Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Vidyarthi (2023)




చిత్రం: విద్యార్ధి (2023)
సంగీతం: విజయ్ బుల్గానిన్
నటీనటులు: చేతన్ చేన్, బన్నీ వోక్స్, మని చందన
దర్శకత్వం: మధు మదాసు
నిర్మాత: ఆల్ల వెంకట్ 
విడుదల తేది: 29.04.2023



Songs List:



ఏదో సాయం అడిగినదే పాట సాహిత్యం

 
చిత్రం: విద్యార్ధి (2023)
సంగీతం: విజయ్ బుల్గానిన్
సాహిత్యం: సురేష్ బనిశెట్టి
గానం: సింధుజా శ్రీనివాసన్

ఏదో సాయం అడిగినదే 



నిన్నే నిన్నే పాట సాహిత్యం

 
చిత్రం: విద్యార్ధి (2023)
సంగీతం: విజయ్ బుల్గానిన్
సాహిత్యం: సురేష్ బనిశెట్టి
గానం: రోహన్ సెబాస్టియన్, లక్ష్మి మేఘన

నిన్నే నిన్నే



గుప్పెడు గుప్పెడు పాట సాహిత్యం

 
చిత్రం: విద్యార్ధి (2023)
సంగీతం: విజయ్ బుల్గానిన్
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: స్ఫూర్తి జితేందర్

ఏమో ఏమిటో ఏమో ఏమిటో అంత కొత్తగా ఉంటోంది
ఏమో ఎందుకో ఏమో ఎందుకో మనసే చెప్పలేనంటోంది
పెదాల పైకి ఎగిరి వచ్చి నవ్వు పిట్టలే
కన్నంచులోన కాంతి రేఖలే
ఏ వైపు నుంచో నడిచివచ్చి పూల ఋతువులే
ఆశకేవో రెక్కలొచ్చేలే

గుప్పెడు గుప్పెడు గుండెల్లోన చప్పుడు మారిందే
ఇప్పటికిప్పుడు ఏమైందో ఎంతో బాగుందే
ఉక్కిరి బిక్కిరి ఊహల్లోన ఊపిరి ఊగిందే
తక్కెడ వేసి తూచలేని హాయే కమ్మిందే

ఆలోచిస్తుంటే అర్ధం అవుతూ ఉందే
ఈ చిత్రాలన్నీ నీవల్లే
ఆరా తీస్తుంటే అరెరె తెలిసొచ్చిందే
ఆనందాలన్నీ నీవల్లే

ఓ అందమైన బంధమేదొ అల్లుకున్నాదే
అది నీకు నాకు వంతెనేసి కలుపుతున్నదే
వింత వింత మంతనాలు జరుగుతున్నాయే
ఈ తీపి తీపి సంతకాలు చెరగనన్నాయే

గుప్పెడు గుప్పెడు గుండెల్లోన చప్పుడు మారిందే
ఇప్పటికిప్పుడు ఏమైందో ఎంతో బాగుందే
ఉక్కిరి బిక్కిరి ఊహల్లోన ఊపిరి ఊగిందే
తక్కెడ వేసి తూచలేని హాయే కమ్మిందే



కొత్త లోకం పాట సాహిత్యం

 
చిత్రం: విద్యార్ధి (2023)
సంగీతం: విజయ్ బుల్గానిన్
సాహిత్యం: వాసు వలబోజు
గానం: ఆదిత్య అయ్యంగార్

కొత్త లోకం 

No comments

Most Recent

Default