Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Maa Nannaku Pelli (1997)




చిత్రం: మా నాన్నకు పెళ్లి (1997)
సంగీతం: కోటి
నటీనటులు: శ్రీకాంత్ , కృష్ణంరాజు, సిమ్రాన్
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యనారాయణ
నిర్మాత: అర్జున్ రాజు
విడుదల తేది: 05.12.1997



Songs List:



మార్నింగ్ నుంచి పాట సాహిత్యం

 
చిత్రం: మా నాన్నకు పెళ్లి (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, చిత్ర 

మార్నింగ్ నుంచి 




ఓ జాబిలమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: మా నాన్నకు పెళ్లి (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, సుజాత 

పల్లవి:
ఓ జాబిలమ్మ ఎందుకు ఎందుకు అందవమ్మా
ఓ చందరయ్య ఎందుకు ఎందుకు  తొందరయ్య
పెందలాడె మీగడమ్మ పెట్టకుంటే ఆగడమ్మ
గుమ్మపాల గుమ్మా కమ్మగా అబ్బబ్బబ్బబ్బా 

ఓ జాబిలమ్మ ఎందుకు ఎందుకు అందవమ్మా

చరణం: 1
పంచదార ఇసకల్లోన - అబబ్బా అబబ్బా అబబ్బా
పాయసాల తరకల్లోన - అబబ్బా అబబ్బా అబబ్బా
కస్సుబుస్సు మన్న కొద్దీ కౌగిలింతలు
యవ్వనలు దువ్వుతుంటే ఎన్నివింతలు
ఏరన్నాక నీరొస్తాది ఎండన్నాక నీడొస్తాది నికేమొస్తది
ఒళ్ళున్నాక ఈడొస్తాది ఈడొచ్చాక ఈలేస్తాది నన్నే తోస్తది

ఓ జాబిలమ్మ ఎందుకు ఎందుకు అందవమ్మా

చరణం: 2
కోకలమ్మ కులుకుల్లోన - అబబ్బా అబబ్బా అబబ్బా
కొంగే జారి ముడుపుల్లోన - అబబ్బా అబబ్బా అబబ్బా
ఒత్తిడెక్కువయ్యే కొద్దీ ఒంటి నలుగులు
జాతరెక్కువైన కొద్దీ జంట వలపులు
కన్నన్నాక చూపుంటాడి చూపన్నాక చురుకుంటాది నాకేముంటది
హొయ్ చూపు చూపు చుట్టేశాక 
చాప దిండు చుట్టేశాక ఇంకేముంటది

ఓ జాబిలమ్మ ఎందుకు ఎందుకు అందవమ్మా
ఓ చందరయ్య ఎందుకు ఎందుకు  తొందరయ్య
పెందలాడె మీగడమ్మ పెట్టకుంటే ఆగడమ్మ
గుమ్మపాల గుమ్మా కమ్మగా అబ్బబ్బబ్బబ్బా 




అదిరిందిర తాత పాట సాహిత్యం

 
చిత్రం: మా నాన్నకు పెళ్లి (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖశర్మ 
గానం: యస్.పి.బాలు, మనో 

అదిరిందిర తాత




దేవుడి గుళ్ళో పాట సాహిత్యం

 
చిత్రం: మా నాన్నకు పెళ్లి (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: చిత్ర 

దేవుడి గుళ్ళో 




నిన్ను చూసి పాట సాహిత్యం

 
చిత్రం: మా నాన్నకు పెళ్లి (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, సుజాత 

నిన్ను చూసి 




గిచ్చం గిచ్చం గిచ్చం గిచ్చంగా పాట సాహిత్యం

 
చిత్రం: మా నాన్నకు పెళ్లి (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖశర్మ 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

గిచ్చం గిచ్చం గిచ్చం గిచ్చంగా 


Most Recent

Default