Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sampoorna Premayanam (1984)




చిత్రం: సంపూర్ణ ప్రేమాయణం (1984)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: శోభన్ బాబు, జయప్రద
దర్శకత్వం: యన్.బి. చక్రవర్తి 
నిర్మాణ సంస్థ: శ్రీ రాజ్యలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేది: 15.12.1984



Songs List:



శ్రీరస్తు మదనా... పాట సాహిత్యం

 
చిత్రం: సంపూర్ణ ప్రేమాయణం (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి:
హుర్రే....
శ్రీరస్తు మదనా...  శృంగార వదనా
ఈ శీతాకాలం ఒంటిగ ఉండగలనా

ఓసిసి లలనా...  నేనొపగలనా
ఈ మాఘమాసం వెంట కట్టుకుందునా

టకచికి టకచికి టకచిటి టకచిటి.. ఠా
టకచికి టకచికి టకచిటి టకచిటి.. ఠా.. ఠా.. ఠా..

శ్రీరస్తు మదనా...  శృంగార వదనా
ఈ శీతాకాలం ఒంటిగ ఉండగలనా

ఓసిసి లలనా....  నేనొపగలనా
ఈ మాఘమాసం వెంట కట్టుకుందునా

టకచికి టకచికి టకచిటి టకచిటి.. ఠా
టకచికి టకచికి టకచిటి టకచిటి.. ఠా.. ఠా.. ఠా..

చరణం: 1 
జారకుండా జారుపైట ఆపగలనా...
మానకుండా ఆరుబైట ఉంచగలనా...
వచ్చే ఈడు రాకుండా నేనాపగలనా...
తీరా వస్తే తీరకలేదు అనగలనా....

ఓ ఇందువదనా ఈనాటి భజన...
కౌగిళ్ళలో చేయాలమ్మ రాత్రి పొద్దున్న...
ఇద్దరు ఒకటై చేద్దామమ్మ ఎవ్వరు వద్దన్నా...

శ్రీరస్తు మదనా... నేనొపగలనా
ఈ శీతాకాలం ఒంటిగ ఉండగలనా
ఈ మాఘమాసం వెంట కట్టుకుందునా

చరణం: 2 
వేళా లేదు పాళా లేదు ఏమి తపనా...
వేళం వెర్రి ముదిరిపోయే ఎంత చెప్పినా...
పూటా పూటా వెయ్యలేను పూల వంతెనా...
రేపు మాపు తిప్పలాయే రెప్ప పండునా...

ఓ హంసగమన నీ మత్తు వలనా...
వేశానమ్మ వెన్నెల్లోనే వెండి నిచ్చెనా...
దగ్గర కొస్తే ముగ్గురమౌతాం... తానాతందానా...

శ్రీరస్తు మదనా...  శృంగార వదనా
ఈ శీతాకాలం ఒంటిగ ఉండగలనా
ఓసిసి లలనా...  నేనొపగలనా
ఈ మాఘమాసం వెంట కట్టుకుందునా

టకచికి టకచికి టకచిటి టకచిటి.. ఠా
టకచికి టకచికి టకచిటి టకచిటి.. ఠా.. ఠా.. ఠా..



గాలి వాన పాట సాహిత్యం

 
చిత్రం: సంపూర్ణ ప్రేమాయణం (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

గాలి వాన 



ఎక్కడపడితే పాట సాహిత్యం

 
చిత్రం: సంపూర్ణ ప్రేమాయణం (1984)
సంగీతం: కె .చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

ఎక్కడపడితే




జాబిల్లి మీద పాట సాహిత్యం

 
చిత్రం: సంపూర్ణ ప్రేమాయణం (1984)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

జాబిల్లి మీద



మెత్తగా పిల్లాడా పాట సాహిత్యం

 
చిత్రం:  సంపూర్ణ ప్రేమాయణం (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: పి.సుశీల 

మెత్తగా పిల్లాడా

No comments

Most Recent

Default