Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: నేను స్టూడెంట్ సార్ (2023)
సంగీతం: మహతి స్వర సాగర్ 
నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దాసాని
దర్శకత్వం: రాఖి ఉప్పలపాటి 
నిర్మాత: నంది సతీష్ వర్మ 
విడుదల తేది: ౦౨.06.2023



Songs List:



24/7 ఒకటే ధ్యాస పాట సాహిత్యం

 
చిత్రం: నేను స్టూడెంట్ సార్ (2023)
సంగీతం: మహతి స్వర సాగర్ 
సాహిత్యం: శ్రీ హర్ష ఏమని 
గానం: బెన్ని దయాల్, మహతి స్వరసాగర్ 

చిత్రం: నేను స్టూడెంట్ సార్ (2023)
సంగీతం: మహతి స్వర సాగర్ 
సాహిత్యం: శ్రీ హర్ష ఏమని 
గానం: బెన్ని దయాల్, మహతి స్వరసాగర్ 

24/7 ఒక్కటే ధ్యాస
గుండె లోపలే ఉందొక ఆశ
దాని కోసమే పడుతున్నా ఈ ప్రయాస

కష్టం వచ్చినా ఏం చేస్తుంది
రెస్టు లేనిదే ఏమౌతుంది
ఇష్టమైతే అంతా బానే ఉంటుంది

హే, చెఱుకు ముక్కలాగా
తేనె చుక్కలాగా స్వీటుగానే
ఉంటదంట ఆశా
మనకి నచ్చినాక కుచ్ భీ చెలేగా
మనసు దాని మీదకిసిరేసా

రౌండ్ ది క్లాక్ నా ఆశా వెంట
పరిగెడుతూనే ఉంటా
వెళ్ళే దారిలో ఎవ్రీ మూమెంట్
ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నానే

నానా నానా నా నాననాననా
నానా నానా నా నానానా నా
నానా నానా నా నాననాననా
నానా నానా నా నానానా నా (2)

టైమే సరిపోదుగా

అలసట ఏం రాదుగా
పనిపై పనినే సరదాగా
చేస్తున్నా హాయిగా

అరె కష్టం జడివాన
మీదే పడుతుందిగా
అయినా మనమాగేకుండా
వెలుతున్నా సూటిగా

మనసులో అనుకుందేదైనా
జరిగే తీరాలంటా, ఆహా
ప్రతి రోజు పడిలేవడమే
ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నానే

నానా నానా నా నాననాననా
నానా నానా నా నానానా నా
నానా నానా నా నాననాననా
నానా నానా నా నానానా నా (2)

No comments

Most Recent

Default