Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box


చిత్రం: సుందరి (2021)

సంగీతం: బొబ్బిలి సురేష్

సాహిత్యం: రాకెందు మౌళి
గానం: లక్ష్మీ మేఘన, బొబ్బిలి సురేష్
నటీనటులు: పూర్ణ, అర్జున్ అంబటి
దర్శకత్వం: కళ్యాణ్జీ గోగన
నిర్మాత: రిజ్వాన్
విడుదల తేది: 26.03.2021

హో కలనే కంటూ ఉంటె నిజమే నన్నే
కసిరే ఊహై ఆపేనా
ఇది నాకోద్దంటుంటే వదిలేయిమంటే
మలుపే మానం కోరేనా
వెలుగే కోరు దారిలో చీకటి కమ్ముకొచ్చేనా
తప్పనిసరిగా చెయ్యనా తప్పనిపించిన
నా మనసు మారి పొమ్మన్న
మనిషిగానే చూస్తున్న
ఇవాళ ఇలాగ ఇదేమిటో సహించలేకున్నా

అందం అందం ఇంకొకరికి సొంతం అయినా
బంధం బంధం తెంచేసుకుపోతున్నా
పంతం పంతం వొదలాలి ఇక పైపైన
అంతం అంతం నీ కోసం అవ్వనా

ఓ... ఇంటిలోనే దీపం అల్లే వెలుగు ఆడబిడ్డరా
రోడ్డు మీద బొమ్మవోలె ఆరిపోయే సోదరా
లౌక్యం అయినా లేని మగువ 
అంతరంతం ఆయెరా
ముచ్చటైన ఆమె కంట రక్తం అంత కారెరా
పిలిచే ప్రణయం బ్రతుకే ప్రళయం
విదికే విలయం ఈ సమరమే సమరమేగ

పగిలే ప్రాణం రగిలే దేహం
మాటే మౌనం గమ్యం సున్యంగా
ఈ నిశీధి మాటులోన నా  ఉషోదయం నీ ప్రేమ
నేనేదైన చేయలేనా నీకై
నరకమంటే జతకంలో మనమనేది స్వర్గ లోకం
ఏ త్యాగలనైన చేస్తా ఇకపై

అందం అందం ఇంకొకరికి సొంతం అయినా
బంధం బంధం తెంచేసుకుపోతున్నా
పంతం పంతం వొదలాలి ఇక పైపైన
అంతం అంతం నీ కోసం అవ్వనా

No comments

Most Recent

Default