Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kode Trachu (1984)




చిత్రం:  కోడె త్రాచు (1984) 
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
నటీనటులు: శోభన్ బాబు, శ్రీదేవి, నరేష్ 
దర్శకత్వం: ఎ.కోదండరామిరెడ్డి
నిర్మాత: వి.కనకరాజు 
విడుదల తేది: 05.05.1984



Songs List:



ఇరుకులో పడ్డావు రైకమ్మత్త పాట సాహిత్యం

 
చిత్రం:  కోడె త్రాచు (1984) 
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

ఇరుకులో పడ్డావు రైకమ్మత్త
నలిగిపోతున్నావు కోకమ్మత్త




అమాస చేకటి రాతిరిలో పాట సాహిత్యం

 
చిత్రం:  కోడె త్రాచు (1984) 
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

అమాస చేకటి రాతిరిలో 



చిగురాకుకి పెదవులు ఇచ్చా పాట సాహిత్యం

 
చిత్రం:  కోడె త్రాచు (1984) 
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

చిగురాకుకి పెదవులు ఇచ్చా 
చిరిమల్లెకు నవ్వులనిచ్చా
ఆ నింగికి నడుమే ఇచ్చీ...
ఈ నేలకు నేనే వచ్చా





గోరువెచ్చ చందమామ పాట సాహిత్యం

 
చిత్రం:  కోడె త్రాచు (1984) 
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి:
గోరువెచ్చ చందమామ కోరుకుంటే ఇవ్వనా
లేత ముద్దు చీర మీద అద్దకాలు వేయనా
ఏమివ్వను ఎంచేయాను ఏమివ్వను ఎంచేయాను 
నీకు నేను ఏమవ్వనూ

గోరువెచ్చ చందమామ ఇచ్చుకుంటే చాలదు
చీర మీద లేత ముద్దు అద్దుకుంటే చాలదు
ఏమిచ్చినా ఏం చేసినా ఏమిచ్చినా ఏం చేసినా
ఇచ్చిన మాట నే తప్పను

గోరువెచ్చ చందమామ కోరుకుంటే ఇవ్వనా
చీర మీద లేత ముద్దు అద్దుకుంటే చాలదు

చరణం: 1
పాలబుగ్గ మీగడ సిగ్గు పంచదార చిలకలముద్దు 
ఎప్పుడిస్తావో ఎంత ఇస్తావో ఎప్పుడిస్తావో ఎంత ఇస్తావో
గుండెల్లోన గుప్పెడు చోటు ఎన్నాళ్ళైన చూడని చాటు 
ఎప్పుడిస్తావో అప్పుడిస్తాలే ఎప్పుడిస్తావో అప్పుడిస్తాలే
మొగ్గల్లో పువ్వల్లే దాగుంది సొగసు
మబ్బుల్లో మెరుపల్లే మెరిసింది మనసు
మాటల్లో మాటేసే మనసిస్తే కలిసొస్తే 
ఏం చెయ్యాలి ఏం చెప్పను 

గోరువెచ్చ చందమామ ఇచ్చుకుంటే చాలదు
చీర మీద లేత ముద్దు అద్దుకుంటే చాలదు

చరణం: 2
తేనేకల్ల తెమ్మెల ఊసు సూది చూపు విసిరిన మనసు 
ఎప్పుడిస్తావో ఎప్పుడొస్తావో, ఎప్పుడిస్తావో ఎప్పుడొస్తావో
పక్కకొస్తే వలచే వయసు పక్కనిండా పరిచే సొగసు 
ఎప్పుడిస్తావో అప్పుడొస్తాలే, ఎప్పుడిస్తావో అప్పుడొస్తాలే

సంపెంగ తావుల్లో ఇరికింది పిలుపు
నీలేత పెదవుల్లో నా ముద్దు కలుపు
అందాకా వచ్చాక తంబూలాలిచ్చాక 
ఇంకా నేను ఏం దాచను హొయ్ హొయ్ హొయ్ 

గోరువెచ్చ చందమామ కోరుకుంటే ఇవ్వనా
లేత ముద్దు చీర మీద అద్దకాలు వేయనా
ఏమివ్వను ఎంచేయాను, ఏమివ్వను ఎంచేయాను 
నీకు నేను ఏమవ్వనూ

గోరువెచ్చ చందమామ ఇచ్చుకుంటే చాలదు
చీర మీద లేత ముద్దు అద్దుకుంటే చాలదు
ఏమిచ్చినా ఏం చేసినా, ఏమిచ్చినా ఏం చేసినా
ఇచ్చిన మాట నే తప్పను  హొయ్ హొయ్ హొయ్ 

గోరువెచ్చ చందమామ కోరుకుంటే ఇవ్వనా
చీర మీద లేత ముద్దు అద్దుకుంటే చాలదు




గంగమ్మా ఉరవడిలో పాట సాహిత్యం

 
చిత్రం:  కోడె త్రాచు (1984) 
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

గంగమ్మా ఉరవడిలో యమునమ్మ పరవడిలో



మసాలా చాలా మసాలా పాట సాహిత్యం

 
చిత్రం:  కోడె త్రాచు (1984) 
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

మసాలా చాలా మసాలా 

No comments

Most Recent

Default