Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Japan (2023)




చిత్రం: జపాన్ (2023)
సంగీతం: G.V.ప్రకాష్ కుమార్ 
నటీనటులు: కార్తి, అను ఇమ్మాన్యుయేల్
దర్శకత్వం: రఘురామ్ 
నిర్మాత: S. R. ప్రకాష్ బాబు, S.R. ప్రభు 
విడుదల తేది: 2023



Songs List:



టచింగ్ టచింగ్ పాట సాహిత్యం

 
చిత్రం: జపాన్ (2023)
సంగీతం: G.V.ప్రకాష్ కుమార్ 
సాహిత్యం: భాస్కరభట్ల 
గానం: కార్తి, ఇంద్రావతి చౌహాన్ 

సింగిల్ గొచ్చా, హే టచింగ్ టచింగ్
మింగిల్ అవుదాం, హే టచింగ్ టచింగ్
కొంచెం కొంచెం, హే టచింగ్ టచింగ్
మంచం మంచం, హే టచింగ్ టచింగ్

పువ్వులకి తుమ్మెదకి
చక్కెరకి చీమలకి
పెట్టేశాడు పై వాడే
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్

సుర్రుమనే చూపులకి
ఎర్రబడే బుగ్గలకి
కిర్రుమనే కౌగిట్లో
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్

హ్యాపీ మూమెంటు
నో మోర్ కామెంటు
బాడీ డిమాండు
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్

లవ్లీ జపాను
సిల్కు షిఫాను
ఇష్కు తూఫాను
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్

నా మీద నువ్వు పడుతు
నాకేదో పనిపెడితే
సిగ్గులనే జో కొడుతు
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్

తంజావూర్ బొమ్మల్లే
తల ఊపుతుంటాలే
పొగరుకి పొగ బెట్టేలాగా
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్

నీ ముందు ఏవడైనా గడ్డి పరకా
నీ ముద్దు తగిలిందో తేనే మరకా

నేనేమి చేస్తున్న అడ్డుపడకా
రాయే నా రామ్ సిలకా
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్

హ్యాపీ మూమెంటు
నో మోర్ కామెంటు
బాడీ డిమాండు
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్

లవ్లీ జపాను
సిల్కు షిఫాను
ఇష్కు తూఫాను
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్

అజరే ఆజారే ఆజా ఆజా ఆజా ఆజా
అజరే ఆజారే ఆజా ఆజా ఆజా ఆజా

నీ అందం పూలబుట్ట
నువ్వేమో పాలపిట్ట
వెలుపలకీ దాపాలకీ
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్

నీ వేలే పట్టుకుంటా
నా వెంటే తిప్పుకుంటా
గుర్తుండాలెప్పటికి
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్

నువ్వంటే నాకెంతో పిచ్చి గనకా
నీల్లోసుకోమంది బావి గిలకా

అమ్మాడి ఇంకేంటే నత్త నడక
బేగొచ్చేయ్ నా ఎనకా
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్

హ్యాపీ మూమెంటు
నో మోర్ కామెంటు
బాడీ డిమాండు
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్

లవ్లీ జపాను
సిల్కు షిఫాను
ఇష్కు తూఫాను
టచింగ్ టచింగ్ టచింగ్ టచింగ్

No comments

Most Recent

Default