చిత్రం: మాచర్ల నియోజకవర్గం (2022) సంగీతం: మహతి స్వర సాగర్ నటీనటులు: నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థెరిసా దర్శకత్వం: ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి నిర్మాత: సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి విడుదల తేది: 2022
Songs List:
చిల్ మారో పాట సాహిత్యం
చిత్రం: మాచర్ల నియోజకవర్గం (2022) సంగీతం: మహతి స్వర సాగర్ సాహిత్యం: కృష్ణ చైతన్య గానం: నకాష్ అజీజ్, సంజనా కల్మాన్జి ఆవో, చిల్ మారో చిల్ మారో… చిల్ మారో జెట్ స్పీడు జిందగీ… కొత్త చిల్ మారో సున్లో యారో సున్లో యారో… సున్లో యారో మనసులో మాటలే కొంత సున్లో యారో ఓఓ ఓ ఓఓ ఓ తప్పు కాదులే వయసులో తప్పు చేయడం ఓఓ ఓ ఓఓ ఓ వేళ కాని వేళ ఎందుకంత మోయడం ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ ద ఫ్లోర్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ ద ఫ్లోర్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ ద ఫ్లోర్ అండ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ప్రాపర్లీ మైండ్ ఈస్ స్కిప్పింగ్ లేట్లీ మబ్బులో ఉన్న గ్రేట్లీ ఖతము అయిన టోటల్లీ ఛలో సమ్మగుంది పాట ఇక బేబీ కోసం వేట లెట్’స్ షేక్, లెట్’స్ షేక్ బ్రింగ్ ద పార్టీ యప్ ద పోక్ కారో యార్… తోడ ప్యార్ అన్ని మర్చిపోదాం యార్ యుగాలు ఇవాళే చూద్దాం ఓ హమేషా తమాషా నువ్వేలే నా భరోసా బోలో యార్ టైమే ఫ్రీజ్ చేద్దాం పిల్లే చూస్తే నాటీ పైగా రేవ్ పార్టీ రానా గీత దాటి అంటోంది నాతోటి స్టెప్ ఏదైనా రాండమ్ నచ్చిందే ఈ ఫ్రీడమ్ హలో మిస్ మేడం ఇక ఇక్కడ వేద్దాం ఓఓ ఓ ఓఓ ఓ ఉల్లాలాల్ల హార్ట్ రేట్ పెరుగుతుంది ఓఓ ఓ ఓ ఓఓ ఓ అనేలా వెదరే ఉన్నది ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ ద ఫ్లోర్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ ద ఫ్లోర్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ ద ఫ్లోర్
No comments
Post a Comment