Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Samsaram (1950)





చిత్రం: సంసారం (1950)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
నటీనటులు:  యన్.టి.ఆర్, ఏ. ఎన్. ఆర్. లక్ష్మీరాజ్యం, పుష్పలత, సురభి బాలసరస్వతి
కథ, మాటలు: వెంపటి సదాశివ బ్రహ్మం
దర్శకత్వం: ఎల్.వి.ప్రసాద్
నిర్మాతలు: కె.వి.కృష్ణ , సి.వి.రంగనాథ దాస్
విడుదల తేది: 29.12.1950



Songs List:



సంసారం సంసారం పాట సాహిత్యం

 
చిత్రం: సంసారం (1950)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: 
గానం: ఘంటసాల

పల్లవి:
సంసారం
సంసారం  సంసారం ప్రేమకు సాపూరం
నవజీవన సారం సంసారం
సంసారం  సంసారం ప్రేమకు సాపూరం
నవజీవన సారం సంసారం

చరణం: 1
ఇల్లాలి నర్బసేవ యజమాని ఇల్లు ద్రోవా
ఇల్లాలి నర్బసేవ యజమాని ఇల్లు ద్రోవా
కళకళలాడే పసిపాపల సెలువాదేశం

సంసారం  సంసారం ప్రేమకు సాపూరం
నవజీవన సారం సంసారం

చరణం: 2
తనవారెవరైన జరిగేర ప్రేమ మీరా
తనవారెవరైన జరిగేర ప్రేమ మీరా
ఆదరించు వారి అనురాగపు సంసారమే

సంసారం  సంసారం ప్రేమకు సాపూరం
నవజీవన సారం సంసారం

చరణం: 3
సంసార సాగరాన సత్కాలమెంతమైన
సంసార సాగరాన సత్కాలమెంతమైన
ఎరుగని వారే సుఖ జీవనులెపుడైన

సంసారం  సంసారం ప్రేమకు సాపూరం
నవజీవన సారం సంసారం





కల నిజమాయెగా పాట సాహిత్యం

 
చిత్రం: సంసారం (1950)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: జిక్కి

కల నిజమాయెగా

No comments

Most Recent

Default