చిత్రం: మంగళ గౌరి (1980) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వీటూరి, వేటూరి, జాలాది గానం: పి.సుశీల, యస్.పి.బాలు , కె.చక్రవర్తి , జి.ఆనంద్ , యస్.పి.శైలజ నటీనటులు: మురళీమోహన్, శారద , గిరిజ, శుభద్ర (నూతన పరిచయం) మాటలు: వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి దర్శకత్వం: జి.గిరిధర్ నిర్మాత: వాసిరెడ్డి నాగేశ్వర రావు విడుదల తేది: 18.10.1980 (గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు, కానీ వీరిద్దరు పాటలు రచయితలు. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో పాటలు రాసిన సినిమాలు: 1.యమగోల (1977) 2. మల్లెపువ్వు (1978) 3. విజయ (1979) 4. బొమ్మాబొరుసే జీవితం (1979) 5. చెయ్యెత్తి జై కొట్టు (1979) 6. జూదగాడు (1979) 7. మామా అల్లుళ్ళ సవాల్ (1980) 8. మంగళ గౌరి (1980) ఈ ఎనిమిది సినిమాలలో వీరిద్దరి పేర్లు కనిపిస్తాయి )
Songs List:
ఓ విధి ఎందుకిలా చేస్తావు పాట సాహిత్యం
చిత్రం: మంగళ గౌరి (1980) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల ఓ విధి ఎందుకిలా చేస్తావు
బొబ్బిలి సుబ్బమ్మో సిరి బుగ్గల బుల్లెమ్మో పాట సాహిత్యం
చిత్రం: మంగళ గౌరి (1980) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: జాలాది రాజారావు గానం: కె.చక్రవర్తి , యస్.పి.శైలజ బొబ్బిలి సుబ్బమ్మో సిరి బుగ్గల బుల్లెమ్మో
సైల కుమారి పాట సాహిత్యం
చిత్రం: మంగళ గౌరి (1980) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: జాలాది రాజారావు గానం: పి.సుశీల సైల కుమారి శివరాణి శరణము నీవే శార్వాణి
అనురాగ దేవత నేడే పాట సాహిత్యం
చిత్రం: మంగళ గౌరి (1980) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల, యస్.పి.బాలు అనురాగ దేవత నేడే ఈ మూగ వీణ మీటే

No comments
Post a Comment