చిత్రం: బంధం (1986) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు, పి. సుశీల, లలితా సాగరి, నాగూర్ బాబు నటీనటులు: శోభన్ బాబు, రాధిక, బేబీ షాలిని దర్శకత్వం: రాజా చంద్ర నిర్మాణ సంస్థ: ఎవిఎమ్ ప్రొడక్షన్స్ విడుదల తేది: 19.07.1986 (శోభన్ బాబు దీనిలో తండ్రీ కొడుకుల గా ద్విపాత్రాభినయం చేశారు)
Songs List:
తగ్గమ్మా దూరం దూరం పాట సాహిత్యం
చిత్రం: బంధం (1986) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు, పి. సుశీల తగ్గమ్మా దూరం దూరం
ఇదో ప్రేమగోపురం పాట సాహిత్యం
చిత్రం: బంధం (1986) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు, పి. సుశీల పల్లవి: ఇదో ప్రేమగోపురం ఇదే నీకు ఆలయం చిలిపి నవ్వులతోనే వలపు దీపాలెన్నో పెట్టాలంట తోడునీడా నేనై ఇదో ప్రేమగోపురం ఇదే నీకు ఆలయం చరణం: 1 పువ్వుతేనై నువ్వు నేనై ముద్దాలాడాలంటా గాలివానై నీలో నేనై నీళ్ళాడాలంటా చెదరని కుంకుమ బొట్టు చెలిమికి వేకువ పొద్దు మమతలే మనుగడై కలిపిన వలపుల కౌగిలిలో నీ నీడలో ఆశలా మేడలే నిలుపనా ఇదో ప్రేమగోపురం ఇదే నీకు ఆలయం చరణం: 2 మేఘాలల్లే తాకంగానే మెరుపవ్వాలంటా ఆకాశంలో నక్షత్రాలే నగలవ్వాలంటా తరగని కాటుక కన్ను పాపగ చేసెను నన్ను సిరులనే అడగని మరులులో పెరిగిన ప్రేమలలో నీ పూజకే పూవునై పూయనా రాలనా ఇదో ప్రేమగోపురం ఇదే నీకు ఆలయం చిలిపి నవ్వులతోనే వలపు దీపాలెన్నో పెట్టాలంట తోడునీడా నేనై ఇదో ప్రేమగోపురం ఇదే నీకు ఆలయం లలాలాలలాలలా లలాలాలలాలలా లలాలాలలాలలా లలాలాలలాలలా
పిల్లా సౌఖ్యమా అంతా క్షేమమా పాట సాహిత్యం
చిత్రం: బంధం (1986) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు పిల్లా సౌఖ్యమా అంతా క్షేమమా
ఆల్లిబిల్లి అమ్మాయికి పాట సాహిత్యం
చిత్రం: బంధం (1986) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు, లలితా సాగరి ఆల్లిబిల్లి అమ్మాయికి
నన్ను కన్న ముద్దు పాప పాట సాహిత్యం
చిత్రం: బంధం (1986) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు నన్ను కన్న ముద్దు పాప
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం పాట సాహిత్యం
చిత్రం: బంధం (1986) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: పి. సుశీల, లలితా సాగరి కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే । ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ॥ 1 ॥ ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ । ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ॥ 2 ॥ మాతస్సమస్త జగతాం మధుకైటభారేః వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే । శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతం ॥ 3 ॥ తవ సుప్రభాతమరవింద లోచనే భవతు ప్రసన్నముఖ చంద్రమండలే । విధి శంకరేంద్ర వనితాభిరర్చితే వృశ శైలనాథ దయితే దయానిధే ॥ 4 ॥
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం II పాట సాహిత్యం
చిత్రం: బంధం (1986) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: లలితా సాగరి శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే । ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ॥ 1 ॥ ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ । ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ॥ 2 ॥ మాతస్సమస్త జగతాం మధుకైటభారేః వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే । శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతం ॥ 3 ॥ తవ సుప్రభాతమరవింద లోచనే భవతు ప్రసన్నముఖ చంద్రమండలే । విధి శంకరేంద్ర వనితాభిరర్చితే వృశ శైలనాథ దయితే దయానిధే ॥ 4 ॥ శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో । శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ 13 ॥ ---------------- శ్రీ వేంకటేశ్వర స్తోత్రం కమలాకుచ చూచుక కుంకమతో నియతారుణి తాతుల నీలతనో | కమలాయత లోచన లోకపతే విజయీభవ వేంకట శైలపతే || వినా వేంకటేశం న నాథో న నాథః సదా వేంకటేశం స్మరామి స్మరామి | హరే వేంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వేంకటెశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ || లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సింధోః సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

No comments
Post a Comment