Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Tirugu Leni Manishi (1981)




చిత్రం: తిరుగులేని మనిషి (1981)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: యన్. టి.రామారావు, రతిఅగ్నిహోత్రి, చిరంజీవి, ఫటాఫట్ జయలక్ష్మీ
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: కె.దేవి వర ప్రసాద్
విడుదల తేది: 01.04.1981



Songs List:



మధురం మధురం పాట సాహిత్యం

 
చిత్రం: తిరుగులేని మనిషి (1981)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

మధురం మధురం 



బరిలోకి దిగనా పాట సాహిత్యం

 
చిత్రం: తిరుగులేని మనిషి (1981)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

బరిలోకి దిగనా



రావమ్మా రావమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: తిరుగులేని మనిషి (1981)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

రావమ్మా రావమ్మా





నిన్ను పుట్టిన్చినోడు పాట సాహిత్యం

 
చిత్రం: తిరుగులేని మనిషి (1981)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

నిన్ను పుట్టిన్చినోడు 



ఎంతసేపు ఎంతసేపు పాట సాహిత్యం

 
చిత్రం: తిరుగులేని మనిషి (1981)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ఎంతసేపు  ఎంతసేపు 




యవ్వనం ఒక నందనం పాట సాహిత్యం

 
చిత్రం: తిరుగులేని మనిషి (1981)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

యవ్వనం ఒక నందనం 
రోజు రోజు కొత్తపూల అనుభవం
అనుభవం అనుక్షణం 
మారాలని కోరేదే యవ్వనం
యవ్వనం ఒక నందనం 
రోజు రోజు కొత్తపూల అనుభవం
అనుభవం అనుక్షణం 
మారాలని కోరేదే యవ్వనం

యవ్వనం ఒక నందనం 

ఏ హేహే దాచుకుంటే దాగలేనిదేమితో
నువ్వు చెప్పుకో
ఓ హోహో చెప్పుకోని వీలులేని దేమిటో 
నువ్వు తెలుసుకో
ఏ హే హే హే హే హే దాచుకుంటే దాగలేనిదేమితో
నువ్వు చెప్పుకో
ఏ హే హే  చెప్పుకోని వీలులేని దేమిటో 
నువ్వు తెలుసుకో
తెలుసు వయసొకటి మనసొకటి కలిసొకటి
ఆ ఒకటి కదిలించె కరిగించే అది ఏమిటి
ఏమిటి ఏమిటి ఏమిటి

యవ్వనం ఒక నందనం 
రోజు రోజు కొత్తపూల అనుభవం
అనుభవం అనుక్షణం 
మారాలని కోరేదే యవ్వనం
యవ్వనం ఒక నందనం 

ఏ హేహే మట్టిలో పడివున్న 
మాణిక్యం రాయికాదుగా
ఓ హో హో పెట్టిలోన దాచుకుంటే 
దాని విలువ చెప్పలేముగా
ఏ హే హే మట్టిలో పడివున్న 
మాణిక్యం రాయికాదుగా
ఓ హో హో పెట్టిలోన దాచుకుంటే 
దాని విలువ చెప్పలేముగా
విలువ నీకోకటి నాకొకటి కాదొకటి
ఆ ఒకటి ఏదైన చేదైన నీ కేమిటి
ఏమిటి ఏమిటి ఏమిటి

యవ్వనం ఒక నందనం 
రోజు రోజు కొత్తపూల అనుభవం
అనుభవం అనుక్షణం 
మారాలని కోరేదే యవ్వనం


Most Recent

Default