Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Samajavaragamana (2023)




చిత్రం: సమాజవరగమన (2023)
సంగీతం: గోపి సుందర్ 
నటీనటులు: శ్రీ విష్ణు , రెబా మోనికా జాన్ 
దర్శకత్వం: రాం అబ్బరాజు 
నిర్మాత: అజీష్ దండ 
విడుదల తేది: 29.06.2023



Songs List:



చోటి చోటి పాట సాహిత్యం

 
చిత్రం: సమాజవరగమన (2023)
సంగీతం: గోపి సుందర్ 
సాహిత్యం: శ్రీమణి 
గానం: యస్.పి.చరణ్

చోటి చోటి 



హమ్సఫర్ పాట సాహిత్యం

 
చిత్రం: సమాజవరగమన (2023)
సంగీతం: గోపి సుందర్ 
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: శక్తి శ్రీ గోపాలన్ 

అదేమిటో హఠాత్తుగా
నా వైకరంత మారెగా
అమీ తుమీ అన్నట్టుగా
నేనెక్కడున్నా వాడే
ముందుగా వచ్చెనా
అల్లరే చేసెనా

అంతీసిగా స్పందించని
నా గుండెలోకి నేరుగా
తనొక్కడే వచ్చాడులే
ప్రపంచమే మరింత
అందమే ఆయెనా గంటకో తీరునా

నాకు నేనుగాక చాల ఇష్టమైనవాడ
లేక నన్ను దాటి కూడా
ప్రేమ చూపుతోందా తేడా

ఇతడే నా హమ్సఫర్
ఇతడే నా హమ్సఫర్
ఇతడే నా హమ్సఫర్
ఇతడే నా హమ్సఫర్ (2)

అదేమిటో హఠాత్తుగా
నా వైకరంత మారెగా
అమీ తుమీ అన్నట్టుగా
నేనెక్కడున్నా వాడే
ముందుగా వచ్చెనా
అల్లరే చేసెనా

రెయిన్బో రంగుల్లో నేల
మూన్లోనే తేలే నీలా
ఇంతింత గమ్మత్తేలా ప్రేమే కదరా

ఏంటో ఓడించావులా
చూసే ప్రతీది నీలా
టచ్ చేసి పిలుస్తున్నా
మాయే ఇదిరా

పోను పోను ఇంక
నచ్చేస్తున్నాడు క్యూటు బాలుడు
గుండెలోని మాట
ఎలా చెప్పాలో దారి తేలదు

ఇతడే నా హమ్సఫర్
ఇతడే నా హమ్సఫర్
ఇతడే నా హమ్సఫర్
ఇతడే నా హమ్సఫర్ (2)

అదేమిటో హఠాత్తుగా
నా వైకరంత మారెగా
అమీ తుమీ అన్నట్టుగా
నేనెక్కడున్నా వాడే
ముందుగా వచ్చెనా
అల్లరే చేసెనా

నాకు నేనుగాక
చాల ఇష్టమైనవాడ
లేక నన్ను దాటి కూడా
ప్రేమ చూపుతోందా తేడా

ఇతడే నా హమ్సఫర్
ఇతడే నా హమ్సఫర్
ఇతడే నా హమ్సఫర్
ఇతడే నా హమ్సఫర్ (2)




హోలా రే హోలా పాట సాహిత్యం

 
చిత్రం: సమాజవరగమన (2023)
సంగీతం: గోపి సుందర్ 
సాహిత్యం: శ్రీమణి 
గానం: JV సుధాన్స్, సోని కొమందూరి

ధక్ ధక్ దునియా
కొత్తగుంది చెలియా
కన్ఫర్మ్ గా నీదే ఈ మాయ

ఇష్టమైన పిల్లా, ఫస్ట్ కిస్ ఇచ్చేయ్
కోమాలోకే మనసెల్లేలా
సంగీతం రెడీ, సింగర్నేం కాదే
రఫీలా పాడానిలా

హోలా రే హోలా ఫస్ట్ టైమివ్వాల
లవ్ ఫాంటసీలో పడిపోయే నా
హోలా రే హోలా… ఫస్టైమివ్వాల
మారింది లోకం లవ్ సింబల్ లా

ధక్ ధక్ దునియా
కొత్తగుంది చెలియా
కన్ఫర్మ్ గా నీదే ఈ మాయ

గాల్లో నువ్వే వేలితో ఏదో
రాస్తుంటే రాస్తూ ఉంటే
నా హృదయంపై ప్రింటవుతోందా
సెంటెన్సే ఆ సెంటెన్సే

జతగా కలిసి అడుగేస్తుంటే
ఈ భూమే చిన్నదిలే
కధగా మనమే మొదలవుతుంటే
కావ్యాలే చాలావులే

హోలా రే హోలా ఫస్ట్ టైమివ్వాల
లవ్ ఫాంటసీలో పడిపోయే నా
హోలా రే హోలా… ఫస్ట్ టైమివ్వాల
మారింది లోకం లవ్ సింబల్ లా

ధక్ ధక్ దునియా
కొత్తగుంది చెలియా
కన్ఫర్మ్ గా నీదే ఈ మాయ

ఇష్టమైన పిల్లా ఫస్ట్ కిస్ ఇచ్చేయ్
కోమాలోకే మనసెల్లేలా
సంగీతం రెడీ సింగర్నేం కాదే
రఫీలా పాడానిలా

హోలా రే హోలా ఫస్ట్ టైమివ్వాల
లవ్ ఫాంటసీలో పడిపోయే నా
హోలా రే హోలా ఫస్ట్ టైమివ్వాల
మారింది లోకం లవ్ సింబల్ లా

హోలా రే హోలా ఫస్ట్ టైమివ్వాల
లవ్ ఫాంటసీలో పడిపోయే నా
హోలా రే హోలా ఫస్ట్ టైమివ్వాల
మారింది లోకం లవ్ సింబల్ లా





వాట్ టు డు పాట సాహిత్యం

 
చిత్రం: సమాజవరగమన (2023)
సంగీతం: గోపి సుందర్ 
సాహిత్యం: శ్రీమణి 
గానం: జస్సి గిఫ్ట్ 

వాట్ టు డు

No comments

Most Recent

Default