చిత్రం: ప్రేమ పూజారి (1992) సంగీతం: దేవా సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి.బాలు, కె. యస్. చిత్ర నటీనటులు: ప్రశాంత్, మోహిని దర్శకత్వం: ఆర్.కె.సెల్వమణి నిర్మాత: సాంబశివరెడ్డి విడుదల తేది: 15.05.1992
Songs List:
ఓ రాధ ఓ రాధ పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ పూజారి (1992) సంగీతం: దేవా సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి.బాలు ఓ రాధ ఓ రాధ చూడవా గుండెల్లో ఊపిరిగా ఉండవా (2) రాసలీల బంధనం రాగమాల పాడనీ అంతులేని ఊహలే సంతసాలు పంచనీ నీ నీడై నీ వెంట ఉంటానే నీ తోడై ఏ వేళ సాగేనే వెయ్యేళ్ళ పంటగా ఓ రాధ ఓ రాధ చూడవా గుండెల్లో ఊపిరిగా ఉండవా (2) ఆ రోజున కలిపావు కన్నులే నా గుండెలో చిలికావు వెన్నెలే నువ్వేకదా ఎనలేని నా కథ నీ ఆశలే నా ఎదలో సంపద నీ రాగ బంధాలే నిలిచేను నాలోన నా పసిడి కలలన్నీ దాచాను మదిలోన ఆనందం నా స్వంతం నీవు నేను చేరు వేళ ఓ రాధ ఓ రాధ చూడవా గుండెల్లో ఊపిరిగా ఉండవా (2) ఓ సాగరం తను దాటి వచ్చెనే నా దేవిగా మది నాకే ఇచ్చెనే ఆ స్నేహమే ఈనాడే తీరునా నీ సన్నిధి చేజారి పోవునా సగమీవు నాలోన సగమేను నీలోన నన్నేల విడిచావో నను వేరు చేశావో నీవేగా నా సర్వం నీవు లేక నేను లేను ఓ రాధ ఓ రాధ చూడవా గుండెల్లో ఊపిరిగా ఉండవా (2)
ఇది నా ఆశయం పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ పూజారి (1992) సంగీతం: దేవా సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి.బాలు ఇది నా ఆశయం
ఓ క్రిష్ణ ఓ క్రిష్ణ పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ పూజారి (1992) సంగీతం: దేవా సాహిత్యం: రాజశ్రీ గానం: కె. యస్. చిత్ర ఓ క్రిష్ణ ఓ క్రిష్ణ
మందారం ముద్ధ మందారం పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ పూజారి (1992) సంగీతం: దేవా సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి.బాలు, కె. యస్. చిత్ర మందారం ముద్ధ మందారం
మావా మావా పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ పూజారి (1992) సంగీతం: దేవా సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి.బాలు, కె. యస్. చిత్ర మావా మావా

No comments
Post a Comment