ప్రేమ ఇది 
ఎంత మంది బాధ ఇది
ఎంత వింత ప్రేమ ఇది 



ఆహా ఆహా హా నవ్వండి నవ్వండి పాట సాహిత్యం

 
చిత్రం: ముద్దుల మొగుడు  (1983)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్. పి.బాలు

ఆహా ఆహా హా నవ్వండి నవ్వండి 




రండి రారండి పాట సాహిత్యం

 
చిత్రం: ముద్దుల మొగుడు  (1983)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్. పి.బాలు

రండి రారండి 

Most Recent

Default