చిత్రం: బంగారు మనిషి (1976) సంగీతం: కె.వి.మహదేవన్ నటీనటులు: యన్.టి.రామారావు, లక్ష్మీ , మాటలు: గొల్లపూడి దర్శకత్వం: బి. భీంసింగ్ నిర్మాత: పి. పేర్రాజు విడుదల తేది: 25.08.1976
Songs List:
మేలుకో వేణుగోపాల పాట సాహిత్యం
చిత్రం: బంగారు మనిషి (1976) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి. సుశీల నిండుకుండ తొనకనే తొణకదు అది తొణికినా తడపకుండ నిలవదు వళ్ళు తడవక ముందే పొద్దు గడవక ముందే మేలుకో... మేలుకో వేణుగోపాల గోపాల నన్నేలుకో ఇంకా తాళజాల
ఎక్కడికెళుతుంది దేశం పాట సాహిత్యం
చిత్రం: బంగారు మనిషి (1976) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి. బాలు, పి. సుశీల ఎక్కడికెళుతుంది దేశం
ఇది మరో లోకం పాట సాహిత్యం
చిత్రం: బంగారు మనిషి (1976) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: కొసరాజు రాఘవయ్య గానం: యస్. జానకి ఇది మరో లోకం
కలగన్నాను పాట సాహిత్యం
చిత్రం: బంగారు మనిషి (1976) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: దాశరథి గానం: పి. సుశీల కలగన్నాను
సుక్కేసుకోరా పాట సాహిత్యం
చిత్రం: బంగారు మనిషి (1976) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: కొసరాజు రాఘవయ్య గానం: యస్.పి. బాలు సుక్కేసుకోరా

No comments
Post a Comment