Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Illu Illalu (1972)




చిత్రం: ఇల్లు ఇల్లాలు (1972)
సంగీతం: కె.వి. మహదేవన్  
సాహిత్యం: ఆరుద్ర, కొసరాజు,  సినారే,   కొడకండ్ల అప్పలాచార్య
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్.జానకి , రాజబాబు 
నటీనటులు: కృష్ణ , వాణిశ్రీ, కృష్ణం రాజు 
మాటలు: ఆరుద్ర, కొడకండ్ల అప్పలాచార్య
దర్శకత్వం: పి.చంద్రశేఖర్ రెడ్డి 
నిర్మాతలు: ఎన్.సుబ్బారాయుడు , జె.ఎ.రామసుబ్బయ్య
విడుదల తేది: 07.12.1972



Songs List:



ఆకుపచ్చని చేలు పాట సాహిత్యం

 
చిత్రం: ఇల్లు ఇల్లాలు (1972)
సంగీతం: కె.వి. మహదేవన్  
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి. సుశీల 

ఆకుపచ్చని చేలు 



హాయిగా మత్తుగా ఆడవే అందాల భామ పాట సాహిత్యం

 
చిత్రం: ఇల్లు ఇల్లాలు (1972)
సంగీతం: కె.వి. మహదేవన్  
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి. బాలు 

హాయిగా మత్తుగా ఆడవే అందాల భామ 



ఆలుమగల అనురాగం పాట సాహిత్యం

 
చిత్రం: ఇల్లు ఇల్లాలు (1972)
సంగీతం: కె.వి. మహదేవన్  
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి. సుశీల 

ఆలుమగల అనురాగం 




వినరా సూరమ్మ కూతురి మొగుడా... పాట సాహిత్యం

 
చిత్రం: ఇల్లు ఇల్లాలు (1972)
సంగీతం: కె.వి. మహదేవన్  
సాహిత్యం: కొడకండ్ల అప్పలాచార్య
గానం: యస్.జానకి, రాజబాబు 

పల్లవి:
వినరా సూరమ్మ కూతురి మొగుడా...
విషయము చెపుతానూ అసలు విషయము చెపుతానూ
వినరా సూరమ్మ కూతురి మొగుడా...
విషయము చెపుతానూ అసలు విషయము చెపుతానూ
చెప్పు మలీ

కారు మబ్బులూ కమ్మిన వేళా...
కాకులు గూటికి చేరే వేళ...కా..కా...

చందమామ తొంగి చూసేవేళా ...
సన్నజాజులు పూసే వేళ ..అహా...ఓహో...
ఒంటిగ నేనూ ఇంట్లో ఉంటే..
ఉయ్యాల ఎక్కీ ఊగుతు ఉంటే
లాలీ లాలీ లాలీ లలీ లాలీ లాలీ లాలీ లలీ లో...

ఏం జలిగింది...

తలుపు కిర్రునా చప్పుడైనది
గుండె ఝల్లునా కొట్టుకున్నది
తలుపు కిర్రునా చప్పుడైనది
గుండె ఝల్లునా కొట్టుకున్నది
మెల్ల మెల్లగా కళ్ళు తెరచి
నే వచ్చినదెవరో చూశాను

చరణం: 1
ఎవలాలూ...
నల్లనివాడు గుంట కన్నూల వాడు
గుబురుమీసాల వాడు అయ్యబాబోయ్
ఆరడుగుల పొడుగు వాడు
ముద్దులిమ్మని నన్ను అడిగినాడు
ఏయ్ వాన్ని నే నలికేస్తాను

నేనివ్వ నేనివ్వ రానివ్వనంటూ మొగముదాచుకొన్నా
పోనివ్వ పోనివ్వ ముద్దివ్వమంటూ జడను లాగినాడూ
అమ్మా... నాన్నా....
అమ్మా నాన్నా కాపాడమంటూ అల్లాడిపోయాను
అయినా కానీ వదలక నన్ను ఒడిసిపట్టినాడు

అంతలో వచ్చింది
ఏమిటీ మూల్చా 
కాదు మా అమ్మ
వచ్చి ఏమంది?

చరణం: 2
వెళ్ళవే నాతల్లి వెళ్ళవే అమ్మా 
ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు
మంచి బట్టలిస్తాడు డబ్బులిస్తాడు
మంచి బట్టలిస్తాడు అని ముందుకి తోసింది

ఛీ అది తల్లా కాదు లాక్షసి పిచాచి దెయ్యం తరవాతేమయిందో చెప్పు ...

తప్పనిసరియై వెళ్ళేను సిగ్గుపడుతు నిలుచున్నాను
గదిలోకెత్తుకు పోయేడు కథలూ కబుర్లు చెప్పేడు...
తన దుప్పటిలో చోటిచ్చేడు

చరణం: 3
ఛీ.. కులటా పాపాత్ములాలా నువ్వు నాకొద్దు ఫో.. వాడిదగ్గిరికే పో...

అంతకోపం ఎందుకయ్యా అప్పుడు నావయసైదయ్య
ఏంటీ నీ ఆప్పుడు కైదేల్లా....
అంత కోపం ఎందుకయ్యా అప్పుడు నావయసైదయ్యా 
ఆ వచ్చినదీ మా తాతయ్య
తాతయ్య తాతయ్య.
తాతయ్య తకతయ్యా
తాతయ్య తకయ్య
తాతయ్యా నేనికా ఎవలో అనుకున్నా




ఇల్లే ఇలలో స్వర్గమని పాట సాహిత్యం

 
చిత్రం: ఇల్లు ఇల్లాలు (1972)
సంగీతం: కె.వి. మహదేవన్  
సాహిత్యం: కొడకండ్ల అప్పలాచార్య
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

ఇల్లే ఇలలో స్వర్గమని




పల్లెటూరు మన భాగ్యసీమరా పాట సాహిత్యం

 
చిత్రం: ఇల్లు ఇల్లాలు (1972)
సంగీతం: కె.వి. మహదేవన్  
సాహిత్యం: కొసరాజు 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

పల్లెటూరు మన భాగ్యసీమరా 

No comments

Most Recent

Default