Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box


చిత్రం: వాళ్లిద్దరి మధ్య (2021)
సంగీతం: మధు స్రవంతి
సాహిత్యం: 
గానం: హేమ చంద్ర 
నటీనటులు: విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ
దర్శకత్వం: వి యన్. ఆదిత్య
నిర్మాత: అర్జున్ దాశ్యన్
విడుదల తేది: 2021






లత్కోరు లవ్వింతేరా
హౌలాని చేస్తుంది
లాజిక్కే లేకుండానే
లాగి తంతుంది

దీంతల్లి లవర్ ఇంతేరా
పగల్ లా కొడుతుంది
టైం వస్తే ప్లేట్ ఏయ్ తిప్పి
పో బే అంటుంది 
లవర్ ఒద్దు మామ
దిమాక్ డల్లైపోద్ది
లైఫ్ అంత మింగిపోద్ది పూరా
లవర్ ఒద్దు మామ
నీ సుర్రు సుమ్మైపోద్ది
రఫ్ఫాడి వెళ్ళిపోద్ది లేరా

లత్కోరు లవ్వింతేరా
హౌలాని చేస్తుంది
లాజిక్కే లేకుండానే
లాగి తంతుంది

బాడీ ఏయ్ హీటెక్కుంటే
ఐస్ ముక్కలే వేస్కో
మన అర్జున్ రెడ్డి
సూత్రం పాటించుకో
ఫాంటసి తోడుంటే
లవర్ ఇంక ఎందుకు బే
బేఫికర్ జిందగీని మిస్ అవ్వకు చల్ 
ఏయ్ పని లేకుంటేయ్ 
లవ్వసలు చెయ్యకురో
నీ పని ఖల్లాసై పోతావు బే చల్

నమాట ఇంతే
లవ్ లైఫ్ కట్ అయిపోద్దీ
ని లైఫ్ సెట్ అయిపోద్ది పోరా
దిల్ కుష్ చేసి
బిందాస్ ఎంజాయ్ చేద్దాం
దిల్దారు మస్తీ చేద్దాం రా రా

లత్కోరు లవ్వింతేరా
హౌలాని చేస్తుంది
లాజిక్కే లేకుండానే
లాగి తంతుంది

ఈగో నిను వంగిపెట్టి పరిషాణు చేస్తుంది
నీ దిల్ నింబూ లెక్క పిండేస్తుంది
ఇజ్జతే నీకుంటే లవర్ కి లొంగకు బే
పుల్లలా వొంగిపోయె లైఫెందుకు చల్
పొగరుతో  చెప్పెయ్ బే జోర్ సే గుడ్ బై నే
గుచ్చితే పేలిపోయి బుడగే రా ఈ లవ్
నేనొక్కమాట ఓ సారి చెప్పానంటే
బాబాలు చెప్పినట్టే లేరా
నువ్వొక్క సారి నీ మైండ్ లో ఫిక్స్ అయిపోతే
నీ మాట నువ్వే వినకు పోరా పోరా

లత్కోరు లవ్వింతేరా
హౌలాని చేస్తుంది
లాజిక్కే లేకుండానే
లాగి తంతుంది






చిత్రం: వాళ్లిద్దరి మధ్య (2021)
సంగీతం: మధు స్రవంతి
సాహిత్యం: సిరాశ్రీ
గానం: శ్రీకృష్ణ , మధు స్రవంతి

ఒకపరి కొకపరి వయ్యారమై
ఒకపరి కొకపరి వయ్యారమై
ముఖమున కళలెల్ల మొలచినట్లుండె
ఒకపరి కొకపరి వయ్యారమై… 

మానసమందున ఆనందం
పొంగిందిలా ప్రవాహ గంగలా
లేచిగురాకుగా నా హృదయం
ఊగిందిలా సుఖాల తేలగా

అందాల గంధాల విందుల్లో మతులు చెడి
ఊహల్లో చిందేసి నవ్వేశానే నేడే
కోపాలు తాపాలు పోయాయి మనసు విడి
ఏవేవో రాగాలు లోలోన పాడాయిలా

ఒకపరి కొకపరి వయ్యారమై
ముఖమున కళలెల్ల మొలచినట్లుండె
ఒకపరి కొకపరి వయ్యారమై

No comments

Most Recent

Default